Tata New SUV: దేశంలోని ప్రమఖ కారు తయారీ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త ఎస్యూవీ లాంచ్ చేసే ఆలోచనలో ఉంది. పవర్ ఫుల్ ఇంజన్, అద్బుతమైన ఫీచర్లతో Tata 4X4 SUV ప్రవేశపెట్టేందుకు సిద్ధమౌతోంది. ఈ ఎస్యూవీ ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.
BSNL Best Recharge Plan: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు తక్కువ ధరలో బెస్ట్ ప్లాన్లను పరిచయం చేస్తోంది ఈ ప్రభుత్వరంగ కంపెనీ. జూన్ నెలలో టెలికాం ధరలు పెరిగిన తర్వాత ప్రత కంపెనీ ట్యారిఫ్ ధరలను పెంచేసింది. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఏడాది రీఛార్జీ ప్లాన్ కూడా అతి తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తోంది.
Ankapur Ruchulu In Hyderabad: అంకాపూర్ చికెన్ అంటే చికెన్ లవర్స్ ఎంతో ఇష్టం. ఇక్కడి వీలేజ్ స్టైల్ చికెన్ తినేందుకు దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది వస్తుంటారు. దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు అంకాపూర్ చికెన్ తినాలంటే అంకాపూర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. అంతకు మించిన రుచితో హైదరాబాద్ లోనే లభిస్తుంది. ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
Free washing machine scheme: కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా వాషింగ్ మిషన్ స్కీం ప్రారంభించిందా? ఇకపై నిజంగానే మహిళలకు ఇంట్లో బట్టలు ఉతికే పని లేదా? ఇందులో నిజా నిజాలు ఏంటో తెలుసుకుందాం.
Falling Gold Price: బంగారం ధరలు మరోసారి తగుముఖం పట్టడం ప్రారంభించాయి. పసిడి ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా పతనం అయ్యాయి. దీంతో పసిడి ప్రియులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నవారు. బంగారం ధర ఎంత తగ్గిందో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం
Vande Bharat Sleeper Trian Ticket Price and Timings: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టిన తరువాత ప్రయాణికులు మరింత వేగంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం వందే భారత్ ట్రైన్స్‌లో కేవలం కూర్చొని వెళ్లేందుకు మాత్రమే అవకాశం ఉంది. ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాదిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు కేవలం పగటి సమయంలో మాత్రమే రాకపోకలు సాగిస్తుండగా.. వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ రాత్రిపూట కూడా సేవలు అందించనున్నాయి.
PM Internship Scheme Apply: ఐదేండల్లో కోటి మంది యువతకు ఉపాధి నైపుణ్యాలు అందించే లక్ష్యంతో పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ. 800కోట్ల వ్యయంతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 12 నుంచి 25 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు షురూ కానున్నాయి. మీకు నచ్చిన కంపెనీల్లో ఉద్యోగం కావాలంటే..పీఎం ఇంటర్నర్ షిప్ స్కీం ద్వారా ఎలా అప్లయ్ చేసుకోవాలో చూద్దాం.
TATA Stocks: టాటా గ్రూప్ షేర్లు అనగానే అందరికీ గుర్తొచ్చేది టిసిఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్ షేర్లు మాత్రమే. కానీ టాటా గ్రూప్ లోని కొన్ని కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లను మిలియన్లుగా మార్చాయి. అలాంటి మూడు కంపెనీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Hero Diwali Huge Discount: అత్యంత తగ్గింపు ధరతో దీపావళి సందర్భంగా హీరో కొన్ని మోటర్ సైకిల్స్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి అత్యంత చౌకగా బైక్స్ పొందవచ్చు.
Bank Holidays in October: బ్యాంకు పనులు ఏవైనా మీవి పెండింగ్‌లో ఉన్నాయా? అయితే వెంటనే పూర్తి చేసుకోండి.. ఎందుకంటే మరో ఐదు రోజులపాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. నవరాత్రి, ఎన్నికలు ఇతర పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు రానున్నాయి.
