N Pavan Reddy

Pavan Reddy Naini

BJP and Jana Sena Party meeting : బీజేపి, జనసేన పార్టీల సమావేశంలో చర్చించే అంశాలివే BJP and Jana Sena Party meeting : బీజేపి, జనసేన పార్టీల సమావేశంలో చర్చించే అంశాలివే ఏపీ రాజకీయాల్లో ఇటీవల ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపి నడ్డాను కలిసిన అనంతరం ఆ రెండు పార్టీలు కలిసి పనిచేయబోతున్నాయా అనే ప్రచారం ఊపందుకున్న సంగతి తెలిసిందే.
Happy Makar Sankranthi greetings : సినీతారల నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు Happy Makar Sankranthi greetings : సినీతారల నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి.. సౌతిండియాలో అతి పెద్ద పండగల్లో ముఖ్యమైనదిగా భావించే పండగ ఇది. కొత్తగా పంట చేతికొచ్చిన తరుణంలో సూర్య భగవానుడిని ఆరాధిస్తూ వేడుకగా జరుపుకునే ఈ సంక్రాంతిని మరింత సంబరాలమయం చేస్తూ సినీతారలు సైతం తమ అభిమానులు, ప్రజలు అందరికీ సంక్రాంతి పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు.
Xiaomi sells over 1 million devices in 1 day : ఒక్కరోజులోనే 10 లక్షల ఉత్పత్తులు విక్రయించిన షామీ Xiaomi sells over 1 million devices in 1 day : ఒక్కరోజులోనే 10 లక్షల ఉత్పత్తులు విక్రయించిన షామీ షామీ... స్మార్ట్ ఫోన్స్ వ్యాపారంలో ఓ విప్లవం సృష్టించి ఇతర స్మార్ట్ ఫోన్ దిగ్గజాలకు గట్టిపోటినిచ్చిన ఈ చైనీస్ కంపెనీ మూడేళ్ల క్రితం వరకు ఆఫ్‌లైన్ సేల్స్ జరిపేది కాదనే విషయం అందరికీ తెలిసిందే. 2017 కంటే ముందుగా కేవలం ఆన్‌లైన్‌లోనే విక్రయాలు సాగించిన షామీ ఆ తర్వాతే డీలర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఆఫ్‌లైన్‌లోనూ సేల్స్ ప్రారంభించింది.
CAA protests during Ind vs Aus 1st ODI match : వాంఖడే స్టేడియంలోనూ సిఎఎ వ్యతిరేక ఆందోళనలు CAA protests during Ind vs Aus 1st ODI match : వాంఖడే స్టేడియంలోనూ సిఎఎ వ్యతిరేక ఆందోళనలు మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డే మ్యాచ్ పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర జాబితా (NRC)లపై వ్యతిరేక ప్రదర్శనలకు వేదికైంది. మ్యాచ్ జరుగుతుండగానే మధ్యలోనే లేచినిల్చున్న పలువురు ఆందోళనకారులు.. సిఎఎ, ఎన్ఆర్‌సిలపై వ్యతిరేక నినాదాలు చేశారు. 
TikTok user`s airwalker dance : టిక్ టాక్ యూజర్ డ్యాన్స్ చూసి షాక్ అయిన హృతిక్ TikTok user`s airwalker dance : టిక్ టాక్ యూజర్ డ్యాన్స్ చూసి షాక్ అయిన హృతిక్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ డ్యాన్స్ ఎంత అద్భుతంగా చేస్తాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. అతడి సినిమాలు చూసిన వారికి ఎవరికైనా ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది. అంతేకాదు.. హృతిక్ రోషన్ సినిమా విడుదలవుతుందంటే.. కేవలం అతడి డ్యాన్స్, యాక్టింగ్ చూడ్డానికి థియేటర్ల వద్ద బారులుతీరే అభిమానులు కూడా కోకొల్లలు.
