Again Lockdown In India A Head Of HMPV: కరోనా వైరస్లాగా హెచ్ఎంపీవీ వైరస్ వ్యాపిస్తుందనే భయంతో భారతదేశంలో మళ్లీ లాక్డౌన్ తప్పదనే చర్చ జరుగుతోంది. మరోసారి దేశంలో లాక్డౌన్ వస్తుందా అని ప్రచారం జరుగుతున్న వేళ ప్రజల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Again Lockdown In India A Head Of HMPV Cases: కరోనా వైరస్లాగా హెచ్ఎంపీవీ వైరస్ వ్యాపిస్తుందా? మళ్లీ లాక్డౌన్ తప్పదా అనే సందేహాలు నెలకొన్నాయి. వైరస్ వ్యాపిస్తే మళ్లీ ప్రపంచం ఇంటికే పరిమితం కావాలా? అనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. మరి లాక్డౌన్ వస్తుందా? తెలుసుకోండి.
Fact Check: చైనాలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ తప్పదనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్స్ సహా అన్ని ఇతర సామాజిక మధ్యమాల్లో చైనాలో పలు రకాల వైరస్ లు వ్యాప్తి చెందుతున్నట్లు తెలిపే పోస్టులతోనే నిండిపోయాయి. కొన్ని పోస్టులు ఏకంగా చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పేర్కొన్నాయి.
KK Senthil Kumar Wife Passed Away: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ తీవ్ర విషాదంలో మునిగాడు. అతడి భార్య అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్లో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.
Inida Covid cases today: దేశంలో కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఈ వేరియంట్ కేసులు ఆరు వందల మార్కును క్రాస్ చేశాయి. వైరస్ తో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
JN.1 variant cases: దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ విజృంభిస్తోంది. తాజాగా జేఎన్. 1 కేసులు 500 మార్కును క్రాస్ చేశాయి. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది.
India Covid Updates: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 841 కేసులు నమోదయ్యాయి. వైరస్ తో ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
Telangana Covid Update: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా వైరస్ తో ఇద్దరు మృతి చెందారు. ఏడాదిన్నర తర్వాత తెలంగాణలో తొలి కరోనా మరణం చోటుచేసుకుంది.
Virus : కరోనాకి ముందు ఒకలా ఉన్న ప్రపంచం కరోనా తర్వాత ఎంతగానో మారిందని చెప్పుకోవచ్చు. అప్పటిదాకా ఎవరికీ లేని భయం కరోనా ప్రపంచవ్యాప్తంగా తీసుకువచ్చింది. గత కొద్ది కాలంగా కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడుస్తూనే ఉంది. అయితే ప్రపంచంలో ఇలాంటి వైరస్ లు ఇంకా చాలానే ఉన్నాయి. నిజానికి కొత్త వైరస్ లు కూడా పుట్టుకు వస్తున్నాయి. మరి వాటి గురించి సైంటిస్టులు ఏం చెప్తున్నారో తెలుసా?
Covid-19 Updates: దేశంలో కరోనా చారలు చాస్తోంది. తాజాగా 9,111 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా 27 మంది ప్రాణాలు విడిచారు. రానున్న రోజుల్లో కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది.
Covax Booster Dose: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవోవాక్స్ వ్యాక్సిన్ను హెటెరోలాగస్ బూస్టర్ డోస్గా ఆమోదిస్తూ.. కోవిన్ యాప్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి రూ.225 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా..
Coronavirus Latest Update: కరోనా మహమ్మారి విజృంభణ మళ్లీ మొదలైంది. వరుసగా రెండో రోజు కూడా దేశంలో 3 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, మహరాష్ట్ర రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.