Night Skincare: ఈ ఒక్క చుక్క రాత్రిపడుకునే ముందు ముఖానికి రాసుకోండి ఉదయం నమ్మలేని మ్యాజికల్‌ గ్లో చూస్తారు..

Night Skincare Routine: రోజు సమయంలో మాత్రమే కాదు నైట్ టైం లో కూడా మన స్కిన్ కేర్ రొటీని అలవాటు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ స్కిన్ ఉదయానికే కాంతివంతంగా మారుతుంది. చర్మానికి అవసరమైన పోషకాలు నైట్ అంతా అందుతాయి. డ్యామేజ్ అయిన స్కిన్ కూడా రిపేర్ అయిపోతుంది ఆ వివరాలు తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Sep 19, 2024, 08:21 PM IST
Night Skincare: ఈ ఒక్క చుక్క రాత్రిపడుకునే ముందు ముఖానికి రాసుకోండి ఉదయం నమ్మలేని మ్యాజికల్‌ గ్లో చూస్తారు..

Night Skincare Routine:  ప్రతి ఒక్కరి జీవితంలో నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ ఎంతో ముఖ్యం ఇవి స్కిన్ పై రోజంతా పేర్కొన్న వ్యర్ధాలను తొలగిస్తాయి డ్యామేజ్ అయిన స్కిన్ రిపేర్ చేస్తుంది ఆ ఫైన్ లైన్స్ నల్ల మచ్చలు ఏక్ ని తొలగిస్తుంది దీంతో మీ ముఖం మృదువుగా కాంతివంతంగా మారిపోతుంది అయితే ముఖ్యంగా రాత్రి పడుకున్న సమయంలో నాచురల్ గా ఉండే వస్తువులను మాత్రమే స్కిన్ పై ఉపయోగించాలి ఇలా చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చర్మాదికి రిలాక్సేషన్ కూడా అందుతుంది ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండే వస్తువులను ఉపయోగించి ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల ఫ్రీ రాడికల్ డామేజ్ నుంచి కూడా ఇది కాపాడుతుంది అయితే రాత్రి పడుకునే సమయంలో అప్లై చేయాల్సిన ఉత్పత్తిలో ఏంటో తెలుసుకుందాం.

రోజ్ వాటర్..
రాత్రి పడుకునే ముందు కాసింత రోజు వాటర్ ముఖానికి అప్లై చేయడం వల్ల మీ స్కిన్ ఉదాహరణకి కాంతివంతం అవుతుంది ఇది నాచురల్ గా మనకు దొరికిన వరం ఇది మన స్కిన్ రిపేర్ చేస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. రోజ్ వాటర్ ముఖానికి మృదువుగా మారుస్తుంది ముఖం వాపు ఎరుపుదనం తగ్గించేస్తుంది అంతే కాదు రోజు వాటర్ ఉపయోగించడం వల్ల పీహెచ్ లెవెల్ సమతులమై ముఖానికి హైడ్రేషన్ అందిస్తుంది రోజ్ వాటర్ తో మీ ముఖం కాంతివంతంగా ఉదయానికి మారిపోతుంది.

సహజ సిద్ధమైన ఆయిల్స్..
సహజ సిద్ధమైన ఆయిల్స్ మన ముఖానికి అప్లై చేయడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి సహజసిద్ధమైన ఆయిల్స్ అంటే ఆర్గాన్ ఆయిల్ కొబ్బరి నూనె జోజోబా నూనె ఇవి ముఖానికి మాయిశ్చర్యాన్ని అందిస్తాయి ముఖాన్ని బృదువుగా మార్చడంలో కీలకపాత్ర పోషించి మన స్కిన్ ని డామేజ్ కాకుండా ఎందుకంటే ఈ వాయిస్ లో ఎలాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా ఫైనాన్స్ ని తగ్గించి నల్ల మచ్చలు మొఖం పొడి బారడాన్ని నివారించే స్కిన్ ఆరోగ్యంగా మెరిసేలా చేస్తాయి. ఈ ఆయిల్స్ ముఖాన్ని మృదువుగా మారుస్తాయి. పునరజీవనం అందిస్తాయి.

ఇదీ చదవండి: సోహా అలీ ఖాన్ ఫీట్ గా ఉండటానికి బ్రేక్ ఫాస్ట్‌లో ఈ 5 సూపర్ ఫుడ్స్ తీసుకుంటారు..

కలబంద..
కలబందలో కూడా మన చర్మానికి రిలాక్సేషన్ ఇచ్చే గుణం ఉంటుంది. ఇది చర్మానికి నైట్ టైం అప్లై చేయడం వల్ల పునరుజ్జీవనం అందిస్తుంది. ఎందుకంటే కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. చర్మంపై వచ్చే దద్దుర్లను తొలగించి లోతుగా హైడ్రేషన్ అందిస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ముఖంపై పేరుకున్న గీతలు, మచ్చలు తొలగిపోతాయి, స్కిన్ కాంతివంతంగా మారుతుంది.

గ్రీన్ టీ..
గ్రీన్ టీ లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నైట్ టైం ముఖానికి అప్లై చేయడం వల్ల ఇందులోని కెటాచిన్ ఫ్రీ రాడికల్స్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి. స్కిన్ డామేజ్ కాకుండా నివారిస్తుంది. ఇన్‌ఫ్లమేషన్ సమస్యను తగ్గిస్తుంది గ్రీన్ టీ మంచి టోనర్ గా కూడా ఉపయోగించవచ్చు. ముఖం కాంతివంతం చేస్తుంది స్కిన్ టోన్ ని మెరుగుపరుస్తుంది.

ఇదీ చదవండి: శతభిషా నక్షత్రంలోకి శని.. మరో 12 రోజుల్లో ఈ రాశికి బ్యాడ్‌న్యూస్‌, అడుగడుగునా గండాలే..!

షియా బట్టర్..
షియా బెటర్ కూడా ముఖానికి రాత్రి అప్లై చేసుకొని పడుకోవడం వల్ల కాంతివంతంగా మారుస్తోంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ విటమిన్ ఇ, ఫ్యాటీ ఆసిడ్స్ డీప్ గా మాయిశ్చర్ అందిస్తుంది. ముఖాన్ని మృదువుగా మార్చి ఫైన్ లైన్స్ రాకుండా నివారిస్తుంది. చర్మం పొడిబారటాన్ని తగ్గిస్తుంది రాత్రి పడుకునే ముందు షియా బట్టర్ అప్లై చేయడం వల్ల ఉదయం మ్యాజికల్ గ్లో చూస్తారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News