Nirbhaya rape case convicts curative petitions : నిర్భయ కేసు దోషుల క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేత.. తర్వాత ఏంటి ? Nirbhaya rape case convicts curative petitions : నిర్భయ కేసు దోషుల క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేత.. తర్వాత ఏంటి ? దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీచేసిన ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు.. జనవరి 22న ఉదయం 7 గంటలకు వారికి ఉరిశిక్ష అమలు చేయాల్సిందిగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
Newborn baby boy dies of dog bites : అప్పుడే పుట్టిన శిశువును కరిచి చంపిన కుక్క Newborn baby boy dies of dog bites : అప్పుడే పుట్టిన శిశువును కరిచి చంపిన కుక్క ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా శిశువు కుక్క కాటుకు గురై మృతిచెందాడని బాధితుల ద్వారా ఫిర్యాదు అందుకున్న జిల్లా మెజిస్ట్రేట్ మన్వెంద్ర సింగ్.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. ఈ ఘటనపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. ఆస్పత్రిని సీల్ చేసి విచారణకు ఆదేశించినట్టు తెలిపారు.
Trains running late due to fog : దట్టంగా పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు Trains running late due to fog : దట్టంగా పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు ఉత్తర భారతంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు ప్రభావం ఉత్తర రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీకి బయల్దేరి, ఉత్తర రైల్వే పరిధిలోకి ప్రవేశించిన 15 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది.
Amit Shah dares Rahul Gandhi, Mamata Banerjee : దమ్ముంటే చర్చకు రండి : రాహుల్ గాంధీ, మమతా బెనర్జీలకు అమిత్ షా సవాల్ Amit Shah dares Rahul Gandhi, Mamata Banerjee : దమ్ముంటే చర్చకు రండి : రాహుల్ గాంధీ, మమతా బెనర్జీలకు అమిత్ షా సవాల్ సీఏఏపై అవాస్తవాలు ప్రచారం చేయాలని ఎవరెంత ప్రయత్నించినా... వారి ఆటలు సాగవని.. ఎందుకంటే పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బీజేపి శ్రేణులు ఎక్కడికక్కడ అవగాహన సదస్సులు, శిబిరాలు నిర్వహిస్తున్నాయని అమిత్ షా అన్నారు.
PM Modi meets CM Mamata Banerjee: కోల్‌కతాలో ప్రధాని మోదీ, సీఎం మమతా బెనర్జీల భేటీ PM Modi meets CM Mamata Banerjee: కోల్‌కతాలో ప్రధాని మోదీ, సీఎం మమతా బెనర్జీల భేటీ ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం కొద్దిసేపటి క్రితమే కోల్‌కతా చేరుకున్నారు. మరోవైపు ఇటీవల కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC), వామపక్ష పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు కేంద్రంపై తీవ్ర నిరసనలు చేపడుతున్నాయి. 
ఉక్రెయిన్ విమానాన్ని కూల్చేసింది మేమే: ఇరాన్ సంచలన ప్రకటన ఉక్రెయిన్ విమానాన్ని కూల్చేసింది మేమే: ఇరాన్ సంచలన ప్రకటన ఉక్రెయిన్ విమాన ప్రమాదం ఘటనపై ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో గత బుధవారం ఉక్రెయిన్‌కి చెందిన ఎయిర్ లైన్స్ విమానాన్ని కూల్చేసింది తామేనని ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రౌహాని ప్రకటించారు.
Mosque blast in Quetta : మసీదులో పేలుడు.. 15 మంది మృతి! Mosque blast in Quetta : మసీదులో పేలుడు.. 15 మంది మృతి! పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలోని క్వెట్టాలో ఉన్న ఓ మసీదులో శుక్రవారం సాయంత్రం పేలుడు చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి సహా మొత్తం 15 మంది చనిపోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ప్రార్థనల సందర్భంగా పేలుడు చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్యతో పాటు క్షతగాత్రుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. 
Medaram Jatara bus fares : మేడారం జాతర భక్తులకు షాక్ ఇచ్చిన టిఎస్ఆర్టీసీ Medaram Jatara bus fares : మేడారం జాతర భక్తులకు షాక్ ఇచ్చిన టిఎస్ఆర్టీసీ మేడారం జాతరకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సు సేవలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న టిఎస్ఆర్టీసీ.. అదే సమయంలో బస్సు చార్జీలు కూడా పెంచి మేడారం భక్తులకు షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 8 వరకు జరగబోయే మేడరం జాతరకు వెళ్లే బస్సుల ఛార్జీలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయం తీసుకుంది.
