Gold Rate Today: మళ్లీ తగ్గిన బంగారం ధరలు, షాకిచ్చిన వెండి ధరలు

గత పది రోజుల నుంచి బులియన్ మార్కెట్‌లో ఎక్కువగా బంగారం ధరలు (Gold Rate Today In India) దిగొస్తున్నాయి. డిమాండ్ అంతగా లేకపోవడంతో ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. వెండి ధర వరుసగా రెండోరోజు పెరిగింది.

Last Updated : Aug 30, 2020, 04:57 PM IST
  • వరుసగా రెండో రోజూ బంగారం ధరలు దిగొచ్చాయి
  • స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,580
  • 1 కేజీ వెండి ధర రూ.66,350కి చేరుకుంది
Gold Rate Today: మళ్లీ తగ్గిన బంగారం ధరలు, షాకిచ్చిన వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజూ బంగారం ధరలు (Gold Rate Today In India) దిగొచ్చాయి. వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. హైదరాబాద్‌ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.140 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,580కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాముల ధర రూ.49,120 అయింది. Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) పుంజుకున్నాయి. రూ.100 మేర ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,540 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,000కి ఎగసింది. Health Tips: కరోనా సమయంలో ఒత్తిడిని జయించాలి.. ఎందుకంటే 
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!

బులియన్ మార్కెట్‌లో గత రెండు రోజుల్లోనే రూ.850 మేర వెండి ధర (Silver Rate in India) పెరిగింది. మొన్న రూ.800 పుంజుకోగా, నిన్న సాయంత్రం రూ.50 పెరుగుదలతో మార్కెట్ ముగిసింది. నేడు 1 కేజీ వెండి ధర రూ.66,350కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర ఉంటుంది. Meera Mitun: నిత్యానంద సేవకు బిగ్ బాస్ భామ రెడీ 
ఆహా అనిపిస్తున్న ‘ఆహా కళ్యాణం’ నటి ఫొటోలు 

Malaika Arora Yoga Pics: నటి మలైకా అరోరా యోగా ఫొటోస్ ట్రెండింగ్

 

Trending News