Salman Khan Farming: వరినాట్లు వేసిన సల్మాన్ ఖాన్

Being Human Salman Khan: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ( Salman Khan ) కొంత కాలంగా పూర్తిగా వ్యవసాయంపైనే ఫోకస్ పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోలను రెగ్యులర్‌గా సోషల్ మీడియా ( Social Media ) లో అభిమానులతో పంచుకుంటున్నాడు.

Last Updated : Jul 21, 2020, 12:10 PM IST
Salman Khan Farming: వరినాట్లు వేసిన సల్మాన్ ఖాన్

Being Human Salman Khan: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ( Salman Khan ) కొంత కాలంగా పూర్తిగా వ్యవసాయంపైనే ఫోకస్ పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోలను రెగ్యులర్‌గా సోషల్ మీడియా ( Social Media ) లో అభిమానులతో పంచుకుంటున్నాడు. అయితే కొంత కాలం క్రితం రైతులను గౌరవించండి ( Respect Farmers By Salman Khan ) అంటూ సల్మాన్ ఒక ఫోటో షేర్ చేశాడు. దీన్ని చాలా మంది ట్రోల్ చేశారు. అదే విధంగా తన వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్ నడుపుతున్న ( Salman Riding Tractor )  వీడియోను కూడా షేర్ చేశాడు సల్మాన్. తాజాగా వరినాట్లు (Salman Plants Rice In Field ) వేసిన వీడియోను కూడా షేర్ చేశాడు సల్లూ భాయ్.  (  Disha Patani: దిశా పటానీ లేటెస్ట్ ఫొటోస్ )

 
 
 

 
 
 
 
 
 
 
 
 

Rice plantation done . .

A post shared by Salman Khan (@beingsalmankhan) on

 

సల్మాన్ ఖాన్ లాక్‌డౌన్ ( Lock Down ) సమయాన్ని పూర్తిగా వ్యవసాయానికి అంకితం చేస్తున్నాడు. తన వ్యవయసాయ క్షేత్రంలో తన కుటుంబ సభ్యులు, మిత్రులతో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నాడు. సల్మాన్ ఖాన్‌తో పాటు అతని ప్రియురాలు లులియా వంటూర్ ( Luliavantur ) కూడా వరినాట్లు వేసిన ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రారంభం కాకపోవడంతో ఇలా రైతు జీవితాన్ని ఎంజాజ్ చేస్తున్నాడు సల్మాన్.

 

Rhea Chakraborty లేటెస్ట్  Hot Photos 

 

Follow us on twitter

 

Trending News