Cauliflower Paneer Burji: క్యాలీఫ్లవర్ పన్నీర్ బుర్జీ సులభంగా తయారు చేసే రెసిపీ. ఇంట్లో ఉండే పదార్థాలతో దీని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం.
Black Raisins Facts: నల్ల ద్రాక్షను రోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. ఇవే కాకుండా ఇతర లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Chicken Soup Recipe: చికెన్ సూప్ తయారు చేయడం ఎంతో మేలు చూస్తుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి సహాయపడుతుంది. తయారు చేయడం కూడా ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
South African Bread Girl: దక్షిణాఫ్రికాకు చెందిన ఓ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ఫోటోగ్రాఫర్ ఆమె ఫోటో తీశారు. అయితే దీంతో ఆ అమ్మాయి ఇప్పుడు ఓ పెద్ద కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
Unknown Facts About Tomatoes In Telugu: టామోటోలను ప్రతి రోజు ఆహారాల్లో వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే శరీరానికి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
Ulli Karam Dosa: హోటల్ లో తయారు చేసే ఉల్లికారం దోశ ను ఎంతో సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు. దీని కోసం ఇంట్లో సరిపోయే ఆహారపదార్థలను తీసుకుంటే సరిపోతుంది. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Happy Gandhi Jayanti 2024: గాంధీ జయంతి ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న భారతదేశం మొత్తం ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు మహాత్మా గాంధీ గారి జయంతి. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో భారతదేశాన్ని బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి చేసిన మహనీయుడు. ఆయన ఆదర్శాలు, త్యాగాలు మనల్ని ఎప్పటికీ ప్రేరేపిస్తూనే ఉంటాయి. గాంధీజీ సత్యం, అహింస, సర్వోదయం వంటి ఆదర్శాలను ప్రచారం చేశారు. ఈ ఆదర్శాలను మన కూడా పాటించాల్సి ఉంటుంది. గాంధీ జయంతి సందర్భంగా మీ బంధు మిత్రులకు ఈ శుభాకాంక్షలను తెలపండి.
Oats Facts: ఓట్స్ను అతిగా తినడం మంచిదేనా? ప్రస్తుతం చాలా మంది రోజు ఓట్స్ ఎక్కువగా తింటున్నారు. ఇలా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Idli Nutrition Facts: ప్రస్తుతం చాలా మంది రోజు ఇడ్లీలు తింటున్నారు. ఇలా తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి.
Apple Juice Benefits: యాపిల్ పండ్లతో తయారు చేసిన రసాన్ని ప్రతి రోజు తాగడం శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
Cloves For Health Problems: లవంగాలు వంట్లలోకి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీని ఉపయోగించడం వల్ల గ్యాస్, మలబద్ధకం, రక్తపోటు సమస్యలు దూరం అవుతాయి.
Camphor Benefits For Bathing: కర్పూరం కేవలం పూజకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి, అందాన్నికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే లాభాలు గురిచి పూర్తిగా తెలుసుకుందాం.
Bitter Gourd Juice: హెయిర్ ఫాల్, తెల్ల జుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యలతో నేటి తరం ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కాకర రసం ఉపయోగిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Side Effects Of Curd: పెరుగు ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికి ఈ వ్యాధిగ్రస్తులు పెరుగు ను అసలు తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి సమస్యలు ఉన్నవారు దీని తీసుకోవడం మంచిది కాదు అనేది తెలుసుకోండి.
Digestion Damage Habits: ప్రస్తుతం చాలామందిలో జీర్ణక్రియ సమస్యలు వస్తున్నాయి. నిజానికి ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలేంటి.. జీనక్రియ సమస్యల కారణంగా వచ్చే ఇతర సమస్యలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Lungs Damage Habits: చాలామందిలో ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. అయితే రోజు వారి జీవితంలో కొన్ని అలవాట్లు కారణంగానే ఈ సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏయే అలవాట్ల కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకోండి.
Weight Loss Remedies: బరువు తగ్గడానికి చాలా మంది వ్యాయామాలు చేస్తారు. నిజానిలా గంటల పాటు చేసిన బరువు తగ్గలేకపోతారు. అయితే ఈ రెమెడీతో సులభంగా బరువు తగ్గొచ్చు.
Fennel Seeds Benefits: సోంపులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది మన ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా మెరుగు చేస్తుంది. అంతేకాదు ఇది కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను కూడా దూరంగా ఉంచుతుంది ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Curry Leaves Juice Facts: కరివేపాకు రసం తాగుతున్నారా? రోజు ఈ రసాన్ని తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? తప్పకుండా ఈ రసం తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
Onion Hidden Facts: రోజు ఉల్లిపాయలను తింటున్నారా? అయితే రోజు వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.