Viral Video: ఒక్క సెకన్ తేడాలో..మృత్యువు నుంచి ఎలా తప్పించుకున్నాడో..వీడియో వైరల్

Viral Video: కొద్ది సెకన్ల తేడా..లేకుంటే మృత్యువు కౌగిలించేదే. అత్యుత్సాహం ప్రాణాల మీదకు తెచ్చేది. సముద్రంలో చేసిన ఆ జంప్ ప్రాణాలు పోగొట్టేది. ఒళ్లు జలదరిస్తున్న ఆ వీడియో మీరూ చూడండి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 4, 2022, 06:40 PM IST
Viral Video: ఒక్క సెకన్ తేడాలో..మృత్యువు నుంచి ఎలా తప్పించుకున్నాడో..వీడియో వైరల్

Viral Video: కొద్ది సెకన్ల తేడా..లేకుంటే మృత్యువు కౌగిలించేదే. అత్యుత్సాహం ప్రాణాల మీదకు తెచ్చేది. సముద్రంలో చేసిన ఆ జంప్ ప్రాణాలు పోగొట్టేది. ఒళ్లు జలదరిస్తున్న ఆ వీడియో మీరూ చూడండి.

ఇంటర్నెట్‌పై కొన్ని వీడియోలు ఆసక్తి రేపుతుంటాయి. కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. మరి కొన్ని వీడియోలు ఒళ్లు గగుర్పాటు కల్గిస్తుంటాయి. అటువంటిదే ఓ వీడియో సంచలనం రేపుతోంది. వైరల్ అవుతోంది. చావుకీ..జీవితానికీ మధ్య కేవలం కొన్ని సెకన్లే తేడా ఉన్న వీడియో అది. అదృష్టం బాగుండి..మృత్యువు అంచు వరకూ వెళ్లి మరీ వెనక్కొచ్చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వేగంగా వైరల్ అవుతోంది. 

కొంతమంది యువకులు ఫ్లై ఓవర్ నుంచి సముద్రంలోకి జంపింగ్ చేస్తున్న వీడియో ఇది. చూస్తుంటే ఇదేదో సరదా వీడియోలా కన్పిస్తుంది. ఇందులో ఒక్కొక్కరిగా ఫ్లై ఓవర్ అంచుకు నిలబడి వివిధ భంగిమల్లో సముద్రంలో జంప్ చేస్తూ ఈతకొడుతున్నారు. ముందు ఓ ఇరవయ్యేళ్ల కుర్రోడు సముద్రంలో జంప్ చేయడం గమనించవచ్చు. ఆ వెనుకే మరో కుర్రోడు జంప్ చేస్తాడు. కానీ..మరుసటి సెకన్‌లోనే భయపడే దృశ్యం కన్పిస్తుంది. ఆ యువకుడు జంప్ చేసిన సెకన్ వ్యవధిలోనే..చిన్న షిప్ వేగంగా సరిగ్గా అదే స్థానంలో వస్తుంది. అదృష్టవశాత్తూ తృటిలో తప్పించుకోగలుగుతాడు. లేకుంటే షిప్ ఢీకొని మరణించేవాడే. 

వైరల్ వీడియోపై నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఆ కుర్రోడి అదృష్టాన్ని కీర్తిస్తూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. 

Also read: OMG Video: యువకుడిపై కుక్కల గుంపు దాడి, అతడు ఎలా తప్పించుకున్నాడో తెలిస్తే కళ్లు తిరుగుతాయ్.

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News