Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షసూచన జారీ అయింది. రానున్న 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ttd chairman br naidu: తిరుమల తిరుపతి దేవస్థానం మళ్లీ వివాదాలకు కేంద్రంగా మారిందని తెలుస్తొంది. ఇటీవల ఏపీ సర్కారు తిరుమల బోర్డు చైర్మన్ గా బీఆర్ నాయుడును నియమించిన విషయం తెలిసిందే.
MP Uday Srinivas Vs MLA Konda Babu: కాకినాడ కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయా..! జిల్లా కేంద్రంలో పట్టుకోసం కూటమి నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా..! ఓ వైన్స్ షాపు విషయంలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా సీన్ మారిపోయిందా..! దీపావళికి పేలాల్సిన టపాసులు.. ఇప్పుడు రెండు పార్టీల నేతల మధ్య పేలుతున్నాయా..! ఈ విషయంలో తగ్గెదెవరు.. నెగ్గెదెవరు..!
Tirupati minor rape and murder: తిరుపతిలో ఇటీవల మైనర్ బాలికపై జరిగిన హత్యచారం ఘటన ఏపీలో పెనుదుమారంగా మారింది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది.
Heavy Rains: బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఈ ఆవర్తనం ఏర్పడినట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా ఇది మరింత బలపడటానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు అంచనా వేసింది.
AP Police Constable Physical Test: ఏపీ ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పింది.కొన్ని కారణాల వల్ల నిలిచిపోయిన 6100 పోస్టుల భర్తీకి వచ్చే నెల డిసెంబర్ చివరి వారంలో అభ్యర్థుకు ఫిజికల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గత ఏడాది కానిస్టేబుల్ పోస్టుల భర్తీ నేపథ్యంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. వీటిపై ఇప్పుడు మరో కీలక అప్డేట్ విడుదల చేసింది.
IMD Big Alert In AP: ఇటీవలి వరుసగా అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడనుందని హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. తాజాగా మరో అల్పపీడనం ఏర్పడనుందని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం వల్ల ఈ నెల 7వ తేదీ నుంచి భారీవర్షాలు కురువనున్నాయి.
YS Vijayamma Murder Plan: వైఎస్ వివేక హత్య తరహాలో జగన్ తన సొంత తల్లి వైఎస్ విజయమ్మ హత్యకు కుట్ర పన్నారని టీడీపీ సంచలన ప్రకటన చేసింది. దీపావళి వేళ మరో బాంబు పేల్చి సంచలనం రేపింది.
Chandrababu Tea Making Video Viarl: ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్వయంగా టీ కాచిన వీడియో వైరల్‌గా మారింది. చంద్రబాబు చాయ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
YS JAGAN vs SHARMILA : జగన్, షర్మిల మధ్య అసలు విభేధాలకు కారణం ఏంటి..? జగన్ షర్మిల మధ్య అసలు వివాదం ఆస్తులకు సంబంధించిది కాదా....? అన్న, చెల్లి మధ్య వార్ అసలు కారణం ఇదేనా..? అన్నచెల్లెల మధ్య పంచాయితీపై వైసీపీలో జరుగుతున్న చర్చ ఏంటి....? ఇంతకీ షర్మిలకు కావాల్సింది ఆస్తులు కాదా ..? జగన్ సీఎంగా ఉండగా షర్మిల పెట్టిన డిమాండ్ తో జగన్ ను షాక్ అయ్యాడా ? అది సాధ్యం కాదని జగన్ తేల్చడంతో షర్మిల జగన్ పై యుద్ధానికి దిగిందా..?
Nara Lokesh Red Book: తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. త్వరలోనే రెడ్ బుక్ 3వ చాప్టర్ ఓపెన్ చేస్తానని తెలిపారు. జగన్‌కు నోట్‌బుక్ చదవడమే రాదు.. గుడ్‌బుక్ రాస్తాడంట అని సెటైర్లు వేశారు.
Kakinada 3 Killed: పండుగపూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. కాకినాడలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా ఏపీ ఉలిక్కిపడింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
AP Nirudyoga bruthi: ఏపీ సర్కార్ పండుగ రోజు శుభవార్త చెప్పింది. ఒక్కో పథకాన్ని అమలు చేస్తోన్న చంద్రన్న ప్రభుత్వం. తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఖాతాల్లో ఇక ప్రతినెలా రూ.3000 జమా చేయాలని ఉత్తర్వులు సైతం జారీ చేసింది.
MLA Sudheer Reddy Vs MLC Rama Subbareddy: కడప జిల్లాలో జమ్మలమడుగు వైసీపీలో పంచాయితీకి ఫుల్ స్టాప్ పడిందా..! మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిరిందా..! చెరో మూడు మండలాల బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించిన జగన్.. సుధీర్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఎందుకిచ్చారు. ఆ మూడు మండలాల్లో పర్యటించాలంటే రామసుబ్బారెడ్డి అనుమతి తీసుకోవాలని ఎందుకు ఆదేశించినట్టు..! ఈ విషయంలో పార్టీ అధినేత మాటను సుధీర్ రెడ్డి శిరసా వహిస్తారా..! లేదంటే తన దారి తనదే అన్నట్టు వ్యవహరిస్తారా..!
YS JAGAN vs SHARMILA : జగన్,షర్మిల ఆస్తుల వివాదం మరో మలుపు తిరగబోతుందా..? ఆస్తుల వివాదంలో షర్మిల భర్త, జగన్ బావ బ్రదర్ అనిల్ కామెంట్స్ కాకా రేపుతున్నాయా..? అసలు జగన్ కు షర్మిలకు గ్యాప్ రావడానికి కారణం అదేనా..? జగన్ సీఎం అయ్యాక బ్రదర్ అనిల్ ను ఆ విషయంలో కంట్రల్ లో ఉండమని జగన్ వార్నింగ్ ఇచ్చారా..? అది నచ్చకే జగన్ పై బ్రదర్ అనిల్ ,షర్మిల గుర్రుగా ఉన్నారా..?
Deepam Scheme Free Gas Cylinder: సూపర్ సిక్స్‌లో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం దీపావళి సందర్భంగా ప్రజలు గిఫ్ట్ ఇవ్వనున్నారు. దీపం పథకం కింద ఉచిత సిలిండర్ అందించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.