Add Zee Business As A Preferred Source
App

Egg Masks For Hair: 5 నిమిషాలు ఇలా చేస్తే చాలు మీ జుట్టు వద్దన్నా ఎంత ఒత్తుగా, నలుపుగా మారడం ఖాయం..!

Hair Care Tips With Egg: జుట్టు సంరక్షణలో గుడ్డు కీలక ప్రాత పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులో ఉండే ప్రోటీన్‌ జుట్టు పెరుగుదలలో ఎంతో సహాయపడుతుంది. వారాన్నికి ఒక సారి అయిన గుడ్డు సొన్నతో హెయిర్‌ ప్యాక్‌ వేసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.

Egg Masks For Hair: 5 నిమిషాలు ఇలా చేస్తే చాలు మీ జుట్టు వద్దన్నా ఎంత ఒత్తుగా, నలుపుగా మారడం ఖాయం..!
Image Credit: Zee Telugu News

About the Author