Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. అంతేకాదు ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. దీంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.
YS Vijayamma Video: తన హత్యకు వైస్ జగన్ కుట్ర చేశారని వస్తున్న వార్తలపై వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం కావడాన్ని ఖండించారు. అసత్య వార్తలు రాస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Manda Krishna Madiga Slams Pawan Kalyan Comments: మా మాదిగ మహిళ మంత్రిపై అంతటి వ్యాఖ్యలు చేస్తావా? అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాల మహనాడు మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనితపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
Security Lapse In Pawan Kalyan Tour: శాంతి భద్రతలపై ప్రశ్నించిన మరుసటి రోజే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భద్రతలో వైఫల్యం కనిపించింది. ఒక సాధారణ ఎమ్మెల్యేకు ఉండాల్సిన భద్రత కూడా లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. పోలీస్ వ్యవస్థపై వ్యాఖ్యలు చేసిన తెల్లారే ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది.
Who is Next Tuda Chairman: నామినేటెడ్ పోస్టులు కోసం కూటమి ప్రభుత్వంలో చాలా మంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు. మొదటి లిస్టులో కొన్ని పోస్టులు మాత్రమే ప్రకటించారు. టిటిడి చైర్మన్ పదవిని ఇప్పటికే ప్రకటించేశారు. అయితే ఇప్పుడు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా ఛైర్మన్ పదవని ఎవరికి ఇవ్వబోతున్నారు..! ఈ పోస్టు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి చాలామంది లీడర్లు పోటీ పడుతున్నారు. మరి చంద్రబాబు ఈ పదవిని ఎవరికి ఇవ్వబోతున్నారు..!
Pawan Kalyan : పిఠాపురంలో పవన్ మాట్లాడిన దానిలో మరో కోణం ఉందా...పవన్ కు తనకు ఏదైనా పర్సనల్ థ్రెట్ ఉందనే సమాచారం వచ్చిందా..?అన్నీ తెలిసి కూడా ఇంటెలిజెన్స్ చూసీ చూడనట్లుగా ఉంటుందని పవన్ భావిస్తున్నారా..? హోంశాఖ విఫలమైందని అనడానికి కారణం అదేనా..? ఎప్పుడూ లేనిది పోలీసులపై పవన్ అంతలా సీరియస్ అందుకే అయ్యారా..? పవన్ కు హానీ కలిగించేలా ఎవరైనా కుట్రకు ప్లాన్ చేస్తున్నారా..? అందుకే పవన్ అంతలా రియాక్ట్ అయ్యారా..?
Pawan Kalyan Comments On Anitha: ప్రభుత్వ అసమర్థతను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించినా.. ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఫైర్ అయ్యారు. పోలీసులకు స్వేచ్ఛనివ్వకపోవడంతోనే అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయన్నారు.
AP Mega Dsc Notification: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా ఆని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రేపు వెలువడనుంది. ఈసారి ఆన్లైన్ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Vijayamma Letter: కారు ప్రమాదంతో తన హత్యకు కుట్ర చేశారని వస్తున్న వార్తలపై వైఎస్ విజయమ్మ ఖండిస్తూ లేఖ విడుదల చేశారనే వార్త కలకలం రేపింది. తన కుమారుడిపై జరుగుతునన దాడిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందరభంగా కొన్ని ప్రకటనలు చేశారు.
Pawan Kalyan Home Minister: తానే హోంమంత్రిని అవుతానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపింది. ఆ వ్యాఖ్యలపై మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజాతోపాటు మంత్రి నారాయణ స్పందించారు.
One Lakh Houses Ready To Distribution From December In AP: ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మరో హామీని నెరవేర్చనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పేదలకు ఇళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
Sajjala Ramakrishna Reddy Interacted With YSRCP Social Media: హామీలు, మోసాలపై నిలదీస్తుంటే అక్రమ కేసు పెట్టి వేధిస్తున్నా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు.
Vangalapudi Anitha First Reaction Deputy CM Pawan Kalyan Comments: హోంమంత్రి పోస్టును ఇచ్చేయాలని తనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కొన్ని నిమిషాల్లోనే హోంమంత్రి అనిత స్పందించారు. పవన్ వ్యాఖ్యలకు స్పందించకుండా ఇతర విషయాలపై ఆమె మాట్లాడారు. తిరుమలలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ త్వరలో జరగబోతోందా..! నామినేటెడ్ పోస్టుల్లో ఎక్కువ పోస్టులు దక్కించుకోవాలని జనసేన పార్టీ భావిస్తోందా..! ఈసారి జనసేనలో కీలక పదవులు దక్కించుకునే నేతలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారా..! మరి జనసేన పార్టీలో ఆ కీలక పదవులు దక్కే నేతలెవరు..!
Aghori naga sadhu: అఘోరీ నాగ సాధుకు ఏపీలో ఘోర అవమానం జరిగినట్లు తెలుస్తొంది. దీంతో నాగ సాధు శివాలెత్తిపోయినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం దీనిపై కూడా అఘోరీ నాగ సాధు చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి.
Pawan kalyan Varahi brigade wing: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటీవల సనాతన ధర్మంను కాపాడాలని కూడా చాలా పలు సభలల్లో కూడా కీలక ఉపన్యాసాలు చేస్తున్నారు. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. హిందు ధర్మం కాపాడటం కోసం ఎంతదూరమైన వెళ్తానని ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాంగా కూడా దుమారంగా మారిన విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.