close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

Health News

మరణించిన వారితోనూ చాటింగ్ చేయవచ్చట

మరణించిన వారితోనూ చాటింగ్ చేయవచ్చట

చనిపోయిన వారితోనూ చాటింగ్ చేయవచ్చని స్వీడన్ కంపెనీ ఫెనిక్స్ వాటింగ్ వెల్లడించింది.

Mar 4, 2018, 01:42 PM IST
దోమల ప్రభావిత ప్రాంతాలను గుర్తించే డ్రోన్ ను ఆవిష్కరించిన పాఠశాల విద్యార్థి

దోమల ప్రభావిత ప్రాంతాలను గుర్తించే డ్రోన్ ను ఆవిష్కరించిన పాఠశాల విద్యార్థి

పశ్చిమ బెంగాల్, సిలిగురి మునిసిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) నగరంలోని దోమల ప్రభావిత ప్రాంతాలను తనిఖీ చేయడానికి డ్రోన్ల వాడకాన్ని ప్రవేశపెట్టింది.

Feb 26, 2018, 12:12 PM IST
ప్రేమించిన వాళ్లకంటే.. అవే ఎక్కువయ్యాయి

ప్రేమించిన వాళ్లకంటే.. అవే ఎక్కువయ్యాయి

ఇండియాలోని యువతలో 33 శాతం మంది తమను ప్రేమించే వారికన్నా స్మార్ట్ ఫోన్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని మోటరోలా సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైంది.

Feb 25, 2018, 04:09 PM IST
'తులసి' ఆరోగ్య ప్రయోజనాలు.. మీకు తెలుసా!

'తులసి' ఆరోగ్య ప్రయోజనాలు.. మీకు తెలుసా!

తులసి ఔషధపరంగా చాలా ప్రాముఖ్యత ఉన్న మొక్క. తులసి ఆకులను ప్రత్యేకించి దేవతార్చనలో వాడుతారు.

Jan 24, 2018, 04:22 PM IST
పురిటి నొప్పుల‌కు తట్టుకునే వినూత్న వైద్యం

పురిటి నొప్పుల‌కు తట్టుకునే వినూత్న వైద్యం

పురిటి నొప్పులంటే సహజంగా ఏ స్త్రీకైనా ఇబ్బందికర విషయం.. అలాంటి నొప్పులను తట్టుకునే చిట్కా ఉందట.. ఆర్టికల్ చదవండి మీకే అర్థమౌతుంది.

Jan 22, 2018, 08:27 PM IST
రాజస్థాన్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం

రాజస్థాన్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం

వచ్చే నెలలో రాజస్థాన్ కో-ఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ (ఆర్సిడిఎఫ్) లోని సరాస్ కౌంటర్ల ద్వారా ప్యాక్ చేసిన ఒంటె పాలను విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది

Dec 25, 2017, 12:53 PM IST
ఫేస్‌బుక్‌లో పోస్టులు చేయకపోవడమూ.. జబ్బే అట!

ఫేస్‌బుక్‌లో పోస్టులు చేయకపోవడమూ.. జబ్బే అట!

ఫేస్2బుక్ ఖాతాలో లాగిన్ అయి.. ఊరికే ఇతరులు చేసిన పోస్టులను చూస్తున్నారా? మీరేమీ పోస్టులు, మెసేజ్‌లు చేయటం లేదా? అయితే మీకు జబ్బు ఉన్నట్లే.

Dec 17, 2017, 06:27 PM IST
ఉడికిన గుడ్లు ఎంతలోపు తినాలి ?

ఉడికిన గుడ్లు ఎంతలోపు తినాలి ?

గుడ్డు మధ్యతరగతి పోషకాహారం. దీని ఉడకబెట్టి తినాలా? లేక కూరగా చేసుకొని తినాలా? లేదా నూనెలో ఫ్రై చేసుకొని తినాలా? ఈ సందేహం అందరికీ వస్తుంది.

Dec 3, 2017, 01:52 PM IST
కౌమారంలో వ్యాయామం చేయటం లేదా?

కౌమారంలో వ్యాయామం చేయటం లేదా?

