Moong Dal Soup Recipe: పెసరపప్పు సూప్ ఆరోగ్యకరమైన తెలుగు భోజనం. ఇది తేలికగా జీర్ణమవుతుంది, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకొనేవారికి మంచి ఆహారం.
Happy Raksha Bandhan 2024 Quotes And Wishes In Telugu: ఎంతటి క్లిష్ట పరిస్థితిలోనైనా నేనున్నానని ముందుకు వచ్చి భరోసా ఇచ్చేవారిలో అన్నదమ్ములు ఎప్పుడూ ముందుంటారు. ఎలాంటి కష్టం వచ్చినా ఎప్పుడు ముందుండే వారిలో అక్కా చెల్లెలు ముందుంటారు. ఇలా ఒకరికి ఒకరు సహాయపడుతూ తమ ప్రేమను చాటుకుంటారు. అయితే వీరి మధ్య బంధాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి కోసం సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కడుతూ ఉంటారు. అందుకే ప్రతి సంవత్సరం వచ్చే రాఖీ పండగకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సంవత్సరం రాఖీ పండగ ఆగస్టు 19వ తేదీన వచ్చింది ఈ పండగ రోజున మీరు కూడా మీ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి ఇలా వారికి శుభాకాంక్షలను తెలియజేయండి.
Health Benefits Of Korralu Rice: కొర్రల అన్నం అంటే మన పూర్వీకుల నుంచి వస్తున్న ఒక ఆరోగ్యకరమైన ఆహారం. ఇది కొర్రల అనే ఒక రకమైన సిరిధాన్యంతో తయారు చేస్తారు. కొర్రలు చిన్న గోధుమ రంగు గింజలు, ఇవి పోషకాలతో నిండి ఉంటాయి.
Happy Raksha Bandhan Wishes And Photos: పురాణాల ప్రకారం ప్రతి సంవత్సరం రాఖీ పండగను శ్రావణమాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటాము. ఈ ఎంతో ప్రత్యేకమైన రోజున సోదరులపై ప్రేమ అనురాగాలు తెలిపేందుకు తమ సోదరీమణులు రాఖీని కడుతూ ఉంటారు.. ఈ సాంప్రదాయం దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం రాఖీ పండగ ఆగస్టు 19వ తేదీన వచ్చింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున ప్రతి ఒక్కరు తమ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ముల్లకు మేలు జరగాలని కోరుకుంటూ ఇలా రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియజేయండి.
Paneer Afghani Recipe: పన్నీర్ అఫ్ఘనీ అంటే క్రీమీ, మసాలాదారు గ్రేవీలో తయారు చేసిన పన్నీర్ ముక్కలతో చేసిన ఓ రుచికరమైన వంటకం. ఇది తయారు చేయడం చాలా సులభం, అయితే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.
Bengali Malpua Recipe: మలాయీ మాల్పువా అంటే నోరూరించే ఒక స్వీట్. ఇది ముఖ్యంగా పండుగల సమయంలో తయారు చేస్తారు. ఇంట్లోనే ఈ స్వీట్‌ని తయారు చేయడం చాలా సులభం.
Raksha Bandhan Timings: ఆగస్టు 19 అనగా సోమవారం రోజున రక్షాబంధనం జరుపుకోబోతున్నారు. అయితే ఈ సమయంలో భద్ర కాలం ఉదయం 5: 53 గంటల నుండి మధ్యాహ్నం 1:32 గంటల వరకు ఉంటుందని శాస్త్ర ప్రకారం ఈ సమయంలో రక్షాబంధనం జరుపుకోకూడదని పండితులు చెబుతున్నారు.
Badam Burfi Recipe: బాదం కొబ్బరి బర్ఫీ అంటే నోరూరించే ఒక తెలుగు స్వీట్. బాదం, కొబ్బరీతో బర్ఫీకి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం.
Sabja Seeds Health Benefits: సబ్జా విత్తనాలు మన శరీరాన్ని చల్లబరిచే గుణాలు కలిగి ఉంటుంది. శరీరానికే వేడి తట్టుకునే శక్తి అందిస్తుంది. ఎండలో ఇది మంచి రిలీఫ్ అందిస్తుంది.
