Covid19 in india: చాపకిందనీరులా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి, 24 గంటల్లో 1600 కేసులు

Covid19 in india: చాపకిందనీరులా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి, 24 గంటల్లో 1600 కేసులు

Covid19 in india: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమ క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. గత 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య మరింతా పెరిగింది.

/telugu/health/covid19-cases-surge-once-again-in-india-1600-new-cases-found-in-india-for-the-last-24-hours-97109 Mar 25, 2023, 11:49 AM IST
Covid19 Review: కరోనాపై ఉన్నత స్థాయి సమీక్ష, మళ్లీ ఆంక్షలు, లాక్‌డౌన్ తప్పదా

Covid19 Review: కరోనాపై ఉన్నత స్థాయి సమీక్ష, మళ్లీ ఆంక్షలు, లాక్‌డౌన్ తప్పదా

Covid19 Review: ప్రపంచాన్ని కోవిడ్ 19 మరోసారి భయపెడుతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. 

/telugu/india/covid19-threatens-the-world-once-again-union-health-ministry-conducts-high-level-review-on-coronavirus-and-lockdown-probabilities-87158 Dec 21, 2022, 03:52 PM IST
Covid19 Cases: అటు దేశంలో..ఇటు తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య

Covid19 Cases: అటు దేశంలో..ఇటు తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య

Covid19 Cases: దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా సంక్రమణ పెరగడమే దీనికి కారణమని కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది. మరోవైపు తెలంగాణలో కూడా క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. 

/telugu/telangana/slight-upsurge-in-covid-19-cases-in-india-and-telanganaweekly-positivity-rate-increased-66063 Jun 3, 2022, 07:23 PM IST
North Korea COVID-19 Outbreak : కొరియాలో కరోనా విజృంభణ

North Korea COVID-19 Outbreak : కొరియాలో కరోనా విజృంభణ

North Korea COVID-19 Outbreak : కరోనా మహమ్మారి ఉత్తర కొరియాపై పంజా విసురుతోంది. ప్రపంచమంతా కరోనా బారిన పడి కుదేలైనా.. తమ దేశంలో కరోనా ఊసే లేదని సాక్షాత్తూ అధ్యక్షుడు కిమ్ ప్రకటించారు. రెండేళ్లుగా ఉత్తరకొరియాలో కరోనా ఆనవాళ్లు అస్సలే లేవని చెప్పుకున్న కొరియా ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతోంది.

/telugu/world/north-korea-covid-19-outbreak-63981 May 15, 2022, 04:42 PM IST
International Flights: ఇవాళ్టి నుంచి అంతర్జాతీయ విమాన రాకపోకలు ప్రారంభం, కేంద్రం గ్రీన్ సిగ్నల్

International Flights: ఇవాళ్టి నుంచి అంతర్జాతీయ విమాన రాకపోకలు ప్రారంభం, కేంద్రం గ్రీన్ సిగ్నల్

International Flights: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని నిబంధనల్ని సడలిస్తోంది. తాజాగా కరోనా గైడ్‌లైన్స్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం..మరో నిర్ణయం తీసుకుంది. 
 
/telugu/india/central-government-issues-green-signal-internationa-flight-services-restored-from-today-58704 Mar 26, 2022, 08:17 AM IST
Supreme Court: కరోనా మృతుల పరిహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం, ఆ నాలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి

Supreme Court: కరోనా మృతుల పరిహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం, ఆ నాలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి

Supreme Court: కరోనా మృతుల పరిహారం విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పరిహారం కోసం దాఖలయ్యే నకిలీ దరఖాస్తులపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అనుమతిచ్చింది.

/telugu/india/supreme-court-allows-central-government-to-investigate-on-false-compensations-58552 Mar 24, 2022, 12:57 PM IST
Miss World 2021: మిస్ వరల్డ్‌గా పోలండ్ బ్యూటీ కరోలినా బిలావ్‌స్కా, టాప్ 6కు చేరని భారత మహిళ

Miss World 2021: మిస్ వరల్డ్‌గా పోలండ్ బ్యూటీ కరోలినా బిలావ్‌స్కా, టాప్ 6కు చేరని భారత మహిళ

Miss World 2021: మిస్ వరల్డ్ 2021గా పోలండ్‌కు చెందిన కరోలినా బిలావ్‌స్కా ఎంపికైంది. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది నిల్చిపోయిన మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా పోలండ్ మహిళ నిల్చింది. టైటిల్‌పై ఆశలు పెట్టుకున్న భారత మహిళ టాప్ 6కు చేరకపోవడం గమనార్హం.