Post Office Superhit Scheme: వృద్ధాప్యంలో రక్షణకు కావచ్చు, పిల్లల భవిష్యత్‌కు కావచ్చు పోస్టాఫీసులో ఎన్నో స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాంటివాటిలో సూపర్ హిట్ స్కీమ్ ఇది. కనీసం ఏడాదికి 250 రూపాయలు జమ చేస్తే మెచ్యూరిటీ తరువాత మీ అమ్మాయికి 70 లక్షలు అందుతాయి. ఆశ్చర్యంగా ఉందా...ఆ వివరాలు తెలుసుకుందాం.
Jio Bumper Plan Upgrade: జియో అద్భుతమైన ఆఫర్ తన కస్టమర్ల కోసం ముందుకు తీసుకువచ్చింది. దిగ్గజ జియో రూ.1,029 ప్లాన్‌లో సవరణ చేసింది. దీంతో కస్టమర్లకు రీఛార్జీ ప్లాన్ ధరలో ఏ మార్పు చేయకుండా అమెజామ్ ప్రైమ్ లైట్ కూడా ఉచితంగా అందిస్తుంది. అంతకు ముందు కేవలం అమెజాన్ మొబైల్ ఎడిషన్ మాత్రమే అందించింది.
Employees Salary Hike Updates: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. వచ్చే ఏడాది మన దేశంలో భారీగా జీతాలు పెంపు ఉండనుంది. 9.5 శాతం వరకు జీతం పెరుగుదలను ఉంటుందని ఓ సర్వేలో వెల్లడైంది. 2024లో 9.3 శాతం ఉండగా.. 2025లో మరింత ఎక్కువ పెరగనుంది. గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఏవోన్ నిర్వహించిన 30వ వార్షిక వేతన పెంపు టర్నోవర్ సర్వే జీతాల పెంపు గురించి కీలక విషయాలను వెల్లడించింది.
Jio 72 Days Plan: జియో డేటా ధమాకా.. బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది రిలయన్స్ జియో. కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. డేటా ఎక్కువగా వినియోగించేవారికి జియో 72 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ సూపర్ ఆఫర్. అంతేకాదు ఈ ప్లాన్‌లో అదనంగా 20 జీబీ ఎక్కువ పొందుతారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Business Ideas: మీ ఖాళీ సమయాన్ని ఆదాయంగా మార్చుకోవాలి అనుకుంటున్నారా? అలాగే మీ హాబీని వ్యాపారంగా మార్చి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా మీకోసం. అదేంటో చూద్దాం.
Iran-Israel conflict: బంగారం ధర చరిత్ర మునుపెన్నడూ చూడని విధంగా రికార్డును సృష్టిస్తోంది. ఇప్పటికే ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకిన బంగారం ధర పెరిగిన ప్రతిసారి కొత్త రికార్డును సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో బంగారం ధర ఒక లక్ష రూపాయలు తాకే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం ఒక కారణంగా చెబుతున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు.
Swiggy: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సెబీ అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఐపీఓ ద్వారా రూ. 10వేల కోట్లు సమీకరించాలని చూస్తున్న నేపథ్యంలో మరో కీలక ప్రకటన చేసింది. మరింత ఫాస్టుగా ఫుడ్ డెలివరీ చేసేందుకు సర్వీసులను ప్రారంభించింది. ఇక కేవలం పది నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.
Printed T-shirt Business: కొత్తగా, ట్రేడింగ్‌గా ఉండే బిజినెస్‌ను ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ బిజినెస్ మీకు ఎంతో పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. కేవలం రూ. వేల మెషీన్‌తో ఇంట్లో కూర్చొని సంవత్సరానికి రూ.7,00,000 లక్షలు సంపాదించవచ్చు. ఎక్కువ శ్రమ కూడా ఉండదు. అధిక పెట్టుబటి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇంతటీ ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.