Challa Gaali Video Song: ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. తాజాగా సినిమా విడుదలకు ముందే చల్లగాలి అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Game On Release Date: డిఫరెంట్ స్టోరీ లైన్‌తో తెరకెక్కిన గేమ్ ఆన్ మూవీ విడుదలకు సిద్ధమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీన ఆడియన్స్ ముందుకు రానుంది. త్వరలోనే ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
Zomato Boy Delivers Food On Horse: పెట్రోలు పంపులు చాలా వరకు మూతపడడంతో హైదరాబాద్‌లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ లేకపోవడంతో ఓ జొమాటో డెలివరీ బాయ్ వినూత్నంగా ఫుడ్ డెలివరీ చేశాడు. చంచల్‌గూడలో గుర్రంపై సవారీ చేస్తూ ఫుడ్ అందించేందుకు వెళ్లాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Kaliyugam Pattanamlo Movie Updates: సరికొత్త కథాంశంతో రూపొందిన కలియుగ పట్టణంలో మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరిలో ఆడియన్స్ ముందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
1134 Movie Release Date: సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 1134 మూవీని ఈ నెల 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. రాబరీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా తప్పకుండా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ థియేటర్స్‌లో తమ సినిమా చూడాలని కోరారు.
Prabuthwa Junior Kalashala Punganur-500143 Movie: ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143 మూవీ నుంచి 'డూడుం డుక్కుడుం' అనే సాంగ్‌ను విడుదల చేశారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ చేతులమీదుగా సాంగ్‌ను రిలీజ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.