Oily Skin Beauty Tips: ఆయిల్ స్కిన్ తో బాధపడేవారికి ఈ చిట్కాలు ఒక వరం. దీని కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి అవసరం లేదు. ఇంట్లోనే ఉపయోగించే కొన్ని పదార్థాలను ఉపయెగించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
Fennel Seeds Water Benefits: ఫైనల్ గింజల నీటిని పరగడుపున తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్, ఉబ్బరం, డయాబెటిస్ వంటి సమస్యలకు ఇది ఎంతో సహాయపడుతుంది. దీని కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Foods To Prevent Heart Attacks: గుండె సంబంధిత సమస్యలతో ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యల కారణంగా తీవ్రమైన జబ్బుల బారిన పడుతున్నారు. అయితే కొన్ని రకాల పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
Jaggery Benefits: చక్కెర కంటే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తీసుకోవడం వల్ల శరీరలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ మార్పులు ఏంటో మనం తెలుసుకుందాం.
Moringa Paratha Recipe: మునగాకు పరాటా ఆరోగ్యానికి అద్భుతమైన బ్రేక్ ఫాస్. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎలా సహాయపడుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Chicken Pakodi Recipe: మీరు కూడా చికెన్ ప్రియులు అయితే ఈసారి చికెన్ పకోడీ ఇలా తయారు చేసుకోండి రుచి అదిరిపోతుంది. చికెన్ పకోడీ అంటేనే మన ఇండియన్ స్నాక్. వేడివేడిగా తీసుకుంటే ముఖ్యంగా ఈ వర్షాకాలం అదిరిపోతుంది. రిసిపీ మీకోసం
How To Lower Blood Pressure: అధికరక్తపోటు ఉన్నవారు ఆహార విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల రక్తపోటును నియంత్రించుకోవచ్చు అనేది తెలుసుకుందాం.
World's most expensive Hotel: ప్రపంచంలో అత్యంత ఖరీదైన హోటల్స్ చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే హోటల్ మరింత ప్రత్యేకం. ఈ హోటల్లో ఒక రాత్రి గడపాలంటే సామాన్యులకు సాధ్యం కాదు. ఈ రిసార్ట్ లో ఒక్క రాత్రికి ఎంత చెల్లించాలి..ఈ హోటల్ ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Diabetes Control Tips: డయాబెటిస్ అనేది ఒక దీర్ఘకాలిక సమస్య. ఈ సమస్యతో బాధపడేవారు వాళ్ళ ఆహార పదార్థాల ఎంపికలో ఎన్నో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది, లేదంటే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని సహజమైన పద్ధతులు ఉన్నాయి.
ప్రతి ఒక్కరికీ సౌందర్య సంరక్షణపై చాలా ఆసక్తి ఉంటుంది. చర్మం మృదువుగా ఉండాలని, నిగనిగలాడాలని కోరుకుంటుంటారు. దీనికోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇవన్నీ చేసే బదులు కిచెన్‌లో లభించే ఒకే ఒక్క మసాలా దినుసుతో చర్మాన్ని ఇట్టే మెరిసేలా చేయవచ్చని చాలామందికి తెలియదు. ఆ వివరాలు మీ కోసం. కేవలం చర్మ సంరక్షణే కాకుండా ఇంకా ఇతర ప్రయోజనాలు చాలా ఉన్నాయి.
Kandagadda Fry Recipe: కందగడ్డ ఫ్రై అంటే కందగడ్డను ముక్కలతో తయారు చేసే ఒక వంటకం. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఇది ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు,ఫైబర్‌తో నిండి ఉంటుంది. దీనిని స్నాక్స్‌గా లేదా భోజనంతో కూడా తీసుకోవచ్చు.
Health Benefits Of Orange Seeds: ఆరెంజ్ జ్యూస్‌ను ప్రతిరోజు తీసుకోవడం ఎంతో మంచిదని మనకు తెలుసు. కానీ ఆరెంజ్ పండు గింజలు కూడా శరీరానికి ఉపయోగపడుతాయని మీకు తెలుసా..
Benefits Of Coconut Water: ప్రతిరోజు ఉదయం పరగడుపున కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల డయాబెటిస్, మూత్రపిండాల సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీరు వల్ల కలిగే మరికొన్ని లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Garlic And Onion Benefits: వెల్లుల్లి, ఉల్లిపాయలు రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారాలు. రెండింటికీ వేర్వేరు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఎందులో ఏ ఏ లాభాలు ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం.
Dry Fruits For Diabetic Patients: డ్రై ఫ్రూట్స్ ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో బోలెడు విటమిన్లు ఉంటాయి. ఆరోగ్యనిపుణులు ప్రకారం ప్రతిరోజు కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయని చెబుతున్నారు. ఎలాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది అనేది మనం తెలుసుకుందాం.
Immunity System Development: రోగనిరోధక శక్తి శరీరంలో కీలక ప్రాత షోషిస్తుంది. ఇది హానికరమైన వైరస్‌లను బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. అయితే కొన్నిసార్లు ఇది బలహీనపడినప్పుడు శరీరంలో మార్పులు కలుగుతాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం.
Boiled Eggs Health Benefits: గుడ్డు తినడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఊడికించిన గుడ్డు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Pumpkin Seeds Health Benefits: గుమ్మడికాయలోని చిన్న, ఆకుపచ్చ గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్నాయి. ఇవి రుచికరమైనవి మాత్రమే కాకుండా, మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
Anjeer Health Benefits: అంజీర్ ఒక అద్భుతమైన డ్రై ఫూట్. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే దీని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Almonds Unpeeled Disadvantages: బాదం పప్పు ఒక ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల చర్మం, గుండె, జుట్టు, విటమిన్లు శరీరానికి అందుతాయి. అయితే చాలా మంది పొట్టు ఉన్న బాదం కంటే పొట్టు లేకుండా తినే బాదం మంచిది అంటారు. కానీ పొట్టు ఉన్నబాదం తీసుకోవడం వల్ల శరీరానికి నష్టాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.