Liquor Rates In AP | ఏపీలో ఓటేసిన వారినే కాటేస్తున్నారుని, మద్యపాన నిషేధం అంటూ ప్రజల్ని దోచుకుంటున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు దళిత యువకుడిని బలితీసుకున్నారని టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ (Nara Lokesh) ఆరోపించారు. వైఎస్ జగన్‌గారు ఇదేనా మీ పాలన అంటూ నారా లోకేష్ వరుస ట్వీట్లు చేశారు. దళితులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదా అంటూ మండిపడ్డారు. Hyderabad: వాచ్‌మెన్‌ను చితకబాదిన మహిళ.. Viral Video
‘ఓటేసిన వారినే వైఎస్ జగన్ కాటేస్తున్నారు. మద్యపాన నిషేధం పేరుతో వైఎస్సార్సిపి ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటున్న తీరుని సోషల్ మీడియాలో ఎండగట్టినందుకు దళిత యువకుడు ఓం ప్రతాప్ ని బలితీసుకున్నారని’ నారా లోకేష్ ట్వీట్ చేశారు. Kollu Ravindra: సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి విడుదల
ఓటేసిన వారినే కాటేస్తున్నారు @ysjagan. మద్యపాన నిషేధం పేరుతో వైఎస్సార్సిపి ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటున్న తీరుని సోషల్ మీడియాలో ఎండగట్టినందుకు దళిత యువకుడు ఓం ప్రతాప్ ని బలితీసుకున్నారు.(1/3) pic.twitter.com/vwKVP4xUA9
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 26, 2020
‘చంపేస్తాం అంటూ వైకాపా నాయకుల బెదిరింపులు, పోలీసుల వేధింపుల కారణంగానే చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమాల మండలం, కందూరు గ్రామంలో ఓం ప్రతాప్ చనిపోయాడు.ఓం ప్రతాప్ మృతి పై విచారణ చేపట్టాలని’ నారా లోకేష్ డిమాండ్ చేశారు. COVID19 Deaths In India: భారత్‌లో 87శాతం కరోనా మరణాలు ఆ వయసు వారిలోనే..
‘ఈ ఘటన వెనుక ఉన్న వైకాపా ముఖ్యనాయకులను కఠినంగా శిక్షించాలి.దళితులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదా?దళితులపై జగన్ రెడ్డి ప్రభుత్వ దాష్టికాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని’ మరో ట్వీట్ చేశారు. SP Balu Health Update: చికిత్సకు స్పందిస్తున్న ఎస్పీ బాలు
Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్
Vijay Shankar Engagement Photos: వేడుకగా క్రికెటర్ విజయ్ శంకర్ నిశ్చితార్థం
‘చిరుత’ కన్నుల చిన్నది Neha Sharma Hot Photos