LavanyaTripathi Latest Pics: లావణ్య త్రిపాఠి అందమే వేరయా.. సొట్టబుగ్గలతో సంపేస్తోందిగా!

Lavanya Tripathi Latest Photo Shoot goes viral. లావణ్య త్రిపాఠి తన లేటెస్ట్ పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ఆమె సొట్టబుగ్గలతో సంపేస్తునారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Aug 24, 2022, 10:56 PM IST
LavanyaTripathi Latest Pics: లావణ్య త్రిపాఠి అందమే వేరయా.. సొట్టబుగ్గలతో సంపేస్తోందిగా!

Lavanya Tripathi looks gorgeous in latest Pictures: లావణ్య త్రిపాఠి.. 1990 డిసెంబరు 15న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించారు. మోడలింగ్​తో కెరీర్​ ప్రారంభించి పలు వాణిజ్య ప్రకటనలు, టెలివిజన్‌ షోలలో నటించారు.  

2012లో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన 'అందాల రాక్షసి' సినిమాతో లావణ్య త్రిపాఠి తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. డెబ్యూ మూవీతోనే అందం, నటనతో అదరగొట్టేశారు. దాంతో ఈ సొట్టబుగ్గల సుందరికి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 

అందాల రాక్షసి, దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, శ్రీరస్తు శుభమస్తు, యుద్ధం శరణం, ఉన్నది ఒకటే జిందగీ, అంతరిక్షం, సోగ్గాడే చిన్ని నాయనా, అర్జున్ సురవరం, ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాలతో లావణ్య మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠిలు లవ్‌‌లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

లావణ్య త్రిపాఠి తన లేటెస్ట్ పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ఆమె సొట్టబుగ్గలతో సంపేస్తునారు. లావణ్య చాలా అందంగా ఉన్నారు. 

Also Read: Hyderabad Old City: నిఘా నీడలో పాతబస్తీ.. పెట్రోల్ బంకు, షాపులు బంద్!

Also Read: VVS Laxman Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News