Pooja Hegde Pics: బటన్ విప్పేసి.. ఎద అందాలు చూపిస్తున్న పూజా హెగ్డే! బుట్టబొమ్మ అరాచకం మాములుగా లేదు

Pooja Hegde Hot Cleavage Images goes viral. పూజా హెగ్డే షర్ట్ బటన్ విప్పేసి.. ఎద అందాలు ఆరబోశారు. బ్రా లేకుండా అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు నిద్రలేడకుండా చేస్తున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jun 28, 2022, 09:27 PM IST
  • బటన్ విప్పేసి
  • ఎద అందాలు చూపిస్తున్న పూజా హెగ్డే
  • బుట్టబొమ్మ అరాచకం మాములుగా లేదు
Pooja Hegde Pics: బటన్ విప్పేసి.. ఎద అందాలు చూపిస్తున్న పూజా హెగ్డే! బుట్టబొమ్మ అరాచకం మాములుగా లేదు

Pooja Hegde Hot Cleavage Show Pictures shakes internet: 'ముగముడి' అనే తమిళ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా వచ్చిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. 

ఒక లైలా కోసం, ముకుందా, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలతో తెలుగులో పూజా హెగ్డేకు మంచి పేరు వచ్చింది. 

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'రాధేశ్యామ్' మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన పూజా హెగ్దే నటించారు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆపై చేసిన బీస్ట్, ఆచార్య కూడా నిరాశే మిగిల్చాయి. 

వరుస డిజాస్టర్స్ పడినా పూజా హెగ్దేకు అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించారు. మూవీలో పూజా ఎంపికయ్యారు. మహేష్-త్రివిక్రమ్ మూవీలోనూ నటించనున్నారు.

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పూజా హెగ్దే ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫోటో షూట్‌కు సంబందించిన పోటోలను షేర్ చేస్తూ.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగుగెత్తిస్తుంటారు. ఆమె పోస్ట్ చేసే ఒక్కో ఫొటోకు లైకుల వర్షం కురుస్తుంటుంది. 

ఇటీవలి కాలంలో పూజా హెగ్దే వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా షర్ట్ బటన్ విప్పేసి.. ఎద అందాలు ఆరబోశారు. బ్రా లేకుండా ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు నిద్రలేడకుండా చేస్తున్నారు. 

Also Read: Arjun Tendulkar: చొక్కా లేకుండా.. మహిళా క్రికెటర్‌తో సచిన్ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్! 

Also Read: Eoin Morgan Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News