N Pavan Reddy

Pavan Reddy Naini

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు తొలి విడత పోలింగ్.. బ్రిడ్జి పేల్చేసిన మావోయిస్టులు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు తొలి విడత పోలింగ్.. బ్రిడ్జి పేల్చేసిన మావోయిస్టులు జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు తొలి విడత ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఆరు జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరగనుంది. నేడు తొలి విడత పోలింగ్ జరుగుతుండగా డిసెంబర్ 20న జరగనున్న 5వ విడత పోలింగ్‌తో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగియనున్నాయి.
ప్రేమ నాటకం.. అత్యాచారం, హత్య.. యువతి హత్య కేసులో వెలుగులోకి సంచలన వాస్తవాలు ! ప్రేమ నాటకం.. అత్యాచారం, హత్య.. యువతి హత్య కేసులో వెలుగులోకి సంచలన వాస్తవాలు ! రమ్యను ప్రేమిస్తున్నానని నమ్మించిన సాయికుమార్ గౌడ్.. పుట్టిన రోజున తనను కలవాల్సిందిగా కోరాడు. సాయికుమార్ గౌడ్ మాటలు నమ్మిన రమ్య.. భద్రకాళి అమ్మవారి గుడికి వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. అలా రమ్యను ఒంటరిగా కాజీపేటకు రప్పించుకున్న సాయికుమార్.. ఆమెను తన కారులో ఎక్కించుకుని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు.
ఉద్ధవ్ థాకరేకు రాహుల్ గాంధీ లేఖ ఉద్ధవ్ థాకరేకు రాహుల్ గాంధీ లేఖ శివ సేన అధినేత ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారోత్సవం చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఓ లేఖ రాశారు.
మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాకరే ప్రమాణస్వీకారం.. వెంటనే కేబినెట్ భేటీకి రెడీ మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాకరే ప్రమాణస్వీకారం.. వెంటనే కేబినెట్ భేటీకి రెడీ శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నేడు రాత్రి 8 గంటలకు కొత్త ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో మహారాష్ట్ర కేబినెట్ తొలిసారిగా భేటీ కానుంది.
Devendra Fadnavis resigns as CM | ముఖ్యమంత్రి పదవికి రాజీనామా అనంతరం దేవేంద్ర ఫడ్నవిస్ ఏమన్నారంటే.. Devendra Fadnavis resigns as CM | ముఖ్యమంత్రి పదవికి రాజీనామా అనంతరం దేవేంద్ర ఫడ్నవిస్ ఏమన్నారంటే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavis resigns) తన సీఎం పదవికి రాజీనామా చేశారు. తమ ప్రభుత్వానికి సరైన మద్దతు లేనందున తాము రాజీనామా చేస్తున్నట్టు ఫడ్నవిస్ ప్రకటించారు.
బల పరీక్షపై సుప్రీం ఆదేశాలు.. స్పందించిన ఎన్సీపీ బల పరీక్షపై సుప్రీం ఆదేశాలు.. స్పందించిన ఎన్సీపీ మహారాష్ట్ర అసెంబ్లీ(Maharashtra assembly)లో రేపే బల పరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో అసలు ఈ వివాదాన్ని సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్లిన పిటిషనర్లలో ఒకరైన ఎన్సీపీ(NCP) స్పందించింది.
గచ్చిబౌలి ప్రమాదం: బాధితురాలికి ఏపీ సీఎం జగన్ ఆర్థిక సహాయం... మేమున్నామన్న మంత్రి కేటీఆర్ గచ్చిబౌలి ప్రమాదం: బాధితురాలికి ఏపీ సీఎం జగన్ ఆర్థిక సహాయం... మేమున్నామన్న మంత్రి కేటీఆర్ గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై నుండి కారు కిందపడిన ప్రమాదం ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మరణించగా అనంతపురానికి చెందిన కుబ్రా బేగం అనే మరో యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే.
