సల్మాన్​ఖాన్​ను కలిసిన రాజమౌళి- బీ టౌన్​ వర్గాల టాక్ ఇదే..!

Rajamouli: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్​ ఖాన్​, దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా తీయనున్నారా? ఇటీవల వీరిద్దరి సమావేశానికి కారణాలు ఏమిటి? బీటౌన్​ వర్గాలు ఏం చెబుతున్నాయి?

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2021, 01:37 PM IST
  • సల్మాన్ ఖాన్​ను కలిసిన రాజమౌళి!
  • కొత్త సినిమా కోసమంటూ జోరుగా ప్రచారం!
  • 'ఆర్​ఆర్ఆర్' ప్రమోషన్​లో భాగమంటూ టాక్​!
సల్మాన్​ఖాన్​ను కలిసిన రాజమౌళి- బీ టౌన్​ వర్గాల టాక్ ఇదే..!

Why Rajamouli met Salman khan: తెలుగు చలన చిత్ర సీమలో అగ్ర దర్శకుల్లో ఎస్​ఎస్​. రాజమౌళి కూడా ఒకరు. ఆయన సినిమా ఆంటే.. ఇప్పుడు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయనపై అంచనాలున్నాయి. 

ప్రస్తుతం 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా ప్రమోషన్​లో బిజీగా ఉన్న రాజమౌళి.. ఇటీవల బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్​ ఖాన్​ను (Rajamouli met Salmank Khan) కలిశారు. దీనితో వీరిద్దరి భేటీకి ప్రధాన్యత సంతరించుకుంది.

ముంబయిలో సల్మాన్​ ఖాన్ సినిమా సెట్​లోనే రాజమౌళి కలిశారని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలిసింది. వీరిద్దరు గంటకు పైనా మాట్లాడుకున్నట్లు బీటౌన వర్గాల టాక్​. అయితే వీరిద్దరు ఎందుకు కలిశారు అనే విషయంపై ఇంతర వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Also read: 'జాతిరత్నాలు' బ్యూటీకి బంపర్ ఆఫర్..నాగార్జునతో 'చిట్టి' స్పెషల్ సాంగ్..

అంచనాలు ఇలా..

ఆర్​ఆర్​ఆర్​ను వచ్చే ఏడాది జనవరి 7న రిలీజ్ (RRR film release date) చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారం కోసం సల్మాన్ ఖాన్​తో రాజమౌళి చర్చించినట్లు కొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదని చెబుతున్నారు. ఆర్​ఆర్​ఆర్​ను తెలుగు, తమిళంతో పాటే హిందీలోనూ ఏక కాలంలో విడుదల చేయనుంది చిత్ర యూనిట్​. ఇందులో భాగంగా ముంబయిలో త్వరలో ఓ భారీ ఈవెంట్ కండక్ట్ చేసే యోచనలో ఉందట ఆర్​ఆర్​ఆర్​ టీమ్. ఈ ఫంక్షన్​కు సల్మాన్​ ఖాన్ ముఖ్య అథితి అయితే బాకుంటుందని భావిస్తున్నారట. అందుకే సల్మాన్​ ఖాన్​ను జక్కన నేరుగా కలిసినట్లు అంచనాలు వస్తున్నాయి.

Also read: మరో మూడు నెలల్లో సూర్య కొత్త చిత్రం విడుదల.. రిలీజ్‌ డేట్ ఫిక్స్

Also read: చిరంజీవి మూవీలో నటించేందుకు నయనతారకు భారీ పారితోషికం

కొత్త సినిమా అంటూ టాక్​..

అయితే సల్మాన్ ఖాతన్​తో సినిమా విషయమై చర్చించేందుకే రాజమౌళి ముంబయి వెళ్లారని కూడా టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' బిజిగా ఉన్నారు. ఆ తర్వాత రాజమౌళి సినిమా చేయొచ్చని (Rajmouli Film with Salman khan) పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటు రాజమౌళి కూడా 'ఆర్​ఆర్​ఆర్​' రిలీజ్​కు సిద్ధమైన.. తదుపరి సినిమా ఎవరితో అనేది క్లారిటీ ఇవ్వలేదు. అయితే మహేశ్​ బాబుతో ఇప్పటికే ఓ సినిమాకు పచ్చ జెంటా ఉపారు రాజమౌళి. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్​ పైకి వెళ్లేది ఇంకా స్పష్త రాలేదు.

Also read: సందీప్‌ రెడ్డి వంగా, రణ్‌బీర్‌ కపూర్‌‌ల..యానిమల్‌ మూవీ రిలీజ్‌ డేట్ ఫిక్స్

Also read: బాలయ్య సినిమాకి భారీ పారితోషికం తీసుకుంటున్న శ్రుతీహాసన్..ఎంతో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News