Urfi Javed Oops Moment: ఊప్స్.. ఉర్ఫి జావేద్ ఇలా చూపించిందేంటి..?

Urfi Javed Oops Moment: ఉర్ఫి జావేద్ ధరించిన ఎక్స్‌పోజింగ్ కాస్టూమ్స్ ఎన్నో సందర్భాల్లో ఆమెని వార్తల్లో నిలబెట్టాయి. చాలా సందర్భాల్లో ఉర్ఫి జావేద్ క్లీవేజ్ షోను ఎంజాయ్ చేసే వాళ్లకంటే.. ఇదేం ఫ్యాషన్ అంటూ మండిపడిన నెటిజెన్స్ సంఖ్యే ఎక్కువ అంటే ఆమె క్లీవేజ్ షో ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2023, 09:52 AM IST
Urfi Javed Oops Moment: ఊప్స్.. ఉర్ఫి జావేద్ ఇలా చూపించిందేంటి..?

Urfi Javed Oops Moment: ఉర్ఫి జావేద్.. ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అలాగని తోపు, తురుం టాలెంటెడ్ అని కాదు కానీ నిత్యం ఏదో ఒక అనవసరమైన కారణాలతో వార్తల్లో ఉండటానికి ఇష్టపడే యువతి అని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ ఓటిటి ప్లాట్‌ఫామ్‌తో భారీ ఫేమ్ సొంతం చేసుకున్న ఉర్ఫి జావేద్.. ఆ తరువాత బిగ్ బాస్ కంటే బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ చిట్టిపొట్టి దుస్తులు ధరించడంతోనే ఎక్కువ లైమ్ లైట్‌లోకి వచ్చింది.  

ఉర్ఫి జావేద్ ధరించిన ఎక్స్‌పోజింగ్ కాస్టూమ్స్ ఎన్నో సందర్భాల్లో ఆమెని వార్తల్లో నిలబెట్టాయి. చాలా సందర్భాల్లో ఉర్ఫి జావేద్ క్లీవేజ్ షోను ఎంజాయ్ చేసే వాళ్లకంటే.. ఇదేం ఫ్యాషన్ అంటూ మండిపడిన నెటిజెన్స్ సంఖ్యే ఎక్కువ అంటే ఆమె క్లీవేజ్ షో ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అర్థంపర్థం లేని స్టైల్లో దుస్తులు ధరించడం, లేదంటే అసలు దుస్తులే ధరించకుండా ఏవేవో అచ్చాదనలా అడ్డం పెట్టుకుని ఫోటోలకు, వీడియోలకు ఫోజివ్వడానికి ఉర్ఫి ఏ మాత్రం వెనుకాడదు. 

అలా అడ్డూ, అదుపులేని ఫ్యాషన్‌తో, అడ్డమైన ఫోజులతో రెచ్చిపోయే ఉర్ఫి జావేద్‌పై సోషల్ మీడియాలో పాజిటివ్ ఇమేజ్ కంటే నెగటివ్ ఇమేజే దండిగా ఉంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసిన ఉర్ఫి జావేద్ మరోసారి నెటిజెన్స్ దృష్టిని ఆకర్షించింది. బ్రోకెన్ హార్ట్ షేపులో ఉన్న ఆకృతిని దుస్తుల్లాగా కప్పుకున్న ఉర్ఫి జావేద్ వీడియోకు నెటిజెన్ల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొంతమంది నెటిజెన్స్ ఉర్ఫి జావేద్ ఊప్స్ మూమెంట్ గురించి ఆ పోస్ట్ కింద కామెంట్స్ చేస్తున్నారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

నువ్వు వెనక్కి తిరిగినప్పుడే చూపించకూడనివి చూపించేశావు అని కొంతమంది కామెంట్ చేస్తే.. ఇకపై నువ్వు చూపించడానికంటూ ఇంకేమీ మిగల్లేదు అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. నీకి వెకిలి వేషాలు అవసరమా చెప్పు అని మండిపడిన నెటెజెన్స్ కూడా లేకపోలేదు అది వేరే విషయం. అయినా ఇందులో ఊప్స్ మూమెంట్ ఏముంది.. ఇదంతా ఉర్ఫి జావేద్ కి కొత్తేమీ కాదు కదా.. లైట్ తీస్కో గురూ అని అంటున్న నెటిజెన్స్ కూడా లేకపోలేదు. ఏదేమైనా తాను కోరుకున్నట్టుగానే ఉర్ఫి జావేద్ మాత్రం ఊప్స్ మూమెంట్ తో సోషల్ మీడియాను ఉదరగొట్టేస్తోంది. రోజుకొక కొత్త స్టైల్లో చిట్టి పొట్టి దుస్తులతో ఫోజులిస్తూ కుర్రకారు మతులు పోగొడుతూ.. అందులోనే జీవితాన్ని వెదుక్కుంటోంది.

ఇది కూడా చదవండి : Neha Malik Hot Pics: నేహా మాలిక్ ఘాటైన అందాలు.. మెంటలెక్కిపోతున్న కుర్రకారు!

ఇది కూడా చదవండి : Ketika Sharma Hot Images: హాట్ అందాలతో కేక పెట్టిస్తోన్న కేతిక శర్మ.. వాటినే టార్గెట్ చేసిన ఢిల్లీ బ్యూటీ!

ఇది కూడా చదవండి : Singer Chinmayi Video : టైట్‌గా ఉంటేనో నొప్పి వస్తేనో రక్తం కారితేనో వర్జిన్ కాదు.. సింగర్ చిన్మయి సంచలన వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News