తెలంగాణ ఎన్నికలు: ఆధిక్యంలో కొనసాగుతున్న అభ్యర్ధులు వీరే

Last Updated : Dec 11, 2018, 09:13 AM IST
తెలంగాణ ఎన్నికలు: ఆధిక్యంలో కొనసాగుతున్న అభ్యర్ధులు వీరే

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుటి వరకు అందిన సమాచారం ప్రకారం తొలిరౌండ్ ముగిసే సమయానికి పలువురు ముఖ్యనేతలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

* సిద్ధిపేటలో టీఆర్ఎస్ అభ్యర్ధి హరీశ్ రావు ఆధిక్యం
* కొండగల్ లో కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్ రెడ్డి ఆధిక్యం
* మహేశ్వరంతో కాంగ్రెస్ అభ్యర్ధి సబిత ఆధిక్యం
* మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యం
*  ములుగులో కాంగ్రెస్ అభ్యర్ధి సీతక్క ఆధిక్యం
* సత్తుపలిల్లో టీడీపీ అభ్యర్ధి సండ్రా వెంకట వీరయ్య ఆధిక్యం

* బాన్సువాడలో టీఆర్ఎస్ పోచారం శ్రీనివాస్ ఆధిక్యం
* వనపర్తిలో టీఆర్ఎష్ అభ్యర్ధి నిరంజన్ రెడ్డి ఆధిక్యం
* ఇబ్రహీంపట్నంలో మల్ రెడ్డి రంగారెడ్డి ముందంజ
* కోదాడలో టీఆర్ఎస్ అభ్యర్ధి బొల్లా మ
* నాగర్ కర్నూల్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి ఆధిక్యం
* రాజేందర్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి ఆధిక్యం
*  పాలకుర్తిలో టీఆర్ఎస్ ఆధిక్యం
*   చొప్పదండిలో టీఆర్ఎస్ ఆధిక్యం
* షాద్ నగర్ లో టీఆర్ఎస్ ఆధిక్యం
* పటాన్ చెర్వులో టీఆర్ఎస్ ఆధిక్యం

 

Trending News