హైదరాబాద్ కు సన్నీ లియోన్

Last Updated : Oct 17, 2017, 05:10 PM IST
హైదరాబాద్ కు సన్నీ లియోన్

సన్నీ లియోన్ ఒకప్పుడు పోర్న్ స్టార్. ఇప్పుడు బాలీవూడ్ లో తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకుంది. మొనీమధ్య కేరళలో ఒక షోరూం ప్రారంభోత్సవానికి వెళ్లిన సన్నీ లియోన్ ను చూడటానికి ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. దాంతో సన్నీకి ఉన్న క్రేజ్ చూసి దేశం అంతటా తెలిసిపోయింది. 

సన్నీ లియోన్ హైదరాబాద్ కు రానున్నారని టాక్. రాజశేఖర్ హీరోగా నటిస్తున్న 'గరుడ వేగ' సినిమాలో ఆమె ఒక ఐటమ్ సాంగ్ కు స్టెప్పులేసింది. ఈ నెల 27 సినిమా ఆడియో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ ఈవెంట్ కు సన్నీ లియోన్ హాజరుకానున్నారు,  ఓ సాంగ్ కి లైవ్ పెర్ఫామెన్స్ చేయనుందని సమాచారం. 

Trending News