Tamarind Health Benefits: చింతపండు అంటే కుటుంబ సభ్యులందరికీ నచ్చే పుల్లటి రుచి కలిగిన పండు. కానీ దీని వెనుక ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా? చింతపండులో విటమిన్ సి, ఎ ఇతర విటమిన్ పుష్కలంగా ఉంటాయి.
Vitamin D3 Benefits: విటమిన్ D3, సాధారణంగా "సన్‌షైన్ విటమిన్" అని పిలుస్తారు. మన ఆరోగ్యంలో అనేక కీలక పాత్రలు పోషిస్తుంది. ఇది చర్మం సూర్యరశ్మికి గురైనప్పుడు సహజంగా ఉత్పత్తి అవుతుంది. అయితే అనేక కారణాల వల్ల చాలా మందికి తగినంత విటమిన్ D3 లభించదు. అందుకే ఈ విటమిన్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Happy Vinayaka Chavithi 2024 In Telugu: భారతదేశ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలు వినాయక చవితి ఒకటి. ఈ పండగ రోజున హిందువు భక్తులంతా వినాయకుడి విగ్రహాన్ని పూజించి ప్రత్యేకమైన ఉపవాసాలు పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అంతే కాకుండా ఈరోజు చాలామంది మహిళలు వినాయక వ్రతాన్ని కూడా పాటిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జీవితంలో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయని నమ్మకం. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున ప్రతి ఒక్కరు వినాయకుడు అనుగ్రహం పొందాలని కోరుకుంటూ . మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి..
CRISIL Report: శాఖాహారం, మాంసాహారం ఈ రెండింటిలో మాంసాహారమే రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ వాస్తవాన్ని చూసినట్లయితే.. మనదేశంలో మాంసాహారం కంటే శాఖాహారం భోజనం ధర ఎక్కువగా ఉన్నట్లు వెల్లడయ్యింది. శాఖాహారం భోజనం అనేది సామాన్యులకు అందనంత దూరంగా వెళ్తోంది. కారణం ఏంటో తెలుసుకుందాం.
Business Ideas: మహిళలు మీరు ఇంటి వద్ద ఉండి కేవలం కొన్ని గంటలు కష్టపడితే చాలు.. ప్రతినెల మంచి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్న లేక మీ భర్త సంపాదనకు చేదోడు వాదోడుగా ఉండాలనుకున్నా..చిన్న చిన్న వ్యాపారాలు చేయడం ద్వారా మీరు ప్రతి నెల స్థిరంగా ఆదాయం పొందే అవకాశం ఉంది.
Ganesh Pooja Samagri: వినాయక చవితి పర్వదినం సందర్భంగా గణపతిని భక్తిశ్రద్ధలతో పూజించడానికి అనేక రకాల పూజా సామాగ్రి అవసరం. ఈ పూజా సామాగ్రి ప్రతిదీ ఒక ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంటుంది.
Soaked Dal Benefits: సాధారణంగా ఎక్కువ శాతం ఇళ్లలో కందిపప్పుతో తయారు చేసుకుంటారు. అయితే, ఈ పప్పులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. కందిపప్పును ఉడికించే ముందు నానబెట్టి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
Benefits Of Chewing Neem Leaves: వేప ఆకులు ఆయుర్వేదం నుంచి ఆధునిక ఔషధం వరకు ఎన్నో రోజులుగా తమ ప్రాముఖ్యతను నిరూపించుకున్నాయి. ఈ ఆకులో ఉండే ఔషధ గుణాల కారణంగా చాలా రకాల ఆరోగ్య సమస్యలకు నివారణగా పనిచేస్తాయి.
Potatoes For Weight Loss: బరువు తగ్గాలనుకునేవారికి బంగాళదుంప కూడా వరం. ఎందుకంటే వీటిని మీ డైట్లో చేర్చుకుని ఈజీగా బరువు తగ్గవచ్చు. మంచి డైట్, నిద్ర, స్ట్రెస్ వంటివి పాటిస్తే బరువు ఈజీగా తగ్గిపోతారు. క్యాలరీలు తక్కువగా తీసుకోవడం వల్ల కూడా బరువు పెరగకుండా ఉంటారు.
