రణవీర్ పై గుస్సా అయిన దీపికా పదుకొనే..

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకునే, రణవీర్ సింగ్ షూటింగులతో ఎప్పుడూ బిజీగా గడిపేవారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఇద్దరూ ఇంటికే పరిమితమయ్యారు. పెళ్లి అయిన తర్వాత తొలిసారి కావాల్సినంత సమయాన్ని

Last Updated : Jun 6, 2020, 07:19 PM IST
రణవీర్ పై గుస్సా అయిన దీపికా పదుకొనే..

ముంబై: బాలీవుడ్ స్టార్ కపుల్ (Deepika Padukone) దీపికా పదుకునే, రణవీర్ సింగ్ (Ranveer Singh) షూటింగులతో ఎప్పుడూ బిజీగా గడిపేవారు. అయితే (Lockdown) లాక్ డౌన్ కారణంగా ఇద్దరూ ఇంటికే పరిమితమయ్యారు. పెళ్లి అయిన తర్వాత తొలిసారి కావాల్సినంత సమయాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా మరో నటుడు ఆయుష్మాన్ ఖురానాతో రణవీర్ ఇంస్టాగ్రామ్ లైవ్ లో ముచ్చటిస్తున్నాడట.. Civil Services Examinations 2020: అక్టోబర్ 4న ప్రిలిమ్స్, జనవరిలో మెయిన్స్..

Also Read: TS SSC exams 2020: 10 పరీక్షలకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్.. ఆ ప్రాంతాల్లో పరీక్షలు వాయిదా

అయితే ఇద్దరి మధ్య చాలా ఫన్నీగా ముచ్చట్లు కొనసాగుతున్న సమయంలో 'ఓకే ఆయుష్మాన్, ఇక నేనుంటాను' అని రణవీర్ అకస్మాత్తుగా చెప్పాడు. అప్పుడే ఎందుకు అని Ayushmann Khurrana) ఆయుష్మాన్ ప్రశ్నించగా మీ వదిన జూమ్ చాట్ లో ఉందని, గట్టిగా మాట్లాడొద్దని తిడుతోందని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత లైవ్ నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అభిమానులతో ఆయుష్మాన్ లైవ్ కొనసాగించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News