Amazon Sale: అమెజాన్ సేల్ అద్దిరిపోయే ఆఫర్స్.. వీటిపై 50% డిస్కౌంట్ సేల్

Amazon offer on Water Purifiers: మీరు వాటర్ ప్యూరిఫైయర్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా... అయితే మీకోసం అమెజాన్ అద్భుత ఆఫర్ అందిస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2022, 05:14 PM IST
  • అమెజాన్‌లో 50 శాతం డిస్కౌంట్‌పై వాటర్ ప్యూరిఫైయర్స్
  • యురేకా, హెచ్‌యుఎల్, బ్లూ స్టార్, తదితర బ్రాండ్స్‌పై ఆఫర్
  • పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
Amazon Sale: అమెజాన్ సేల్ అద్దిరిపోయే ఆఫర్స్.. వీటిపై 50% డిస్కౌంట్ సేల్

Amazon offer on Water Purifiers: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కస్టమర్ల కోసం మరో అద్భుతమైన ఆఫర్‌ ప్రకటించింది. బ్రాండ్ డేస్ సేల్‌లో భాగంగా యురేకా, హెచ్‌యుఎల్, బ్లూ స్టార్, తదితర కంపెనీలకు చెందిన వాటర్ ప్యూరిఫైయర్స్‌ను 50 శాతం డిస్కౌంట్‌లో అందిస్తోంది. ఆర్వో ప్లస్ యూవీ, యాక్టివ్ కాపర్, మినరల్ గార్డ్ టెక్నాలజీ, 8 స్టేజెస్ ప్యూరిఫికేషన్, లార్జ్ ట్యాంక్ తదితర ఫీచర్స్‌తో కూడిన వాటర్ ప్యూరిఫైయర్స్‌ను ఈ ఆఫర్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఏవో స్మిత్ వాటర్ ప్యూరిఫైయర్ :

ఏవో స్మిత్ వాటర్ ప్యూరిఫైయర్ ధర రూ.17,350. కానీ అమెజాన్ ఆఫర్‌లో భాగంగా రూ.14,600కే దీన్ని కొనుగోలు చేయవచ్చు. అంటే 16 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, హెచ్‌డీఎఫ్ఎస్‌సీ మనీ బ్యాక్, క్రెడిట్ కార్డులతో 10X క్యాష్ పాయింట్స్, 2X రివార్డు పాయింట్స్ పొందవచ్చు.

యురేకా ఫోర్బ్స్ ఆక్వాగార్డ్ ఆరా :

రూ.23 వేలు విలువ చేసే యురేకా ఫోర్బ్స్ ఆక్వాగార్డ్ ఆరాను అమెజాన్ ఆఫర్‌లో కేవలం రూ.16,290కే పొందవచ్చు. ఒకవేళ మీరు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో అమెజాన్ పే ద్వారా డబ్బులు చెల్లించినట్లయితే... ఆక్వాగార్డ్ ప్యూరిఫైయర్ రూ.15,990కే లభిస్తుంది. అంతేకాదు, పోస్ట్‌పెయిడ్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేసినట్లయితే 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. 

బ్లూ స్టార్ అరిస్టో ఆర్వో+యూవీ+యూఎఫ్ 7-లైటర్ వాటర్ ప్యూరిఫైయర్ :

బ్లూ స్టార్ అరిస్టో లీటర్ వాటర్ ప్యూరిఫైయర్ ధర ప్రస్తుతం రూ.13,990గా ఉంది. కానీ అమెజాన్ అందిస్తున్న ఆఫర్‌లో దీనిపై 47 శాతం డిస్కౌంట్ ఉంది. అంటే రూ.7,387కే ఈ ప్యూరిఫైయర్‌ను కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ మీరు హెచ్‌ఎస్‌బీసీ క్యాష్ బ్యాక్ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినట్లయితే 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

వీ గార్డ్ జెనోరా  ఆర్వో+యూఎఫ్+ఎంబీ 7

వీ గార్డ్ జెనోరా  ఆర్వో+యూఎఫ్+ఎంబీ 7 లీటర్ వాటర్ ప్యూరిఫైయర్ ధర ప్రస్తుతం రూ.13,049గా ఉంది. అమెజాన్ ఆఫర్‌లో దీన్ని రూ.8466కే పొందవచ్చు. అంటే 35 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మనీ బ్యాక్‌తో క్యాష్ పాయింట్స్, క్రెడిట్ కార్డులతో రివార్డులతో పాయింట్స్ లభిస్తాయి. 

హల్ ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్ మినరల్ ఆర్వో :

హల్ ప్యూరిట్ ఎకో వాటర్ సేవర్ మినరల్ ఆర్వో ధర ప్రస్తుతం రూ.21,000గా ఉంది. అమెజాన్ ఆఫర్‌లో దీని ధర రూ.12,999గా ఉంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో అమెజాన్ పే ద్వారా చెల్లింపులు జరిపితే రూ.12,849కే పొందవచ్చు. అంతేకాదు, స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.2000 వేరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. 

Also Read: Russia Ukraine War: రష్యా యుద్ధ తంత్రం.. మోదీ సాయం కోరిన ఉక్రెయిన్.. జోక్యం చేసుకుంటారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News