Adipurush Full HD Print Leaked: ఆదిపురుష్ ఫుల్ హెచ్‌డి ప్రింట్ లీక్.. ఇంటర్నెట్లో ఫుల్ మూవీ

Adipurush Full HD Print Leaked: ఓపెనింగ్స్ కలెక్షన్స్ పరంగా ఆదిపురుష్ మూవీ మరో కొత్త రికార్డ్ సెట్ చేయొచ్చు అని దర్శకుడు ఓం రౌత్, నిర్మాత, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఆశించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేసేలా తొలి రోజే సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఇలా ఫుల్ హెచ్‌డి ప్రింట్ లీక్ అవడం మూవీ యూనిట్ సభ్యులను షాక్ కి గురిచేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 16, 2023, 05:17 PM IST
Adipurush Full HD Print Leaked: ఆదిపురుష్ ఫుల్ హెచ్‌డి ప్రింట్ లీక్.. ఇంటర్నెట్లో ఫుల్ మూవీ

Adipurush Full HD Print Leaked: ఆదిపురుష్ మూవీని ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా అనే సస్పెన్స్‌లో ఉన్న ఆదిపురుష్ మూవీ యూనిట్ సభ్యులను షాక్‌లో ముంచెత్తే వార్త ఇది. ఆదిపురుష్ మూవీకి సంబంధించిన ఫుల్ హెచ్‌డి ప్రింట్ ఆన్‌లైన్‌లో లీకైంది. జూన్ 16న ఆదిపురుష్ మూవీ విడుదల కాగా ... దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో విడుదలైంది. ఇంత భారీ సంఖ్యలో ప్రింట్స్ తో సినిమా విడుదల అవడం ఒక రికార్డు కాగా.. ఈ రికార్డుతో ఓపెనింగ్స్ కలెక్షన్స్ పరంగా ఆదిపురుష్ మూవీ మరో కొత్త రికార్డ్ సెట్ చేయొచ్చు అని దర్శకుడు ఓం రౌత్, నిర్మాత, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఆశించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేసేలా తొలి రోజే సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఇలా ఫుల్ హెచ్‌డి ప్రింట్ లీక్ అవడం మూవీ యూనిట్ సభ్యులను షాక్ కి గురిచేసింది.

తమిళ్ రాకర్స్, టెలిగ్రామ్, మూవీ రూల్జ్ వంటి పైరసీ సైట్స్‌లో ఆదిపురుష్ మూవీ ఫుల్ హెచ్‌డి ప్రింట్ లీక్ అయింది. ఆదిపురుష్ ఫ్రీ డౌన్ లోడ్, ఆదిపురుష్ మూవీ MP4 హెచ్‌డి డౌన్‌లోడ్, ఆదిపురుష్ మూవీ తమిళ్ రాకర్స్, ఆదిపురుష్ టెలిగ్రామ్ లింక్స్‌లో ఆదిపురుష్ ఫ్రీ డౌన్‌లోడ్ లింక్ అందుబాటులో ఉంది. అలాగే 123మూవీస్, 123మూవీరూల్జ్, ఫిల్మీజిల్లా, ఆన్‌లైన్ మూవీ వాచెస్, ఫిల్మీవ్యాప్, తమిళ్ రాకర్స్ వంటి పైరసీ సైట్లలో ఆదిపురుష్ మూవీ ఫుల్ హెచ్‌డి ప్రింట్ వైరల్ అవుతోంది.

ప్రభాస్ శ్రీరాముడిగా, కృతిసనన్ సీత పాత్రలో, సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రల్లో నటించగా.. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త నాగె హనుమాన్‌గా కనిపించారు. తెలుగు, తమిళ, హిందీ, మళయాళం భాషల్లో 3D వెర్షన్‌లోనూ ఈ సినిమా విడుదలైంది. అయితే, ఆదిపురుష్ మూవీ లీకేజ్ ప్రభావం ఆ సినిమా బాక్సాఫీస్ ఫలితంపై ఏ మేరకు ప్రభావం పడనుంది అనేది ఈ వీకెండ్ గడిస్తే కానీ చెప్పలేం.  

ఇది కూడా చదవండి :  Adipurush Review: ఆదిపురుష్ మూవీ రివ్యూ.. ఆధునిక రామాయణం ఎలా ఉందంటే..?

ఇదంతా ఇలా ఉంటే, ఆదిపురుష్ మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద భారీ హంగామా కనిపించింది. థియేటర్స్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేస్తున్నారు. టికెట్ కౌంటర్స్ వద్ద సైతం విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ కాషాయం వస్త్రాలు ధరించి థియేటర్స్‌కి వస్తున్నారు. ఇంకొంతమంది రాముడి వేషధారణలోనూ వచ్చి ఆదిపురుష్ మూవీ చూసి వెళ్తుండటం విశేషం.

ఇది కూడా చదవండి : Adipurush Twitter Review: ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ రియాక్షన్ ఇదే!

ఇది కూడా చదవండి : Shaitan Web Series Review: సైతాన్ వెబ్ సిరీస్ రివ్యూ, రేటింగ్.. క్రైమ్ సీక్వెల్స్, చెప్పలేని బూతులు..

ఇది కూడా చదవండి : Adipurush Preview: ఆదిపురుష్ మూవీని థియేటర్లలోనే ఎందుకు చూడాలంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News