Ala Vaikunthapurramuloo musical concert : అల వైకుంఠపురములో మ్యూజికల్ కన్సర్ట్‌పై క్రిమినల్ కేసు నమోదు ? Ala Vaikunthapurramuloo musical concert : అల వైకుంఠపురములో మ్యూజికల్ కన్సర్ట్‌పై క్రిమినల్ కేసు నమోదు ? అల్లు అర్జున్ అప్‌కమింగ్ మూవీ అల వైకుంఠపురములో చిత్రంపై ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో నిలిచిన పందెం కోళ్లలో అల వైకుంఠపురములో కూడా ఒకటంటే సందేహమే లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డె జంటగా నటించారు.
Jaanu Teaser : జాను టీజర్ రివ్యూ... జాను, రామ్ మళ్లీ కలిశారా ? Jaanu Teaser : జాను టీజర్ రివ్యూ... జాను, రామ్ మళ్లీ కలిశారా ? నాలుగంటే నాలుగు డైలాగులతో ఆడియెన్స్‌ లెక్కలేనన్ని ఎమోషన్స్‌కి గురయ్యేలా మేకర్స్ ఈ టీజర్‌ను డిజైన్ చేసిన తీరు ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటోంది. పీకల్లోతు ప్రేమలో పడిన తర్వాత విడిపోయిన రామ్-జాను మళ్లీ కలిశారా ? కలిస్తే ఎలా కలిశారు ? ఎక్కడ కలిశారు ? అసలు ఈ ప్రేమ కథా చిత్రంలో ఇంకెన్ని మలుపులున్నాయని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెంచేలా జాను మూవీ టీజర్ ఉంది.
LPG cylinders explosion video: గ్యాస్ సిలిండర్ల ట్రక్‌ బోల్తా.. వరుసగా పేలిన సిలిండర్లు, మంటల్లో కాలిబూడిదైన స్కూల్ బస్సు LPG cylinders explosion video: గ్యాస్ సిలిండర్ల ట్రక్‌ బోల్తా.. వరుసగా పేలిన సిలిండర్లు, మంటల్లో కాలిబూడిదైన స్కూల్ బస్సు గుజరాత్‌లోని సూరత్‌లో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆయిల్ గ్యాస్ కంపెనీకి చెందిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు ఉన్నట్టుండి అదుపుతప్పి బోల్తాపడింది. అదే సమయంలో ట్రక్కులోని బ్యాటరీ నుంచి వెలువడిన మిరుగుల కారణంగా ట్రక్కుకు మంటలు అంటుకున్నాయి.
Amma Vodi scheme launched: చదువుకునే పిల్లలున్న ప్రతీ తల్లికీ గుడ్ న్యూస్ ఏపీ సీఎం జగన్ Amma Vodi scheme launched: చదువుకునే పిల్లలున్న ప్రతీ తల్లికీ గుడ్ న్యూస్ ఏపీ సీఎం జగన్ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. గురువారం చిత్తూరులోని పీవీకెఎన్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు.
సుదీప్‌కి సల్మాన్ ఖాన్ BMW M5 కారు గిఫ్ట్‌ సుదీప్‌కి సల్మాన్ ఖాన్ BMW M5 కారు గిఫ్ట్‌ దబాంగ్ 3 సినిమాలో విలన్ పాత్రలో నటించిన శాండల్‌వుడ్ స్టార్ హీరో కిచ్చ సుదీప్‌కి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఖరీదైన బీఎండబ్లూ ఎం5 (BMW M5 car) కారును గిఫ్ట్‌‌గా ఇచ్చాడు. తానే స్వయంగా సుదీప్ ఇంటికి వెళ్లిన సల్మాన్ ఖాన్... అక్కడ సుదీప్‌కి ఈ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు.
Flight crashed in Iran: విమానం కూలిన దుర్ఘటనలో 176 మంది దుర్మరణం! Flight crashed in Iran: విమానం కూలిన దుర్ఘటనలో 176 మంది దుర్మరణం! ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో బుధవారం ఉదయం విమానం కూలిపోయిన దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 176 మంది దుర్మరణం చెందారు. టెహ్రాన్‌లోని ఇమామ్ ఖోమిని విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన బోయింగ్ 737 విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపట్లోనే టెహ్రాన్‌లో కుప్పకూలింది.
Irfan Pathan`s retirement : క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన ఇర్ఫాన్ పఠాన్ Irfan Pathan`s retirement : క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్స్‌ నుంచి వైదొలుగుతున్నట్టు ఇర్ఫాన్ స్పష్టంచేశాడు.
