Akhilesh Yadav Climbs JPNIC Boundary Wall: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గోడదూకి వెళ్లిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన స్మారక స్థూపం భవనంలోకి తనకే అనుమతి నిరాకరించడం ఏంటంటూ అఖిలేష్ యాదవ్ పోలీసులతో వాగ్వీవాదానికి దిగారు.
Don't Shoot Me In Encounter: పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోకుండా .. పోలీసులే తమని వెదుక్కుంటూ వస్తే కచ్చితంగా ఎన్కౌంటర్ చేసి పారేస్తారు అనే భయం పుట్టించడంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సక్సెస్ అయ్యారు అని చెప్పేందుకు నిదర్శనంగా తాజాగా యూపీలో ఒక ఘటన చోటుచేసుకుంది.
Woman Brutally Kills Husband, Chopped Body Into 5 Parts : ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తన భర్తను గొడ్డలితో నరికి చంపిన ఓ 55 ఏళ్ల మహిళ.. అనంతరం తన భర్త శవాన్ని 5 ముక్కలుగా నరికి కాలువలో పడేసింది. అసలేమైంది.. 55 ఏళ్ల వయస్సులో భర్తను చంపాల్సిన అవసరం ఆమెకు ఏమొచ్చింది ?
Viral Video of 7 members On 1 Bike: ఒక్క బైకుపై ఒక్కరు వెళ్తే అది ప్రయాణం అనుకోవచ్చు.. ఇద్దరు వెళ్తే అది అవసరం అనుకోవచ్చు.. ఇద్దరికి మించి ముగ్గురు వెళ్లే.. అది ట్రాఫిక్ రూల్స్ విరుద్ధం అయినప్పటికీ.. ఏదైనా అనివార్యమైన పరిస్థితుల్లో వెళ్లి ఉండవచ్చు అని అనుకోవచ్చు.. కానీ ఒకే బైకుపై ఒకేసారి ఏకంగా ఏడుగురు వెళ్తే అది ఏమనుకోవాలో మీరే చెప్పండి...
రక్షణ కలిపించాల్సిన పోలీసులే వేధిస్తే.. నేరాలను కట్టడి చేయాల్సిన వాళ్లే నేరస్థుల్లా మారితే.. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో జరిగింది. రక్షించాల్సిన కానిస్టేబుల్.. స్కూలు అమ్మాయిలను వేధిస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఆ వివరాలు
Atiq Ahmed Shot Dead: ఉత్తర్ ప్రదేశ్‌లో మాఫియా నుంచి రాజకీయ నాయకుడి అవతారమెత్తిన ఆతిక్ అహ్మద్, అతడి సోదరుడు అశ్రఫ్ అహ్మద్‌లను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. ప్రయాగ్ రాజ్‌లో ఆతిక్ అహ్మద్, అశ్రఫ్ అహ్మద్‌లను వైద్య పరీక్షలకు తీసుకెళ్లే క్రమంలో పోలీస్ జీపు దిగిన తరువాత ఆ ఇద్దరూ మీడియాతో మాట్లాడుతుండగానే ఈ ఘటన జరగడం సంచలనం సృష్టిస్తోంది.
Atiq Ahmed Shot Dead, Accused arrested: ఆతిఖ్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ మర్డర్ కేసులో ముగ్గురు నిందితులను ప్రయాగ్‌రాజ్ పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. అతిఖ్ అహ్మద్ సోదరులపై కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులు కూడా యువకులే.
Atiq Ahmed Shot dead visuals, Ashraf Ahmed Shot dead visuals: ఆతిఖ్ అహ్మద్ సోదరి ఆయేషా నూరి కూతురిని అసద్ అహ్మద్ వివాహం చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఉన్నట్టుండి రెండు రోజుల క్రితమే పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. కాగా ఉమేష్ పాల్ మర్డర్ కేసులో ఆయేషా నూరీ, ఆమె కూతురి పేర్లను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు.
