SIR Trailer : ధనుష్‌ సార్ ట్రైలర్ విడుదల.. ఆ డైలాగ్స్ మాత్రం కేక

Dhanush SIR Trailer ధనుష్‌ కొత్త సినిమా సార్ ట్రైలర్ కాసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ధనుష్ సందడి చేశాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ అందరినీ ఆలోచింపజేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2023, 06:42 PM IST
  • ఫిబ్రవరి 17న రాబోతోన్న సార్
  • సార్ ప్రమోషన్స్‌ కోసం ధనుష్‌
  • ధనుష్‌ సార్ ట్రైలర్ విడుదల
SIR Trailer : ధనుష్‌ సార్ ట్రైలర్ విడుదల.. ఆ డైలాగ్స్ మాత్రం కేక

Dhanush SIR Trailer ధనుష్ సంయుక్త మీనన్ కాంబోలో సార్ సినిమా రాబోతోంది. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మించాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న రాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యాయి. జీవీ ప్రకాష్‌ కొట్టిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్‌ ఇప్పుడు అందరిలోనూ అంచనాలు పెంచేశాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News