Sumalatha Ambareesh: సుమలతకు కరోనావైరస్ పాజిటీవ్

Sumalatha Covid-19: పార్లమెంట్ సభ్యురాలు, ప్రముఖ నటి సుమలతకు కోవిడ్-19  పాజిటీవ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. 

Last Updated : Jul 7, 2020, 01:21 AM IST
Sumalatha Ambareesh: సుమలతకు కరోనావైరస్ పాజిటీవ్

Actress Sumalatha: పార్లమెంట్ సభ్యురాలు, ప్రముఖ నటి సుమలతకు కోవిడ్-19 పాజిటీవ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ సభ్యురాలిగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కర్ణాటకలోని మాండ్య నియోజక వర్గంలో కరోనావైరస్ వ్యాప్తిపై పరిస్థితిని సమీక్షించడంతో పాటు, వైద్య సదుపాయాలు, ఇతర వివరాలు తెలుసుకోవడానికి సుమలత అంబరీష్ ఇటీవల పలు ప్రాంతాలను సందర్శించారు. కోవిడ్-19పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సమయంలోనే ఆమెకు వైరస్ సోకినట్లు తెలుస్తోంది. Also Read : Indo China tensions: చైనాకు కంటి మీద కునుకులేకుండా చేస్తోన్న లఢక్ అభివృద్ధి

ಆತ್ಮೀಯರೆ, ಶನಿವಾರ, ಜುಲೈ 4ರಂದು, ನನಗೆ ಸ್ವಲ್ಪ ತಲೆನೋವು ಮತ್ತು ಗಂಟಲು ನೋವು ಕಾಣಿಸಿಕೊಂಡಿತ್ತು. ನಿರಂತರವಾಗಿ ನನ್ನ ಕ್ಷೇತ್ರದ...

Posted by Sumalatha Ambareesh on Monday, July 6, 2020

 

సుమలతకు రెండు రోజుల నుంచి తలనొప్పి, గొంతు నొప్పిగా ఉండటంతో ఆమె కోవిడ్-19 పరీక్షలు చేయించుకున్నారు. సోమవారం నివేదిక వచ్చింది. అందులో కరోనావైరస్ పాజిటీవ్ అని తేలింది. దీంతో వైద్యుల సూచనల ప్రకారం ఆమె ఇంట్లోనే చికిత్స కొనసాగిస్తున్నారు. అందరి ఆశీర్వాదం ఉంటే త్వరలోనే కోలుకుంటాను అని సుమలత అంబరీష్ ధీమా వ్యక్తం చేశారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live re.. 

Trending News