Immunity Deficiency: ఈ బిజీ బిజీ జీవితంలో టైం కి సరిగ్గా తినడం కూడా కుదరదు. అలా శరీరానికి కావాల్సిన పోషకాలు అందక అందరి చాలామందిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. తరచూ జలుబు చేస్తూ ఉంటుంది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించక ముందే మన శరీరం మనకి ఇస్తున్న సంకేతాలను మనం అర్థం చేసుకోవాలి.
Rakhi Pournami 2024 wishes: రాఖీ పండుగ అన్నాచెల్లెల్ల అనుబంధానికి ప్రతీక. ఈ ఏడాది ఆగష్టు 19 అంటే రేపు సోమవారం రాఖీపౌర్ణమి జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా మీ ప్రియమైన సోదరసోదరీమణులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పండి.
Raksha Bandhan 2024: మీ సోదరికి చక్కటి బహుమతి అందించాలని అనుకుంటున్నారా..అయితే ఆమె భవిష్యత్తుకు భరోసా అందించే బహుమతి అందిస్తే జీవితాంతం ఆమెకు ఒక మరుపురాని కానుకగా మిగిలిపోతుంది. అలాంటి బహుమతి గురించి తెలుసుకుందాం.
Vitamin E Benefits: విటమిన్ ఇ అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైన ఒక కొవ్వు కరిగే విటమిన్. ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. విటమిన్ ఇ కలిగే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.
Money Investment Scheme: సుకన్య సమృద్ధి యోజన పథకంలో.. ప్రతి సంవత్సరం మీరు మీ కూతురు పేరుపైన 1,50,000 రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే.. అలా 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టి, 21 సంవత్సరాల వయసులో మొత్తం రూ.69, 27, 578 సొంతం చేసుకోవచ్చు. పాప విదేశీ విద్యకు, కళ్యాణానికి , ఇతర వ్యవహారాలకు ఈ డబ్బు చాలా పనికి వస్తుంది. ఈ యోజన గురించి పూర్తి వివరాలు మీకోసం..
Jasmine Oil Beauty Benefits: జాస్మిన్ ఆయిల్ చర్మాన్ని లోతుగా హైడ్రేషన్ చేస్తుంది. ఇది స్కిన్ ఆ మాయిశ్చర్ ని లాక్ చేసే గుణాలు కలిగి ఉంటుంది. దీంతో రోజంతటికి కావాల్సిన అందాన్ని స్కిన్‌కు అందించడంతోపాటు మీ ముఖం మెరిసేలా చేస్తుంది.
Anant Ambani Income: అంబానీ కుటుంబం ఆస్తుల గురించి తెలుసుకోవాలని కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా ముకేశ్ అంబానీ తర్వాత ఆ కుటుంబంలో అత్యధిక శాలరీ పొందే వ్యక్తి ఎవరో అని కూడా ఆలోచిస్తున్నారా..అయితే అంబానీ కుటుంబ సభ్యుల ఆదాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Rakhi Pournami Mehendin Designs 2024: రాఖీపండుగ అన్నాచెల్లేల్ల అనుబంధానికి ప్రతీక. ఈ సందర్భంగా అందమైన మెహందీ డిజైన్లతో మీ చేతులను అలంకరించుకోండి. గోరింటాకు చేతులకు పెట్టుకోవడం వల్ల దాని అందం రెట్టింపు అవుతుంది. రాఖీ స్పెషల్ ప్రత్యేక మెహందీ డిజైన్లు మీకోసమే..
Natural Bath Bombs: స్నానపు నీటిలో కొన్ని ప్రత్యేక పదార్థాలను కలుపుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చాలా మందికి తెలియని విషయం. కొన్ని సహజ పదార్థాలు చర్మం, మనసుకు మేలు చేయడంలో సహాయపడతాయి.
Shikakai Powder Benefits: శీకాయ అనేది భారతీయ ఉపఖండంలో వృద్ధి చెందుతున్న పదార్థం. శీకాయ పొడి జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పొడిలో సహజమైన క్లీనింగ్, కండిషనింగ్, మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.