Carrot juice: క్యారెట్ వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొంతమంది డైరెక్టుగా క్యారెట్ తినడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఇదే క్యారెట్ ని జ్యూస్ లాగా చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. మరి క్యారేట్ జ్యూస్ రోజు తాగడం వల్ల ఏమి జరుగుతుందో ఒకసారి చూద్దాం..
Protein Rich Healthy Foods: ప్రోటీన్ అంటే మన శరీరానికి నిర్మాణ కణాల వంటివి. ఇవి మన శరీరంలోని ప్రతి కణానికి అవసరమైన పోషకాలు. మన శరీరం కొత్త కణాలను తయారు చేయడానికి, గాయాలను మరమ్మతు చేయడానికి, ఎంజైమ్‌లు, హార్మోన్లు, యాంటీబాడీలు వంటి ముఖ్యమైన పదార్థాలను ఉత్పత్తి చేయడానికి ప్రోటీన్లు అవసరం.
Banana Flower Chutney: అరటి పువ్వు రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీంతో పచ్చడిని కూడా తయారు చేస్తారు. దీని వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలు. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Health Benefits Of Jaggery: బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బెల్లం తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Radish Paratha Recipe: ముల్లంగి పరోటా అనేది భారతీయ వంటకాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనం. ఈ పరోటాను తయారు చేయడానికి ప్రధానంగా ముల్లంగిని ఉపయోగిస్తారు. ముల్లంగి తనంతట తాను చాలా ఆరోగ్యకరమైన కూరగాయ. దీనిని పరోటాలో చేర్చడం వల్ల దాని పోషక విలువలు మరింత పెరుగుతాయి.
Diabetes Winter Tips: డయాబెటిస్ ఉన్న వారికి చలికాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే షుగర్ లెవెల్స్‌ను ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Weight Loss Tips With Dates: ఖర్జూరాలు చాలా రుచికరమైన డ్రై ఫూట్. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. అయితే దీని ఉపయోగించి మనం బరువు తగ్గవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Pesarattu New Recipe: చాలామంది హెల్తీగా ఉండడానికి పెసరట్లని ఎక్కువగా తింటారు. నిజానికి వీటిని తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరానికి అద్భుతమైన ప్రోటీన్ అందిస్తాయి. ఇవే కాకుండా వీటిని రోజు తినడం వల్ల పోషకాలను అందిస్తాయి.
Besan Dosa Recipe: శెనగపిండి దోశ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. ఇది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో ఉండే పోషకాలు బరువు తగ్గించడంలో, గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Chicken Handi Recipe: చికెన్‌తో వెరైటీ వంటకాలు చేసుకోవచ్చు. అయితే, ఎప్పుడైనా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండి రిసిపీ తయారు చేసుకున్నారా? ఇది చూడటానికే కాదు, తినడానికి కూడా రుచి అదిరిపోతుంది. మనం ఏ రెస్టారెంట్ లేదా హోటల్‌కు వెళ్లినా చికెన్ రిసిపీలు ఆర్డర్ పెడతాం. అవి ఎంతగానో టేస్టీగా ఉంటాయి. కానీ, నాణ్యత విషయం అయి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే. అయితే, ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ హండి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
Apple benefits: సాధారణంగా చాలా మంది ఆపిల్ పండును కాస్లీగా ఉంటుందని తినేందుకు ఆసక్తి చూపించరు. కానీ మనం ప్రతిరోజు ఒక ఆపిల్ తినడం అలవాటు చేసుకుంటే బోలేడు ప్రయోజనాలు కల్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
Feenel benefit: భోజనం తర్వాత ఈ ఒక్క పదార్థం తింటే...ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి దూరం అవ్వచ్చు అని మీకు తెలుసా..? అవును మీరు విన్నది నిజమే..మనం హోటల్స్ కి వెళ్ళిన..తిన్న వెంటనే సొంపు ఇస్తారు. అయితే తిన్న వెంటనే ఇది తినడం వల్ల అసలు ఏమి జరుగుతుంది..ఇది తినడం మంచిదా కాదా అనే విషయం ఒకసారి చూద్దాం
Oats Facts In Telugu: చాలామందికి ప్రతిరోజు ఓట్స్‌ను తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలియదు. దీని కారణంగా మూడు పూటలపాటి వీటినే తింటున్నారు. నిజానికి ఇలా తినడం మానుకొని.. రోజుకు ఒకసారి తింటే అద్భుతమైన లాభాలు పొందుతారు. ఇలా తీసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది.
Kakarakaya Juice Magic: ప్రతిరోజు కాకరకాయ రసం తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఇందులో ఉండే గుణాలు క్యాన్సర్లు వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా శరీర బరువును కూడా నియంత్రిస్తాయి. ఇవే కాకుండా అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
Atukula Spring Dosa: చాలామంది అటుకుల దోసెను తినేందుకు ఎంతగానో ఇష్టపడతారు. ఇవి చూడడానికి ఎంతో స్పందిగా కనిపిస్తాయి. అంతేకాకుండా అద్భుతమైన టేస్ట్ ను కలిగి ఉంటాయి. అందుకే పిల్లలు అయితే ఎంతో ఇష్టపడి తింటారు.
2024 No Nut November: నో నట్ నవంబర్ .. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఛాలెంజ్. ఈ ఛాలెంజ్‌ను ప్రధానంగా పురుషుల లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక నెల పాటు పురుషులు మాస్టర్ బిట్ చేసుకోకుండా ఉండటమే ఈ నో నట్ నవంబర్ ఛాలెంజ్. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం ఇలా చేయడం వల్ల కొంత మేలు జరుగుతుందని సూచిస్తున్నాయి. అసలు మాస్టర్ బిట్ చేసుకోవడం మంచిదేనా ..? ఒక నెల పాటు చేసుకోకుండా ఉండటం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి.? అనేది తెలుసుకుందాం.
Mutton Biryani Recipe: అంబూర్ మటన్ బిర్యానీ తమిళనాడులోని అంబూర్ ప్రాంతానికి ప్రత్యేకమైనది. దీని రుచికి కారణం ప్రత్యేకమైన మసాలాల కలయిక, ఉడికించే విధానం. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Thokkudu Laddu: తొక్కుడు లడ్డు అంటే ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా బందరు ప్రాంతంలో ప్రసిద్ధమైన ఒక రకమైన స్వీట్. దీనిని సాధారణంగా శనగపిండిని ఉపయోగించి తయారు చేస్తారు. తొక్కుడు లడ్డు తయారీకి కాస్త సమయం పడుతుంది కానీ, దాని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.
Coriander Juice Benefits In Telugu: కొత్తిమీర జ్యూస్ తాగం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను రోగ్యంగా చేసేందుకు సహాయపడుతుంది. దీంతో పాటు అనేక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.