Palakayalu Recipe: పాలకాయల స్వీట్ అంటే ఏమిటి? ఇది మన భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ప్రాచుర్యం పొందిన ఒక రకమైన స్వీట్. పాలకాయలు, చక్కెర, పాలు వంటి పదార్థాలను ఉపయోగించి తయారు చేసే ఈ స్వీట్ చాలా రుచికరంగా ఉంటుంది.
Pomegranate Fruit For Diabetes: దానిమ్మ అనే పండు రుచికరమైనది మాత్రమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీని Punica Granatum. దానిమ్మ పండులో ఎర్రటి రసభరితమైన గింజలు ఉంటాయి. ఈ గింజలు చాలా రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి చాలా మంచివి.
Rose Remedies: రోజ్ వాటర్ మంచి చర్మ టోనర్‌గా పనిచేస్తుంది. స్కిన్ పీహెచ్ స్థాయిలు సమతులం చేస్తాయి. అదనంగా పేరుకున్న నూనెను నియంత్రిస్తుంది. చర్మానికి హైడ్రేషన్, మాయిశ్చర్ అందిస్తుంది. దీంతో రోజంతా తాజాదనంతో వెలిగి పోతుంది.
Curry Leaves For White Hair: కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. అయితే ఇది శరీరానికి మాత్రమే కాకుండా జుట్టు సంరక్షణలో కూడా ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Super Tips To Lose Weight Fast: నేటి కాలంలో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. తప్పుడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల చిన్నా పెద్దా తేడా లేకుండా బరువు పెరుగుతున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. మీరు కూడా అధిక బరువుతో బాధపడుతున్నట్లయితే ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు. ఎంత బరువున్నా తగ్గడం ఖాయం.
Benefits Of Groundnuts: వేరుశనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో ఉండే పోషకాలు శరీరానికి సహాయపడుతాయి. అయితే ప్రతిరోజు దీని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Teachers Day Wishes: టీచర్స్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయుల కృషికి గుర్తుగా జరుపుకునే ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతారు. అయితే మీరు కూడా ఇలా అద్భుతంగా మీ టీచర్స్‌కు కృతజ్ఞతలు చెప్పండి.
Amla Seeds Health Benefits: ఉసిరి అంటేనే ఆయుర్వేదం ప్రకారం ఒక అద్భుతమైన ఔషధం. కానీ, చాలామంది ఉసిరి కాయ మాత్రమే తింటారు. కానీ, ఉసిరి గింజలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
Betel Leaf For Piles: తమలపాకు ఒక అద్భుమైన ఆకు. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉన్నాయి. అయితే ఆయుర్వేదంలో తమలపాకు తీసుకోవడం వల్ల పైల్స్ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.
Vinayaka Chaturthi 2024: మరో రెండు రోజుల్లో వినాయక చవితి పండగ రాబోతోంది. ఈ పండగను హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. 9 రోజుల పాటు భక్తులచేత బొజ్జగణపయ్య పూజలందుకుంటాడు. అయితే వినాయకచవితి జరుపుకునే 9 రోజుల పాటు రకరకాల నైవేద్యాలు లంబోదరుడికి సమర్పిస్తారు. వినాయకుడికి ఇష్టమైన ఈ పండ్లను మనం ప్రసాదంగా తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆ పండ్లు ఏవో చూద్దాం.
Teacher's Day 2024 Gift Ideas: ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటారు. అన్ని స్కూళ్లలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహిస్తారు. విద్యార్థులకు తమ గురువు పై ఉండే కృతజ్ఞతను తెలుపుతారు. ఆ రోజు వివిధ పోటీలు నిర్వహిస్తారు. తమ టీచర్లకు బహుమతులు ఇస్తారు. ఈరోజు మీరు ఉపాధ్యాయులకు ఇవ్వగలిగే 5 గిఫ్ట్ ఐడియాస్ గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.