India Post Recruitment 2023: కేవలం పదవ తరగతి విద్యార్ఙతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అద్భుతమైన అవకాశం. ఇవాళే ఆఖరు తేదీ. దేశవ్యాప్తంగా 40 వేల ఉద్యోగాలు భర్తీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఆ వివరాలు మీ కోసం...
Bandla Ganesh Tweets on KCR: వివాదాస్పద ట్వీట్లు చేస్తూ హాట్ టాపిక్ గా ఉండే బండ్ల గణేష్ ఇప్పుడు మాత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్లు చర్చనీయాంశం అయ్యాయి. ఆ వివరాలు
Pulwama Attack 4th Anniversary: పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడి జరిగి నాలుగేళ్లు పూర్తయింది. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా అమర వీరుల సేవలను గుర్తుచేసుకుంటూ దేశ ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. ఆ మారణహోమ దృశ్యాలు ప్రజల కళ్ల ముందు ఇంకా అలా కదులుతూనే ఉన్నాయి.
Shubman Gill: టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ ను ఐసీసీ అవార్డు వరించింది. జనవరి నెలకుగానూ అతడు 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్' పురస్కారానికి ఎంపికయ్యాడు.
Kodali Nani Sensational Comments On YS Vivekanadareddy Family: వైఎస్ వివేకా కుటుంబంపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వినాశానికి వివేకా కుటుంబం ప్రయత్నించిందంటూ ఆరోపించారు. వివేకా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. చనిపోతే దినం ఖర్చులు, కాఫీ, టీ ఖర్చులు తప్పితే ఏం లాభమంటూ కామెంట్స్ చేశారు.
Ananya Nagalla Bold Pics అనన్య నాగళ్ల అందాల ఆరబోత ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం అనన్య నాగళ్ల హద్దులు దాటేసినట్టుగా కనిపిస్తోంది. ఆమె చేసిన అందాల ప్రదర్శన చూసి అందరూ నోరెళ్లబెట్టేస్తున్నారు.
Purchase iPhone 11 Half Rate in Flipkart: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 11పై 11% తగ్గింపు ఆఫర్ ఇవ్వబడింది. ఐఫోన్ 11 అసలు ధర రూ. 43900. ఆఫర్ లో కేవలం రూ.18999 కే iPhone 11 మీ సొంతం చేసుకోండి
Adani group: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ రిపోర్ట్ తరువాత అదానీ గ్రూప్‌కు తీరని నష్టం కలిగింది. భారీగా అదానీ సంపద క్షీణించింది. నష్టాల్నించి కోలుకునేందుకు అదానీ గ్రూప్ ఇప్పుడు కొత్త వ్యూహం సిద్ధం చేసింది.
Tips to Buy Cars: మార్కెట్లో చాలా రకాల కార్లు వస్తున్నాయి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇందులో ఒకటి. ఇందులో సౌకర్యం బాగున్నా ఇప్పటికీ చాలామంది మేన్యువల్ గేర్ బాక్స్ కారులే ఎంచుకుంటుంటారు. ఏది మంచిదనే వివరాలు మీ కోసం..
Ex MLA Jayamangala Venkataramana will Join in YSRCP: కైకలూరులో టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎం జగన్ ఎమ్మెల్సీ ఆఫర్ చేయడంతో ఆయన పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Earthquake Death Toll: టర్కీ, సిరియా భూకంపం సృష్టించిన మారణహోమం ఇంకా కొనసాగుతోంది. భూకంపం ధాటికి విలవిల్లాడిన రెండు దేశాల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. శిధిలాలు తొలగించేకొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి.
AP Governor: ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Security Tightened Around CM Jagan Mohan Reddy Residence: ప్రిలిమ్స్ పరీక్ష కటాఫ్ మార్కులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ముఖ్యమంత్రి నివాస ప్రాంతంలో పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. భారీగా పోలీసులను మోహరించారు.
Lady Finger: బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. మనం బెండకాయను లేడీ ఫింగర్ అని కూడా పిలుస్తాం. అయితే బెండకాయే కాదు దీని నీరు కూడా హెల్త్ కు చాలా మేలు చేస్తుంది.
Keerthy Suresh Workout మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం తెరపై అంతగా సందడి చేయడం లేదు. ఆమె నటించిన చిత్రాలన్నీ వరుసగా బెడిసి కొడుతూ వచ్చాయి. మహానటి తరువాత ఆమెకు సరైన హిట్ మాత్రం ఇంకా రావడం లేదు.
Tata Punch: టాటా సంస్థ ఇటీవలే టాటా పంచ్ ధరను పెంచేసింది. దిగ్గజ మోటారు వాహన సంస్థ టాటా కస్టమర్లకు సరికొత్త ఆఫర్ అందిస్తోంది. కేవలం లక్ష రూపాయలు చెల్లించి టాటా పంచ్‌ను ఇంటికి తీసుకెళ్లమంటోంది. ఆ వివరాలు మీ కోసం..
RBI Updates: ఆర్బీఐ విదేశీ పౌరులు..ఇండియాకు వచ్చే ఎన్ఆర్ఐలకు గుడ్‌న్యూస్ విన్పించింది. ఇక నుంచి 20 దేశాల ప్రయాణికులు దేశంలోని యూపీఐలను వినియోగించుకోవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Side Effects Of Eating Dates: ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీనిని ఎక్కువ తీసుకుంటే అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. దీని వల్ల కలిగే దుష్ర్పయోజనాలేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.