Banana For Piles: అరటి పండ్లతో పైల్స్‌ సమస్యలు తగ్గుతాయా? ఎలా తింటే సులభంగా చెక్‌ పెట్టొచ్చు!

Banana For Piles: అరటి పండ్లను ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు పైల్స్‌ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.   

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 9, 2023, 03:14 PM IST
Banana For Piles: అరటి పండ్లతో పైల్స్‌ సమస్యలు తగ్గుతాయా? ఎలా తింటే సులభంగా చెక్‌ పెట్టొచ్చు!

Banana For Piles: జీర్ణక్రియ సమస్యలతో బాధపడే చాలా మందిలో పైల్స్ సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. దీని కారణంగా మలబద్ధకం సమస్యల వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. జీర్ణక్రియ, పైల్స్‌, మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరటి పండ్లను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

అరటి పండులో ఉండే ఔషధ గుణాలు అన్ని రకాల జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఈ పండును తినడం వల్ల మలబద్ధకం సమస్యలతో పాటు పైల్స్‌ సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇంట్లోనే సులభంగా పైల్స్ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆరటి పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు రెండు ఆరటి పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజు తినడం వల్ల కండరాలు కూడా బలంగా మారుతాయి. 

Also Read: Hyundai Creta Price 2023: కేవలం 2 లక్షలకే కొత్త హ్యుందాయ్ క్రెటాను ఇంటికి తీసుకెళ్లండి.. పూర్తి వివరాలు ఇవే!

అరటిపండును ఎలా ఉపయోగించాలో తెలుసా?:

  • మలబద్ధకం సమస్యలతో బాధపడేవారిలో పురీషనాళం, మలద్వారంలోని సిరలు వాపుకు గురవుతాయి. దీని కారణంగా పైల్స్‌ సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చే ముందే గమనించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అరటి పండ్లను ప్రతి రోజూ అల్పాహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
  • అరటిపండులో ఫైబర్‌ పరిమాణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి శరీర బరువును పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మలబద్ధకాన్ని నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పైల్స్‌ సంబంధించిన తీవ్ర నొప్పులతో బాధపడేవారు తప్పకుండా అరటి పండ్లను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. 
  • అరటిపండులో అనేక యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి.  పైల్స్ కారణంగా ప్రభావిత ప్రాంతంలోని బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది. పైల్స్‌ను ఎదుర్కోవడానికి పండిన అరటిపండు తినాలి. ప్రతి రోజు నిద్రపోయే ముందు తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.  

Also Read: Hyundai Creta Price 2023: కేవలం 2 లక్షలకే కొత్త హ్యుందాయ్ క్రెటాను ఇంటికి తీసుకెళ్లండి.. పూర్తి వివరాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News