Maharashtra govt formation | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన తొలి సంతకం Maharashtra govt formation | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన తొలి సంతకం నవంబర్ 23 శనివారం ఉదయం బీజేపి నేత దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
అజారుద్దీన్‌కి అంబటి రాయుడు స్ట్రాంగ్ కౌంటర్.. కేటీఆర్‌కి విజ్ఞప్తి అజారుద్దీన్‌కి అంబటి రాయుడు స్ట్రాంగ్ కౌంటర్.. కేటీఆర్‌కి విజ్ఞప్తి మొహమ్మద్ అజారుద్దీన్‌(Mohammad Azharuddin)కి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు(Ambati Rayudu) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తనను అజారుద్దీన్ 'ఫ్రస్ట్రేటెడ్ క్రికెటర్'(frustrated cricketer) అని వ్యాఖ్యానించడంపై అంబటి రాయుడు ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో(Hyderabad Cricket Association) భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందని ఆరోపించాడు.
జనగామ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లిని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు జనగామ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లిని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలా కారు ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకోవడం ఇదేం మొదటిసారి కాదు. 2017లోనూ ఓసారి ఆయన కాన్వాయ్‌(Minister Errabelli Dayakar Rao`s convoy)లోని రెండు వాహనాలు ఒకదానినొకటి ఢీకొని రోడ్డుపక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లాయి.
Supreme Court on Maharashtra political crisis | మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం: సుప్రీం కీలక వ్యాఖ్యలు.. కేంద్రం, మహా సర్కార్‌కి నోటీసులు Supreme Court on Maharashtra political crisis | మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం: సుప్రీం కీలక వ్యాఖ్యలు.. కేంద్రం, మహా సర్కార్‌కి నోటీసులు మహారాష్ట్రలో బీజేపి నేత దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavis), ఎన్సీపీ నేత అజిత్ పవార్‌(Ajit Pawar)లు కలిసి కుట్రపూరితంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి(Maharashtra govt) ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి(Bhagat Singh Koshyari) సహాయం చేసి రాజ్యంగం నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ శివసేన, కాంగ్రెస్, ఎన్సిపిలు సుప్రీం కోర్టులో(Supreme court) రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Fake news alert | అదొక ఫేక్ న్యూస్.. మోసపోవద్దు: నిరుద్యోగులకు డీజీపీ సూచన Fake news alert | అదొక ఫేక్ న్యూస్.. మోసపోవద్దు: నిరుద్యోగులకు డీజీపీ సూచన తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల నియామకాలు(Home guards recruitment) చేపట్టబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో(Social media) వస్తున్న వార్తలు అవాస్తవమని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి(TS DGP Mahender Reddy) స్పష్టంచేశారు.
బ్రేకింగ్: మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌కి ప్రమాదం.. మంత్రి సేఫ్.. డ్రైవర్ సహా ఇద్దరు మృతి! బ్రేకింగ్: మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌కి ప్రమాదం.. మంత్రి సేఫ్.. డ్రైవర్ సహా ఇద్దరు మృతి! మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్‌లోని బులెట్ ప్రూఫ్ కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పిన కారు ప్రమాదానికి గురి కావడంతో కారు డ్రైవర్ పార్ధ సారధి, సోషల్ మీడియా ఇంచార్జ్ పూర్ణ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 
TSRTC Strike updates| టిఎస్ఆర్టీసీ సమ్మెపై అశ్వత్థామ రెడ్డి తాజా ప్రకటన TSRTC Strike updates| టిఎస్ఆర్టీసీ సమ్మెపై అశ్వత్థామ రెడ్డి తాజా ప్రకటన టిఎస్ఆర్టీసీ సమ్మె(TSRTC Strike) ఆగలేదని.. సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉందని టిఎస్ఆర్టీసీ జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి(Ashwathama Reddy) అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆర్టీసీ జేఏసీ(TSRTC JAC) నేతల సమావేశం జరిగింది.
Video | గచ్చిబౌలి బయోడైవర్సీటీ ప్లైవోవర్ పై నుండి కింద పడిన కారు.. ఒకరు మృతి Video | గచ్చిబౌలి బయోడైవర్సీటీ ప్లైవోవర్ పై నుండి కింద పడిన కారు.. ఒకరు మృతి గచ్చిబౌలిలో శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బయోడైవర్సీటీ ప్లైవోవర్ పై నుండి వేగంగా వెళ్తున్న ఓ కారు అంతే వేగంతో దూసుకెళ్లి కిందున్న మరో రోడ్డు పక్కన పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒక మహిళ మృతి చెందగా కారులో ఉన్న వారితో పాటు పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఘటనస్థలంలో రోడ్డుకి ఆనుకుని ఉన్న వ్యాపార సముదాయ భవనాల్లోని సీసీటీవీ కెమెరాల్లో ఈ రోడ్డు ప్రమాదం పూర్తిగా రికార్డైంది. ఊహించని పరిణామానికి షాకైన ప్రత్యక్షసాక్షులు అక్కడి నుంచి పరుగులు తీయడం ఈ వీడియోలో చూడొచ్చు.
