Prashanth Neel Sensational Comments: ప్రభాస్ (Prabhas) ప్రపంచవ్యాప్త అభిమానులంతా ఎదురుచూస్తున్న సినిమా 'సలార్'(SALAAR). డిసెంబర్ 22న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ప్రి రిలీజ్ ఈవెంట్స్, నటీనటులు, టెక్నికల్ టీమ్ ప్రచారం ఏదీ లేకుండా.. బాక్సాఫీస్ దగ్గర డైరెక్ట్ ఎటాక్ కు రెడీ అవుతున్న మూవీ ఇది. రీసెంట్ టైమ్స్ లో ప్రభాస్ సినిమా ఏదీ కూడా ఇంత సైలెంట్ గా రాలేదు.
Currency Nagar Telugu Movie Trailer: ఆంథాలజీ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం కరెన్సీ నగర్. డిసెంబర్ 29న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుండగా.. ప్రముఖ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
Racharikam Movie Pooja Ceremony: విజయ్ శంకర్, అప్సరా రాణి జంటగా నటిస్తున్న మూవీ రాచరిక. సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Dear Uma Movie: తెలుగు అమ్మాయిలు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇండస్ట్రీలోకి రావడానికి చాలా మంచి ఇష్టపడుతున్నారు. అయితే మరో కొత్త అమ్మాయి సుమయా రెడ్డి డియర్ ఉమ సినిమాతో పరిచయం కాబోతున్నారు.
Thika Maka Thanda Review: బ్యూటిఫుల్ కామెడీ ఎంటర్టైనర్ తికమకతాండ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో రామకృష్ణ హరికృష్ణ లు హీరోలుగా నటించగా టి ఎస్ ఆర్ మూవీ మేకర్ సంస్థ తెరకెక్కించింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
#Mayalo Movie Review and Rating: మోడ్రన్ యూత్‌ను ఆకట్టుకునేలా మిత్ర పేర్వార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ #మాయలో. శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ఆడియన్స్‌ను ఆకట్టకుందా..? ఎవరు ఎలా నటించారు..? పూర్తి వివరాలు రివ్యూలో చూద్దాం..
Kalasa Movie Review and Rating: సైకలాజికల్ థ్రిల్లర్, హారర్ బ్యాక్‌డ్రాప్‌లో కొండా రాంబాబు డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ కలశ. శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ఆడియన్స్‌ను భయపెట్టిందా..? ఎవరు ఎలా నటించారు..? పూర్తి వివరాలు రివ్యూలో చూద్దాం..
Thika Maka Thanda Movie Release Date: హరికృష్ణ, రామకృష్ణ , యాని , రేఖ నిరోష హీరోహీరోయిన్లుగా.. వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'తికమకతాండ'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ రేపు ఆడియన్స్ ముందుకురానుంది.
Nelamidha Nenu Unna Lyrical Video: రాధా మాధవరం మూవీ నుంచి అదిరిపోయే మాస్ బీట్‌ను బిగ్‌బాస్ సోహెల్ చేతుల మీదుగా విడుదల చేశారు. 'నేల మీద నేను ఉన్నా' అంటూ సాగే ఈ సాంగ్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. డిసెంబర్లోనే ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Kalasa Movie Trailer Released: కలశ మూవీ ట్రైలర్‌ను లాంచే చేశారు డైరెక్టర్ గోపిచంద్ మలినేని. ఈ సందర్భంగా చిత్రబృందానికి ఆల్ బెస్ట్ చెప్పిన ఆయన.. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాక్షించారు. డిసెంబర్ 15న సినిమాను ప్రేక్షకులు తప్పకుండా చూడాలని కోరారు.
Former CM KCR Helath Update: మాజీ సీఎం కేసీఆర్ అర్ధరాత్రి తన ఫామ్‌హౌస్‌లో కాలు జారి కిందపడ్డారు. దీంతో ఆయన ఎడమ కాలికి గాయమైంది. ఆయన వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు.
1134 Movie Release Date: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 1134 మూవీని ఈ నెల 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రాబరీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా తప్పకుండా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు.
Sudhakar Komakula Memories Song: యువ నటుడు సుధాకర్ కోమాకుల నటిస్తూ.. సొంత బ్యానర్లో నిర్మించిన వీడియో సాంగ్ 'మెమొరీస్'. ఈ సాంగ్ ఫుల్ వీడియోను హీరో అడివి శేషు చేతుల మీదుగా విడుదల చేశారు. మీరూ ఓ లుక్కేయండి..
Radha Madhavam Movie Poster: విలేజ్ లవ్ బ్యాక్‌డ్రాప్‌లో దాసరి ఇస్సాకు దర్శకత్వంలో రూపొందిన మూవీ రాధా మాధవం. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ జంటగా నటించగా.. గోనాల్ వెంకటేష్ నిర్మించారు. తాజాగా డీపీఎస్ ఇన్ఫో టెక్ మేనేజింగ్ డైరెక్టర్ డా.డీఎస్ఎన్ రాజు చేతుల మీదుగా ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేయించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.