55 Inch Tv Under 20000: అమెజాన్‌లో రూ.77 వేల 55 అంగుళాల TCL Google TV టీవీ రూ.20 వేలకే.. ఎగబడి కొంటున్నారు!

55 Inch Tv Under 20000: అత్యంత తగ్గింపు ధరతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో 55 అంగుళాల టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ సేల్‌లో అతి తక్కువ ధరకే లభించే మంచి స్మార్ట్ టీవీ ఏదో తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 5, 2024, 01:57 PM IST
55 Inch Tv Under 20000: అమెజాన్‌లో రూ.77 వేల 55 అంగుళాల TCL Google TV టీవీ రూ.20 వేలకే.. ఎగబడి కొంటున్నారు!

55 Inch Tv Under 20000: ఎప్పటినుంచో అత్యంత చౌకగా 55 అంగుళాలు కలిగిన స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయాలనుకుంటే ఇది సువర్ణ అవకాశమే.. ప్రీమియం ఫీచర్స్ తో కూడిన కొన్ని టీవీలు ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌తో పాటు అమెజాన్‌లో అత్యంత తగ్గింపు ధరలతో లభిస్తున్నాయి. అదేవిధంగా కొన్ని స్మార్ట్ టీవీస్ పై 50% వరకు తగ్గింపు ను కూడా అందిస్తున్నాయి. ఇదిలా ఉంటే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన టీవీలను కొనుగోలు చేసే వారికి ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ప్రత్యేకమైన గూగుల్ టీవీ లపై బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే అమెజాన్ జరిపే ఈ సేల్‌లో ఏ టీవీ అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తుందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

అమెజాన్‌లో అత్యంత చౌక ధరతో లభిస్తున్న 55 అంగుళాల స్మార్ట్ టీవీలలో TCL 139 cm  మెటాలిక్ బెజెల్-లెస్ సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ LED Google TV 55W6B ఒకటి. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో ఒక పాటు అద్భుతమైన పిక్చర్ క్వాలిటీతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ మార్కెట్‌లో మంచి డిమాండ్ ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ టీవీ పై 62 శాతం కు పైగా డిస్కౌంట్ ను అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి ఎప్పుడూ పొందలేనంత తగ్గింపుతో ఈ స్మార్ట్ టీవీ నీ పొందవచ్చు. అలాగే మరింత తగ్గింపు పొందడానికి ఇతర బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఇక ఈ స్మార్ట్ టీవీకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇది మార్కెట్లో MRP ధర రూ.77,999 లకు కంపెనీ విక్రయిస్తోంది. ఇక గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో భాగంగా ఈ మొబైల్ ను కొనుగోలు చేసే వారికి దాదాపు 62 శాతం తగ్గింపుతో కేవలం రూ. 29,990కే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఈ ఆఫర్స్ ను వినియోగించడానికి ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే దాదాపు రూ.4 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. 

ఇదీ చదవండి:  Motorola G85 5G Discount Offer: ఇంత తగ్గింపా? ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,200కే Motorola G85 5G మొబైల్‌.. మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌!

అంతేకాకుండా అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి కూడా పేమెంట్ చేయవచ్చు. దీనిని వినియోగించి పేమెంట్ చేస్తే భారీ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఆమెజాన్ ఈ స్మార్ట్ టీవీ పై ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ను వినియోగించి కొనుగోలు చేసే వారికి దాదాపు రూ.5,600 వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. ఇక అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ TCL 139 cm  మెటాలిక్ బెజెల్-లెస్ సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ LED Google TV 55W6B స్మార్ట్ టీవీ నీ కేవలం రూ.20 వేలలోపే పొందవచ్చు.

ఇదీ చదవండి:  Motorola G85 5G Discount Offer: ఇంత తగ్గింపా? ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,200కే Motorola G85 5G మొబైల్‌.. మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News