Encounter with Naxalites in Narayanpur: ఛత్తీస్గఢ్ లోని అబుజ్మద్లోని అటవీప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 12మంది మావోయిస్టులు మరణించారు.
Maoists Killed In Encounter: మళ్లీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఛత్తీస్గఢ్ దంతేవాడలో భారీ ఎత్తున ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో దాదాపు 10 మంది మావోలు మృతి చెందారు. ఈ ఉదాంతం మరువక ముందే మరో భారీ ఎన్ కౌంటర్ తెలంగాణలో చోటు చేసుకుంది.
12 Maoists Died In Major Encounter At Wandoli Village: మరోసారి అటవీ ప్రాంతం రక్త సింధూరమైంది. భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టులు 12 మంది దుర్మరణం పాలయ్యారు.
Kupwara Encounter: జమ్ము కశ్మీర్లో భారత ఆర్మీకు మరోసారి సాఫల్యం దక్కింది. శత్రుదేశం నుంచి ఇండియాలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదుల్ని హతమార్చారు. ఎల్వోసీ వద్ద జరిగిన ఘటన ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Don't Shoot Me In Encounter: పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోకుండా .. పోలీసులే తమని వెదుక్కుంటూ వస్తే కచ్చితంగా ఎన్కౌంటర్ చేసి పారేస్తారు అనే భయం పుట్టించడంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సక్సెస్ అయ్యారు అని చెప్పేందుకు నిదర్శనంగా తాజాగా యూపీలో ఒక ఘటన చోటుచేసుకుంది.
Encounter in Jammu Kashmir Shopian : జమ్మూ కాశ్మీర్ షోపియాన్లో ఎన్కౌంటర్ జరిగింది. జవాన్ల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు, ఆ వివరాలు వీడియోలో చూద్దాం
Encounter: వరుస షాకులతో కుదేలవుతున్న మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. పోలీసుల కాల్పుల్లో అగ్రనేత చనిపోయారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత మార్కమ్ చనిపోయాడు. కాటేకల్యాణ్ అటవి ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. ఎన్ కౌంటర్ లో మరికొందరు మావోయిస్టులకు గాయలయ్యాయని తెలుస్తోంది.
Ten militants were killed in a three-day period in Jammu and Kashmir. Security forces killed two Lashkar-e-Taiba terrorists in an encounter in Srinagar on Thursday night.
Ten militants were killed in a three-day period in Jammu and Kashmir. Security forces killed two Lashkar-e-Taiba terrorists in an encounter in Srinagar on Thursday night
Disha Case: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన దిశా ఎన్కౌంటర్ కేసులో మరో ట్విస్ట్ చేటుచేసుకుంది. ఈ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ స్పష్టం చేసింది. ఈమేరకు 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు ఇచ్చింది.
Pulwama Encounter: జమ్ము కశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బుధవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి దగ్గర నుంచి రెండు AK 47 రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
Kothagudem palwancha locals demanding.. Encounter the Vanama Raghava : పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన వనమా రాఘవను ఎనౌకౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తోన్న స్థానికులు. ఆ కాలకేయుడు వనమా రాఘవ బాధితులు చాలా మంది ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొత్తగూడెం, పాల్వంచ వాసులు.
Disha encounter..Telangana Cops give vague, contradictory statements: నిందితులు మరణించింది 2019, డిసెంబర్ 5 ఉదయం 5 గంటలలోపు అని డెత్ రిపోర్ట్ లో ఉందన్నారు. అయితే పోలీసులు మాత్రం ఉదయం 6:15 గంటల తర్వాత చనిపోయినట్లు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఇక విచారణలో పాల్గొన్న పోలీసుల స్టేట్మెంట్స్ కూడా సరిగా లేవంటూ వివరించారు. దిశ కేసులో అన్నీ తానై నడిపించిన అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్... సిర్పుర్కర్ కమిషన్ విచారణలో మాత్రం ఈ కేసుకు..తనకి సంబంధం లేదంటూ వాంగ్మూలం ఇచ్చారని గుర్తు చేశారు.
Encounter: తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దు మరోసారి కాల్పులతో ప్రతిధ్వనించింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ వివరాలిలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.