బాల్యం తరువాత వచ్చే కౌమార దశలో పిల్లలు వ్యాయామం చేస్తే వృత్తిరీత్యా ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకారట. అలాటివాళ్లకు మిడిల్ ఏజ్ లో గుండె జబ్బులు, ముసలితనంలో అల్జీమర్స్ రాకుండా ఉంటాయట.

Dec 3, 2017, 01:22 PM IST
కడుపులో 5 కేజీల ఇనుప వస్తువులు; బయటకు తీసిన వైద్యులు

కడుపులో 5 కేజీల ఇనుప వస్తువులు; బయటకు తీసిన వైద్యులు

మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మన్సూద్ కడుపులో 263 నాణేలు, 12 షేవింగ్ బ్లేడ్లు, 4 పెద్ద మేకులు.. మొత్తం 5 కేజీల బరువును శస్త్ర చికిత్స ద్వారా బయటకు తీశారు డాక్టర్లు.

Nov 27, 2017, 12:29 PM IST
మిస్ వరల్డ్ మానుషి ఫిటెనెస్ రహస్యం ఇదే..

మిస్ వరల్డ్ మానుషి ఫిటెనెస్ రహస్యం ఇదే..

మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న భారత సుందరి మానుషి చిల్లర్ ఫిట్ నెస్ రహాస్యాలు ఇవిగో...

Nov 22, 2017, 11:37 AM IST
ఇటలీలో 'తల' మార్చేశారు

ఇటలీలో 'తల' మార్చేశారు

ఇటలీలో ఒక వైద్య బృందం చనిపోయిన శవం తలను మర్చి వైద్యరంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది.

Nov 20, 2017, 03:47 PM IST
టీబీ పేషంట్లకు ఉచితంగా మందు

టీబీ పేషంట్లకు ఉచితంగా మందు

టీబీ పేషంట్లకు శుభవార్త. ఇకపై అన్ని మెడికల్ షాపుల్లో, వైద్యుల వద్ద టీబీ మందు ఉచితంగా లభిస్తుంది.

Nov 20, 2017, 02:45 PM IST
'యోగా' తో డీఎన్ఏ రివర్స్

'యోగా' తో డీఎన్ఏ రివర్స్

యోగా, ధ్యానం వల్ల డిఎన్ఏ లో మార్పులు జరుగుతాయట. ఈ విషయాన్ని 11 ఏళ్లపాటు పరిశోధన జరిపిన అనంతరం కోవెంట్రీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు  వెల్లడించారు.

Nov 19, 2017, 03:26 PM IST
గుండె పరికరాల్లో మూడొంతులు సూక్ష్మజీవులే

గుండె పరికరాల్లో మూడొంతులు సూక్ష్మజీవులే

వైద్యులు గుండె ఆపరేషన్లలో ఉపయోగించే పరికరాల్లో  మూడోవంతు పరికరాలు సూక్ష్మజీవులతో కలుషితమైనాయి. అందులో ఒక ప్రాణాంతక బాక్టీరియా కూడా ఉంది. ఆలాంటి పరికరాలతో ఆపరేషన్ చేస్తే గుండెకు.. తద్వారా మనిషి ప్రాణానికే ప్రమాదం.. చనిపోవచ్చు కూడా

Nov 19, 2017, 03:01 PM IST
'గుండెపోటు'ను ముందే గుర్తించవచ్చు

'గుండెపోటు'ను ముందే గుర్తించవచ్చు

రక్తంలో ఉండే ఎఫ్ఏబిపి3 అనే చిన్న ప్రోటీన్ ను ఉపయోగించి గుండె పోటును ముందే గుర్తించవచ్చు.

Nov 18, 2017, 06:39 PM IST
అన్ని చక్కెరలు ఒకేలా ఉండవు

అన్ని చక్కెరలు ఒకేలా ఉండవు

చక్కెరలన్నీ ఒకేలా ఉండవు. కొన్ని రకాల చక్కెర మధుమేహం, గాయాలను నయం చేస్తుంది.

Nov 17, 2017, 11:14 AM IST
t>