Cholesterol Control Tips: కొలెస్ట్రాల్ మన శరీరంలో ఎక్కువైతే గుండె సమస్యలు వస్తాయి. ఇది ప్రాణాంతక పరిస్థితికి కూడా దారితీస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలంటే మీ డైట్ సరిగ్గా ఉండాలి. మీ ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతో కూడా కొలెస్ట్రాల్ సింపుల్‌గా తగ్గించుకోవచ్చు.
Immunity Booster For Winter: చలికాలంలో ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో రోగనిరోధకశక్తిని పెంచుకోవడం ముఖ్యం. దీని కోసం ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో నిర్ణీత వయస్సు కంటే ముందే జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలు అధికంగా ఉంటున్నాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా సరైన ఫలితాలు పొందలేకుంటారు. అయితే ఔషధ గుణాలు కలిగిన 5 పూలు ఇందుకు అద్భుతంగా పనిచేస్తాయి. జుట్టు ఎదగడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది.
మనిషి శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు ఎంత ముఖ్యమైనవో..లివర్ అంతకంటే ప్రాధాన్యత కలిగినవి. లివర్ ఆరోగ్యంగా ఉన్నంతవరకూ ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. లివర్ ఆరోగ్యం చెడే ఆహారపు అలవాట్లు లేదా జీవన విధానానికి దూరంగా ఉండాలి. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచే 5 బెస్ట్ ఫుడ్స్ ఏవో తెలుసుకుందాం..
Pistachio Magic: ప్రతిరోజు పిస్తా పలుకులు తినడం వల్ల శరీరానికి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో ఉండే అద్భుతమైన గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడతాయి. అలాగే శరీర బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ పిస్తా పలుకులు ఔషధం కంటే ఎక్కువ పని చేస్తాయి.
Black Grape Juice Benefits In Telugu: నల్ల ద్రాక్ష జ్యూస్ తాగడం వల్ల అనేక వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇవే కాకుండా బోలెడు లాభాలు కలుగుతాయి.
Masala Palli Recipe: మన తెలుగు వారికి పరిచయం అక్కర్లేని స్నాక్ మసాలా పల్లీలు. వేరుశెనగలతో తయారయ్యే ఈ స్నాక్‌లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. దీని తయారు చేయడం ఎంతో సులభం మీరు కూడా ట్రై చేయండి.
Hypothyroidism Symptoms: హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయనప్పుడు సంభవించే ఒక పరిస్థితి. ఈ హార్మోన్లు మన శరీరంలోని అనేక ప్రక్రియలను నియంత్రిస్తాయి. ఆడవారిలో ఈ పరిస్థితి సాధారణంగా పురుషుల కంటే ఎక్కువగా కనిపిస్తుంది.
Health Benefits Drumsticks: మునక్కాయలు లేదా డ్రమ్‌స్టిక్స్ అని మనం పిలిచే ఈ ఆకుకూరలు భారతదేశంలోని అనేక వంటకాల్లో ప్రధాన పాత్ర వహిస్తాయి. వీటిని కేవలం వంటలో మాత్రమే కాకుండా ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య పద్ధతుల్లో కూడా విరిపుగా ఉపయోగిస్తారు.
Benefits Of Cloves: లవంగం ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఇందులో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. దీని వల్ల ఎలాంటి ఆరోగ్యలాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Orange Juice Halwa Recipe: నారింజ హల్వా అనేది తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందిన ఒక రుచికరమైన తీపి వంటకం. నారింజ రసం, సూజీ ఇతర సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. దీని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Korrala Kheer: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన కొర్రలతో బెల్లం పాయసం ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన స్వీట్. కొర్రలు అనేవి చిరుధాన్యాలలో ఒకటి. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. వీటితో చేసిన పాయసం చాలా రుచికరంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా షుగర్ ఉన్నవారు ఈ పాయసం తీసుకోవడం మంచిది.
Almonds Benefits: అంతర్గత ఆరోగ్యంతో పాటు బాహ్య ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆధునిక జీవనశైలిలో వృద్ధాప్య ఛాయల నుంచి బయటపడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సదా నిత్య యౌవనంగా ఉండాలని కోరుకుంటుంటారు. ఇది అసాధ్యమేం కాదు..రోజూ కొన్ని గింజలు తింటే తప్పకుండా చర్మం కళకళలాడుతుంది.
Milk Powder Recipe: పాలపొడి స్వీట్లు అంటే పాలపొడిని ప్రధాన పదార్థంగా ఉపయోగించి తయారు చేసే స్వీట్లు. ఇవి రుచికరమైనవి, తయారు చేయడానికి సులభమైనవి ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. పార్టీలు, ఫంక్షన్లు లేదా అతిథుల కోసం ఈ స్వీట్లు చాలా బాగా ఉపయోగపడతాయి.
Rice Vada Recipe: రైస్ గారెలు రుచికరమైన వంటకం. ఇవి తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాచుర్యం పొందిన స్నాక్స్. మిగిలిపోయిన అన్నంతో పాటు కొన్ని ఇతర పదార్థాలను కలిపి, వాటిని గుండ్రంగా చేసి నూనెలో వేయించడం ద్వారా రైస్ గారెలు తయారు చేస్తారు.
Sweet Potato Benefits: చిలగడదుంపలు అనేవి మన భారతీయ వంటకాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఒక ముఖ్యమైన పదార్థం. ఇవి రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
Dragon Fruit Benefits: డ్రాగన్ ఫ్రూట్ అనేది చూడడానికి చాలా అందంగా ఉండే ఒక రకమైన ఎక్సోటిక్ ఫ్రూట్. ఇందులో శరీరానికి కావాల్సిన ఆరోగ్యలాభాలు ఉన్నాయి. దీని తినడం వల్ల ఎలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అనేది తెలుసుకుందాం.
Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్ ను ఇష్టపడనివారు ఉండరు. ఇందులో బోలెడు ఆరగ్యలాభాలు ఉంటాయి. దీని కోకో బీన్స్ నుంచి తయారు చేస్తారు. అయితే డార్క్ తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి. దీని ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.