Allu Arjun: నిర్మాణ సంస్థను ప్రారంభించనున్న అల్లు అర్జున్ ?

Allu Arjun Production House  | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రొడక్షన్ వైపు కూడా వెళ్లనున్నట్టు సమాచారం. అల వైకుంఠపురముతో ( Ala Vaikuntapurramulo ) మంచి విజయం సాధించిన 2020లో హిట్ కొట్టిన బన్నీ ప్రస్తుతం పుష్ప ( Pushpa ) సినిమాతో బిజీగా ఉన్నాడు.

Last Updated : Nov 10, 2020, 08:54 PM IST
    1. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రొడక్షన్ వైపు కూడా వెళ్లనున్నట్టు సమాచారం.
    2. అల వైకుంఠపురముతో మంచి విజయం సాధించిన 2020లో హిట్ కొట్టిన బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు.
    3. అయితే హీరోగానే కాకుండా ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Allu Arjun: నిర్మాణ సంస్థను ప్రారంభించనున్న అల్లు అర్జున్ ?

Allu Arjun On OTT | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రొడక్షన్ వైపు కూడా వెళ్లనున్నట్టు సమాచారం. అల వైకుంఠపురముతో ( Ala Vaikuntapurramulo ) మంచి విజయం సాధించిన 2020లో హిట్ కొట్టిన బన్నీ ప్రస్తుతం పుష్ప ( Pushpa ) సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే హీరోగానే కాకుండా ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read | Grama Sachivalayam Dress Code: గ్రామ సచివాలయ సిబ్బందికి యూనిఫార్మ్

అదే సమయంలో బన్నీ తండ్రి అల్లు అరవింద్ ( Allu Aravind ) టాలీవుడ్ స్టార్ నిర్మాతల్లో ఒకరు. తెలుగు సినిమా ప్రొడ్యూసర్ గా గీతా అర్డ్స్ పతాకంపై ఎన్నో విజయం విజయవంతమైన సినిమాలు నిర్మించాడు. అది కాకుండా తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించేందుకు అల్లు అర్జున్ ప్లాన్ ( Allu Arjun ) చేస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read | IPL 2020 Final MIvsDC: ఐపీఎల్ 2020 విజేతకు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?

 ఒక వెబ్ సిరీస్ తో కంటెంట్ ప్రొడక్షన్ ను ప్రారంభించనున్నాడట. ఇలా కొన్ని వెబ్ సిరీస్ లు నిర్మించనున్నారు అని సమాచారం. దీంతో పాటు ఓటీటీలో ( OTT ) మరింత ఆసక్తికరమైన కంటెంట్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని అధికారికంగా కొంత కాలంలోనే విడుదల చేయనున్నారు. అల్లు అరవింద్ ఓటీటీ వేదిక అయిన "ఆహా"లో ఇది విడుదల కానుందట.

Also Read | Raghunandan Rao: బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News