Tantra Movie Song: తంత్ర మూవీ నుంచి ధీరే ధీరే సాంగ్‌ను పాయల్ రాజ్‌పుత్, అనసూయ లాంచ్ చేశారు. త్వరలోనే ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు.
Dheera Movie Teaser: లక్ష్ చదలవాడ హీరోగా.. విక్రాంత్ శ్రీనివాస్ డైరెక్షన్లో రూపొందిన మూవీ ధీర. ఫిబ్రవరి 2న ఆడియన్స్ ముందుకు రానుండగా.. ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్‌తోనే లక్ష్ చదలవాడ ఇచ్చిపడేశాడు.
Manthoni Kadu Ra Bhai Lyrical Song: రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) మూవీ నుంచి 'మనతోని కాదురా భై' అంటూ సాగే సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. సూర్య అయ్యలసోమయజుల, ధన్యా బాలకృష్ణ జంటగా నటిస్తుండగా.. మిహిరామ్ వైనతేయ దర్శకత్వం వహిస్తున్నాడు.
1134 Movie Review: జీరో బడ్జెట్‌తో తెరకెక్కిన 1134 మూవీ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది..? ప్రయోగాత్మక చిత్రం ప్రేక్షకులకు నచ్చిందా..? రివ్యూలో చుద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.