/telugu/world/polland-beauty-karolina-bielawska-as-miss-world-2021-mansa-of-india-failed-to-reach-top-6-57998 Mar 17, 2022, 02:39 PM IST
Barak Obama: అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకు కరోనా

Barak Obama: అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకు కరోనా

Barak Obama: కరోనా మహమ్మారి మళ్లీ ప్రారంభం కానుందా..క్రమంగా సెలెబ్రిటీల్ని తాకుతోంది. అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆరోగ్యం బాగుందని ట్వీట్ చేశారు.
 
/telugu/world/america-ex-president-barak-obama-tested-covid-positive-57737 Mar 14, 2022, 07:59 AM IST
 China Coronavirus: చైనాలో మళ్లీ అలజడి, చైనాలో భారీగా పెరుగుతున్న కరోనా వైరస్

China Coronavirus: చైనాలో మళ్లీ అలజడి, చైనాలో భారీగా పెరుగుతున్న కరోనా వైరస్

China Coronavirus: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎప్పుడు వీడుతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు మరోసారి చైనాలో కోవిడ్ వైరస్ పెరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన అధికమౌతోంది.

/telugu/world/coronavirus-cases-hike-in-china-new-omicron-and-delta-variant-cases-found-57695 Mar 13, 2022, 01:30 PM IST
Corona Fourth Wave: జూన్ నుంచి కరోనా ఫోర్త్‌వే‌వ్, ఆగస్టులో పీక్స్, కాన్పూర్ ఐఐటీ తాజా అధ్యయనం

Corona Fourth Wave: జూన్ నుంచి కరోనా ఫోర్త్‌వే‌వ్, ఆగస్టులో పీక్స్, కాన్పూర్ ఐఐటీ తాజా అధ్యయనం

Corona Fourth Wave: కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని ఇప్పట్లో వదిలేలా కన్పించడం లేదు. కరోనా థర్డ్‌వేవ్ నుంచి ఊపిరిపీల్చుకునేలోగా శాస్త్రవేత్తలు ఉలిక్కిపడే విషయాలు వెల్లడించారు. అదే కరోనా ఫోర్త్‌వేవ్.

/telugu/india/kanpur-iit-latest-study-on-covid-virus-corona-fourth-wave-may-attack-from-june-to-october-56502 Feb 27, 2022, 07:48 PM IST
Todays Gold Rate: దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ ఫిబ్రవరి 20 బంగారం ధరలు

Todays Gold Rate: దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ ఫిబ్రవరి 20 బంగారం ధరలు

Todays Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. బంగారం ధర తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గుముఖం పట్టింది. ఇక దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
 
/telugu/business/gold-rate-decreased-today-february-20th-gold-rate-in-different-cites-55927 Feb 20, 2022, 07:41 AM IST
Lockdown: రాష్ట్రంలో పంజా విసురుతున్న కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ దిశగా ఆలోచన

Lockdown: రాష్ట్రంలో పంజా విసురుతున్న కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ దిశగా ఆలోచన

Lockdown: కరోనా థర్డ్‌వేవ్ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా భారీగా కేసులు పెరుగుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెద్దఎత్తున కేసులు నమోదవుతుండటంతో..రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే ఆవకాశాలు కన్పిస్తున్నాయి.

/telugu/ap/significant-increase-in-coronavirus-cases-ap-likely-to-impose-lockdown-53997 Jan 24, 2022, 07:22 AM IST
Corona Pandemic: రోజూ పాలలో పసుపు కలుపుకుని తాగితే ఏం జరుగుతుంది.

Corona Pandemic: రోజూ పాలలో పసుపు కలుపుకుని తాగితే ఏం జరుగుతుంది.

Corona Pandemic: కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకునే మార్గాలకై అణ్వేషిస్తున్నారు. ఈ క్రమంలో పాత అలవాట్లు మళ్లీ తెరపైకొస్తున్నాయి. అందులో ముఖ్యమైంది పసుపు పాలు.
 
/telugu/health/how-to-boost-your-immunity-best-health-benefits-with-turmeric-milk-53996 Jan 24, 2022, 06:57 AM IST
SC Railway: కరోనా సంక్రమణ నేపధ్యంలో పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

SC Railway: కరోనా సంక్రమణ నేపధ్యంలో పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

SC Railway: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగాయి. మూడున్నర లక్షల వరకూ కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసు

/telugu/ap/south-central-railway-cancelled-passenger-train-for-coming-four-days-53841 Jan 21, 2022, 03:57 PM IST
AP Cabinet: పీఆర్సీ, కరోనా మహమ్మారి కీలకాంశాలపై కేబినెట్ భేటీ నేడే, మంత్రివర్గ మార్పుపై వార్తలు

AP Cabinet: పీఆర్సీ, కరోనా మహమ్మారి కీలకాంశాలపై కేబినెట్ భేటీ నేడే, మంత్రివర్గ మార్పుపై వార్తలు

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కీలకమైన భేటీ ఇవాళ జరగనుంది. కరోనా మహమ్మారి సంక్రమణ, పీఆర్సీ వివాదం ప్రధాన ఎజెండాలుగా కేబినెట్ భేటీ ఉంటుందని తెలుస్తోంది. ఈ భేటీ తరువాత కేబినెట్ మార్పు కూడా ఉండవచ్చని సమాచారం.
 
