Heavy Traffic Jam In Meadram Jatara: సమ్మక్క–సారలమ్మ గద్దెల మీదకు రావడంతో మేడారం జనసంద్రమైంది. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు.. గద్దెల వద్ద అమ్మవార్లకు బంగారంతో మొక్కులు సమర్పించుకున్నారు. అయితే ఒక్కసారిగా భక్తులు సమ్మక్క సారమ్మ జాతరకు పోటెత్తడంతో మేడారం మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు.
Medaram Jatara: 2 Days 8 Million Devotees Rush To Medaram Jatara 2026: తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు భక్త కోటి తరలివస్తోంది. తండోపతండాలుగా భక్తులు వస్తుండడంతో మేడారం కిటకిటలాడుతోంది. ములుగు అటవీ ప్రాంతం జనారణ్యంగా మారింది. రెండు రోజుల్లోనే 80 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.
Medaram Maha jatara: మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు భక్తులు పొటెత్తారు. భారీగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. మేడారంలో ఎక్కడ చూసిన భక్తజన సంద్రంలా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. నాలుగు రోజుల పాటు జాతరలో ఇతర రాష్ట్రాల భక్తులు కూడా భారీ గా తరలివచ్చి సమ్మక్క, సారాలమ్మకు బంగారం సమర్పించుకుంటున్నారు.
Hoarding collapses in medaram mulugu: మేడారంలో భారీ హోర్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలీంది. దీంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనతో అక్కడి వారు ఆందోళనలకు గురయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Telangana Cabinet Meet: తెలంగాణ క్యాబినేట్ ఈ రోజు సమావేశం కానుంది. హైదరాబాద్ లో కాకుండా.. మేడారం జిల్లాలో క్యాబినేట్ మీట్ పెట్టడం విశేషం. ఈ సమావేశంలో మేడారం జాతరకు సంబంధించిన విషయాలతో పాటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
Medaram Jatara 2026: మేడారం మహాజాతర ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనుంది. మహాజాతరకు తరలివెళ్లే భక్తులకు రూట్ మ్యాప్స్, పార్కింగ్, ఇతర సౌకర్యాల కోసం ఇబ్బంది పడకుండా ‘మేడారం జాతర’ పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను, https://medaramjathara2026.com పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించారు. వీటితోపాటు ‘మై మేడారం’ వాట్సాప్ చాట్‌బాట్ సేవలను కూడా ప్రారంభించారు. ఈ నెంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేస్తే సమాచారం మీ ఫోన్‌కే వస్తుంది.
తెలంగాణలో ని ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూమి కంపించింది. ఈ భూకంపాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. రిక్టర్ స్కేల్‌పై 5.3 మాగ్నిట్యూడ్‌గా గుర్తించారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా భూమి కంపించింది. వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో 5నుంచి 15 సెకండ్ల వరకు భూమి స్వల్పంగా కంపించింది. భయాందోళనలో స్థానికులు.. ఉదయాన్నే సిటీ మొత్తం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది.. వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూకంపం రావడంతో ఏం జరుగుతుందో అర్థంకాక జనం భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Samakka Sarakka Earthquake: వన దేవతలైన సమ్మక్క సారలమ్మలకు కోపం వచ్చిందా..అందుకే భూకంపాలు.. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయా.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన భూకంపాల వెనక వన దేవతల ఆగ్రహించినట్టు స్థానిక ప్రజానీకం చెప్పుకుంటున్నారు.
Medarama Jathara 2024: ఆసియాలోనే అతిపెద్ద జాతర తెలంగాణలో రెండేళ్లకోసారి జరుగుతుంటుంది. అదే మేడారం జాతర. జాతరకు సర్వం సిద్ధమైంది. అయితే జాతర సందర్భంగా పాఠశాలలకు నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.
Surekha Affected Dengue: ఆసియాలోనే అతిపెద్ద జాతరకు మేడారం సిద్ధమవుతోంది. చకాచకా ఏర్పాట్లు జరుగాల్సి ఉండగా సంబంధిత శాఖ మంత్రి అనారోగ్యం బారినపడ్డారు. మంత్రికి డెంగ్యూ వ్యాధి సోకడంతో మేడారం జాతర పనులపై తీవ్రంగా పడింది.
Medaram Jathara: శక్తి స్వరూపిణిలు, అడవి తల్లులైన సమ్మక్క, సారలమ్మను దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులకు ముఖ్య గమనిక. జాతరకు వెళ్తుంటే కొన్ని ముఖ్యమైన వస్తువులు, పత్రాలు తీసుకోవాల్సి ఉంది. లేకపోతే జాతరలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు. దీంతో జాతరకు వెళ్లే భక్తులు ఏం తీసుకోవాలో తెలుసుకోండి.
Hanmakonda Road Accident News: ఒక ఘటన మరువక ముందే చోటుచేసుకుంటోన్న మరో రోడ్డు ప్రమాదం రోడ్డు భద్రతపై అనేక సనాళ్లు లేవనెత్తుతోంది. హన్మకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు - కటాక్షపూర్ మధ్యలో ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.