Manjeera River Water: మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎగువన గల సింగూర్ ప్రాజెక్టుతో పాటు నిజాంసాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వరద నీటీని మంజీరా నదిలోకి విడుదల చేశారు. సింగూరు ప్రాజెక్టు, నిజాంసాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతుండటంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది.
Section:
English Title:
manjeera river over flowing due to singur project and nizam sagar project gates open
Home Title:
Manjeera River Flow: ఉప్పొంగిన మంజీరా నది.. మహారాష్ట్రతో స్తంభించిన రాకపోకలు
IsYouTube:
No
YT Code:
https://vodakm.zeenews.com/vod/ZEE_HINDUSTAN_TELUGU/Manjeera-River911.mp4/index.m3u8
Image:
Mobile Title:
Manjeera River Flow: ఉప్పొంగిన మంజీరా నది.. మహారాష్ట్రతో స్తంభించిన రాకపోకలు
Duration:
PT3M11S
Facebook Instant Article:
No
Request Count:
23