Rhea and Jiah: జియా ఖాన్ తో మహేష్ భట్ వీడియో వైరల్

రియా చక్రవర్తి ( Rhea Chakraborty ) చాట్ తరువాత ఇప్పడు మహేష్ భట్... జియా ఖాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ ( Viral Video ) అవుతోంది. 

Last Updated : Aug 23, 2020, 02:34 PM IST
    1. రియా చక్రవర్తి చాట్ తరువాత ఇప్పడు మహేష్ భట్... జియా ఖాన్ వీడియో సోష్ మీడియాలో వైరల్ అవుతోంది.
    2. నిజానికి రియా చక్రవర్తి, మహేష్ భట్ మధ్య సాగిన చాటింగ్ కంటెంట్ సోషల్ మీడియాలో లీక్ అయిన తరువాత వీరిద్దరు కలిసి సుశాంత్ కు ఏకాంతం మిగిల్చారు అని తెలిసింది.
Rhea and Jiah: జియా ఖాన్ తో మహేష్ భట్ వీడియో వైరల్

రియా చక్రవర్తి ( Rhea Chakraborty ) చాట్ తరువాత ఇప్పడు మహేష్ భట్... జియా ఖాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ ( Viral Video ) అవుతోంది. నిజానికి రియా చక్రవర్తి, మహేష్ భట్ మధ్య సాగిన చాటింగ్ కంటెంట్ సోషల్ మీడియాలో లీక్ అయిన తరువాత  వీరిద్దరు కలిసి సుశాంత్ కు ఏకాంతం మిగిల్చారు అని తెలిసింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant Singh Rajput ) జూన్ 14వ తేదీన ముంబైలో ఆత్మహత్య చేసుకున్నాడు.

అంతకు ముందు జూన్ 8న రియా చక్రవర్తి సుశాంత్ ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ రిలేషన్ వల్ల ఇద్దరూ సంతోషంగా లేము అని సుశాంత్ చెప్పడం వల్ల రియా ఇలా వెళ్లిపోయింది అని ఒక వార్త కూడా వచ్చింది. నిజానికి రియా చక్రవర్తి, మహేష్ భట్ ( Mahesh Bhatt ) మధ్య సాగిన చాటింగ్ కంటెంట్ సోషల్ మీడియాలో లీక్ అయిన తరువాత  వీరిద్దరు కలిసి సుశాంత్ కు ఏకాంతం మిగిల్చారు అని తెలిసింది.

ఇవి కూడా చదవండి

కానీ ప్రస్తుతం మహేష్ భట్ కు చెంది మరో వీడియో సోషల్ మీడియాలో ( Social Media ) వైరల్ అవుతోంది. దివంతగ బాలీవుడ్ నటి జియా ఖాన్ ఇందులో కనిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటి జియా ఖాన్ మహేష్ భట్ మధ్య చాలా సాన్నిహిత్యం ఉంది అనేది ఈ వీడియోలో చూస్తే మీకు అర్థం అవుతోంది. ఈ వీడియోలో మహేష్ భట్ జియా ఖాన్ ను హగ్ చేసుకుని.. ఆమె చేతులను పట్టుకున్నాడు. ఈ వీడియో చూసి నెటిజెన్స్ మహేష్ భట్ ను ట్రోల్ చేస్తున్నారు.

సుశాంత్ కేసు సిబిఐ దగ్గరికి వెళ్లడానికి ముందు జియా ఖాన్ ( Jia Khan ) తల్లి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 

Trending News