/telugu/ap/andhra-pradesh-cabinet-meeting-today-on-prc-issue-corona-pandemic-and-movie-tickets-issue-53808 Jan 21, 2022, 06:38 AM IST
Online Classes Instructions: ఆన్‌లైన్‌లో ఏది చేయకూడదు, ఏది చేయాలో తప్పనిసరిగా తెలుసుకోండి

Online Classes Instructions: ఆన్‌లైన్‌లో ఏది చేయకూడదు, ఏది చేయాలో తప్పనిసరిగా తెలుసుకోండి

Online Classes Instructions: కరోనా మహమ్మారి నేపధ్యంలో ప్రపంచమంతా ఆన్‌లైన్ విద్యకు ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా స్కూల్స్, కళాశాలల్లో ఆన్‌లైన్ బోధన తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలో ఏది చేయకూడదో..ఏది చేయాలనే సూచనల్ని తల్లిదండ్రులు, విద్యార్ధుల కోసం ప్రభుత్వం జారీ చేసింది. అవేంటో తెలుసుకుందాం.

/telugu/social/parents-and-students-must-know-these-dos-and-donts-for-online-classes-government-issued-guidelines-52109 Dec 26, 2021, 11:08 AM IST
 Sex and Covid19: కోవిడ్ మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు సెక్స్ అవసరమంటున్న వైద్యులు

Sex and Covid19: కోవిడ్ మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు సెక్స్ అవసరమంటున్న వైద్యులు

Sex and Covid19: కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే కోవిడ్ ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాల్సిందే. ఇది అందరికీ తెలిసిన విషయం. బలవర్ధకమైన ఆహారమూ అవసరమే. ఇది కూడా తెలిసిన సంగతే. దీంతో పాటు ఆ పని తప్పకుండా చేయాలంటున్నారు వైద్య నిపుణులు. అదేంటో తెలుసా..

/telugu/health/how-sex-protects-you-from-covid19-risk-here-is-the-latest-study-on-sex-to-check-coronavirus-51832 Dec 22, 2021, 08:27 AM IST
Bollywood Movies: బాలీవుడ్ ‌ 2021 సంవత్సరంలో టాప్‌ఫ్లాప్ సినిమాలు ఇవే

Bollywood Movies: బాలీవుడ్ ‌ 2021 సంవత్సరంలో టాప్‌ఫ్లాప్ సినిమాలు ఇవే

Bollywood Movies: కరోనా సంక్షోభం సినీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీస్తోంది. అయినా కొన్ని సినిమాలు విజయం దిశగా దూసుకుపోగా..కొన్ని సినిమాలు మాత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచాయి. 2021లో అత్యధికంగా నిరాశకు గురి చేసిన టాప్ 5 సినిమాలేంటో చూద్దాం.
 
/telugu/entertainment/bollywood-most-disappointed-movies-in-2021-here-are-the-top-5-disaster-movies-51777 Dec 21, 2021, 01:39 PM IST
భారతీయులకు గుడ్‌న్యూస్, ప్రయాణ ఆంక్షల్ని సడలించిన ఆస్ట్రేలియా

భారతీయులకు గుడ్‌న్యూస్, ప్రయాణ ఆంక్షల్ని సడలించిన ఆస్ట్రేలియా

Australia: భారత ప్రయాణీకులకు శుభవార్త. ఆస్ట్రేలియా  ప్రయాణీకులపై ఉన్న ఆంక్షల్ని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి కొత్త ఆంక్షలు అమలు కానున్నాయి.

/telugu/world/good-news-to-indiansaustralia-relaxes-travel-restrictions-49806 Nov 22, 2021, 01:22 PM IST
Covid19 Deaths: రష్యాలో మరణమృదంగం మోగిస్తున్న కరోనా వైరస్, ఒక్కరోజులోనే

Covid19 Deaths: రష్యాలో మరణమృదంగం మోగిస్తున్న కరోనా వైరస్, ఒక్కరోజులోనే

Covid19 Deaths: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. గత కొద్దిరోజులుగా రష్యాలో కరోనా వైరస్ మరణమృదంగం మోగిస్తోంది. భారీగా మరణాలు నమోదవుతూ ఆందోళనకరంగా మారింది. 

/telugu/world/covid19-pandemic-alert-in-russia-spike-in-covid-deaths-more-than-one-thousand-deaths-in-last-24-hours-47559 Oct 17, 2021, 08:01 AM IST

Pages