Central govt jobs | కేంద్ర ప్రభుత్వంలో 7 లక్షల ఉద్యోగాలు ఖాళీ! Central govt jobs | కేంద్ర ప్రభుత్వంలో 7 లక్షల ఉద్యోగాలు ఖాళీ! దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 7 లక్షల ఉద్యోగాలు(Central govt jobs) ఖాళీగా ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌(Union minister Jitendra Singh) వెల్లడించారు.
Maharashtra govt formation I తనపై వస్తోన్న విమర్శలపై స్పందించిన శరద్ పవార్ Maharashtra govt formation I తనపై వస్తోన్న విమర్శలపై స్పందించిన శరద్ పవార్ మహారాష్ట్రలో ఎన్సీపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్(Sharad Pawar) స్పందించారు. ఇదంతా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కి తెలియకుండానే జరిగిందా అనే సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలోనే ఆయన తనపై వస్తున్న విమర్శలను ఖండిస్తూ ఈ వివరణ ఇచ్చారు.
Maharashtra govt formation | బీజేపీతో చేతులు కలపడంపై స్పందించిన అజిత్ పవార్ Maharashtra govt formation | బీజేపీతో చేతులు కలపడంపై స్పందించిన అజిత్ పవార్ మహారాష్ట్రలో(Maharashtra politics) కాంగ్రెస్ పార్టీ, శివసేనలకు షాక్ ఇస్తూ ఎన్సీపీ నేత అజిత్ పవార్(Ajit Pawar) మద్దతుతో బీజేపీ సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దేవంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis as CM) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా... డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్(Ajit Pawar) ప్రమాణస్వీకారం చేశారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు మిని బస్సులు ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు మిని బస్సులు ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి రాజస్థాన్‌లో ఘోర రోడ్డు(Road accident in Rajasthan) ప్రమాదం చోటుచేసుకుంది. రెండు మినీ బస్సులు ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Maharashtra govt formation: మహారాష్ట్రలో కొత్త ట్విస్ట్.. దేవేంద్ర ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణస్వీకారం! Maharashtra govt formation: మహారాష్ట్రలో కొత్త ట్విస్ట్.. దేవేంద్ర ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణస్వీకారం! మహారాష్ట్ర రాజకీయాల్లో(Maharashtra politics) ఎవ్వరూ ఊహించని విధంగా కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ(BJP), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) ఎమ్మెల్యేల మద్దతుతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 
వరుసగా ఆరో రోజూ పెరిగిన పెట్రోల్ ధరలు వరుసగా ఆరో రోజూ పెరిగిన పెట్రోల్ ధరలు వరుసగా ఆరో రోజూ పెరిగిన పెట్రోల్ ధరలు
మహారాష్ట్ర రాజకీయాలపై పెదవి విప్పిన అమిత్ షా మహారాష్ట్ర రాజకీయాలపై పెదవి విప్పిన అమిత్ షా మహారాష్ట్ర రాజకీయాలపై పెదవి విప్పిన అమిత్ షా
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, తీవ్ర విమర్శలు ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, తీవ్ర విమర్శలు ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు, తీవ్ర విమర్శలు
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితంపై తీవ్ర ఉత్కంఠ.. ఇక్కడే ఎందుకంత సస్పెన్స్ ? హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితంపై తీవ్ర ఉత్కంఠ.. ఇక్కడే ఎందుకంత సస్పెన్స్ ? హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితంపై తీవ్ర ఉత్కంఠ.. ఇక్కడే ఎందుకంత సస్పెన్స్ ?
గంగూలీ కెరీర్‌లో కొత్త ఇన్నింగ్స్.. బీసీసీఐ కొత్త టీమ్‌కి దాదానే హెడ్ గంగూలీ కెరీర్‌లో కొత్త ఇన్నింగ్స్.. బీసీసీఐ కొత్త టీమ్‌కి దాదానే హెడ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా నేడు బాధ్యతలు స్వీకరించిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ

Trending News