Infants deaths in Kota : 100కు చేరిన శిశు మరణాలు.. ఆ ఆస్పత్రిలో అసలేం జరుగుతోంది ? Infants deaths in Kota : 100కు చేరిన శిశు మరణాలు.. ఆ ఆస్పత్రిలో అసలేం జరుగుతోంది ? రాజస్తాన్‌లోని కోటలో జెకె లోన్ ఆస్పత్రిలో గత డిసెంబర్ నుంచి మృతిచెందిన శిశువుల సంఖ్య తాజాగా 100కు చేరింది. డిసెంబర్ 30న ముగ్గురు, డిసెంబర్ 31న మరో ఐదుగురు శిశువులు మృతిచెందినట్టు ఆస్పత్రిలో చిన్నపిల్లల విభాగానికి ( Pediatric department ) అధిపతి అయిన డా అమృత్ లాల్ భైర్వ తెలిపారు. డిసెంబర్ 24 నాటికే మృతిచెందిన శిశువుల సంఖ్య 77కు చేరగా తాజాగా ఆ సంఖ్య 100కు చేరడం కలకలం రేపుతోంది. చనిపోయిన శిశువుల్లో అప్పుడే పుట్టిన వారు, రోజుల వయస్సున్న వారే అధికంగా ఉన్నారు. చనిపోయిన శిశువులు అందరూ తక్కువ బరువుతో పుట్టడంతో పాటు హైపోథెర్మియా ( Hypothermia ) అనే వ్యాధితో బాధ పడుతున్నట్టు డా అమృత్ లాల్ భైర్వ పేర్కొన్నారు. 
GVL Narasimha Rao : కేరళ సీఎం పినరయి విజయన్‌పై చర్యలకు జీవీఎల్ డిమాండ్ GVL Narasimha Rao : కేరళ సీఎం పినరయి విజయన్‌పై చర్యలకు జీవీఎల్ డిమాండ్ కేంద్రం చేసిన చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత కూడా వ్యతిరేకించడం అంటే.. పార్లమెంట్‌కి ఉన్న విశేషాధికారాలను ధిక్కరించినట్టేనని జీవీఎల్ నరసింహా రావు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ చేసిన చట్టాన్ని వ్యతిరేకించే హక్కు ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ ఉండదని కేరళ సీఎం విజయన్‌కు జీవీఎల్ గుర్తుచేశారు.
కాబోయే బాలీవుడ్ జంటతో కోహ్లీ-అనుష్కల సెల్ఫీ.. వైరల్‌గా మారిన పిక్! కాబోయే బాలీవుడ్ జంటతో కోహ్లీ-అనుష్కల సెల్ఫీ.. వైరల్‌గా మారిన పిక్! కిందటి వారమే కరీనా కపూర్, కరిష్మా కపూర్ ఇంటికి వెళ్లి సందడి చేసిన వరుణ్ ధావన్-నటాషా జోడీ తాజాగా అక్కడే ఫారిన్ హాలీడేయింగ్ ఎంజాయ్ చేస్తోన్న విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంటను కలిసి సర్‌ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా వరుణ్ ధావన్, నటాషాలతో కలిసి సెల్ఫీ తీసుకున్న అనుష్కా శర్మ.. హలో ఫ్రెండ్స్ అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ సెల్ఫీని షేర్ చేసుకుంది.
వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికిన విశాఖ.. పలు చోట్ల పూల వర్షం వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికిన విశాఖ.. పలు చోట్ల పూల వర్షం ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రకటన తర్వాత తొలిసారిగా విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి అక్కడ ఘన స్వాగతం లభించింది. అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని నిరసిస్తూ అమరావతిలో రైతులు, ప్రజా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తుండగా... విశాఖలో మాత్రం అందుకు భిన్నమైన సీన్ కనిపించింది.
అరుణ్ జైట్లీ ఎంత గొప్ప సమర్ధుడో వివరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అరుణ్ జైట్లీ ఎంత గొప్ప సమర్ధుడో వివరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దేశ హితాన్ని తన ప్రథమ కర్తవ్యంగా భావించి.. చివరి వరకు అదే సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి దివంగత మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. జైట్లీ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ మందిరంలో అరుణ్ జైట్లీ చిత్రపటం వద్ద నివాళులర్పించిన అనంతరం.. ‘ద రినైజెన్స్ మ్యాన్: ద మేనీ ఫాసెట్స్ ఆఫ్ అరుణ్ జైట్లీ’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Trending News