Woman gang raped by 4 men in MP: ఇంటి యజమానురాలు అక్కడ రైలు దిగడంతోనే తన మనుషులతో కిడ్నాప్ చేయించిన మహిళ.. ఆమెను ఒక గదిలో బంధించింది. అంతటితో ఆమె అరాచకం ఆగలేదు. తనకు తెలిసిన నలుగురు వ్యక్తుల చేత ఇంటి యజమానురాలిని తీవ్రంగా కొట్టి హింసించింది. ఆ నలుగురి చేత గ్యాంగ్ రేప్ చేయించింది.
Teacher Drilling in Student's Hand: స్కూల్ టీచర్ పైశాచిక దాడిలో గాయపడిన విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళనతో స్కూల్ ఎదుట కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే విషయమై బాలుడు, బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Aayushi Chaudhary Murder Case Mystery: ఉదయం ఈ ఘటన జరగ్గా మధ్యాహ్నం డెడ్ బాడీని సూటుకేసులో ప్యాక్ చేసి పెట్టాడు. ఆర్థరాత్రి 3 దాటాకా కారులో శవాన్ని తీసుకెళ్లి తెల్లవారు జామున 5 గంటలకు ఎవ్వరూ చూడని సమయం చూసి యమునా ఎక్స్‌ప్రెస్ వే పడేసి వచ్చారు.
IPS Charu Nigam Viral Video: ఒక సాధారణ యువతి నుంచి అందిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తన వద్ద ఉన్న బ్రౌన్ కలర్ పర్సు దొంగిలించారని ఆ యువతి పోలీసులకు తెలిపారు. తనకు న్యాయం చేయాల్సిందిగా పోలీసులపై ఒత్తిడి చేశారు.
Ghaziabad Gangrape Case Updates: అదొక సంచలనం సృష్టించిన గ్యాంగ్ రేప్ కేసు. ఐదుగురు పురుషులు ఒక స్కార్పియో వాహనంలో వచ్చి రోడ్డు పక్కన బస్సు కోసం వేచిచూస్తున్న మహిళను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత అదే మహిళ ఓ గోనె సంచిలో కాళ్లు, చేతులు కట్టేసి పడి ఉండి లభ్యమైంది.
Faulty Oximeter : ఉత్తర్ ప్రదేశ్‌లో ఇన్కమ్ టాక్స్ విభాగం అధికారిగా ఉన్న విమ్లేష్ అనే వ్యక్తి చనిపోయినప్పటికీ.. కుటుంబం మాత్రం అతడు ఇంకా బతికే ఉన్నాడని భ్రమించింది. భ్రమించడమే కాదు.. విమ్లేష్ ఇంకా బతికే ఉన్నాడు కానీ కోమాలో ఉన్నాడనే భ్రమలో అతడి శవానికే సపర్యలు చేశారు.
UP Police Fighting Video: ఇద్దరు పోలీసులు పిచ్చిపిచ్చిగా కొట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కూడా పట్టపగలే నడిరోడ్డుపై పెట్రోలింగ్ జీప్ ఆపి మరీ ఒకరినొకరు తన్నుకున్నారు.
UP Police Fighting Video: ఇద్దరు పౌరులు కొట్టుకుంటే ఆపాల్సిన పోలీసులే పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు. అది కూడా పట్టపగలే నడిరోడ్డుపై పెట్రోలింగ్ జీప్ ఆపి మరీ ఒకరినొకరు తన్నుకున్నారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే.. విధి నిర్వహణలో ఉన్న ఆ ఇద్దరూ ఆ సమయంలో తాగిన మైకంలో ఉన్నట్టు తెలుస్తోంది.
Lakhimpur Kheri violence : ఉత్తర్‌ప్రదేశ్‌లో అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరిలో రైతులపై జరిగిన హింసాకాండ ఒక కుట్రపూరిత చర్య అంటూ ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేర్కొంది. ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్ర అని నిర్లక్ష్యం లేదా నిర్లక్ష్యానికి సంబంధించిన కేసు కాదని సిట్ స్పష్టం చేసింది.
Lakhimpur Kheri Violence: లఖింపుర్ కేరి హింసాత్మక ఘటనలో నిందితుడిగా భావిస్తున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రను పోలీసులు అరెస్ట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.