Navratri 2020: అమ్మవారికి ఏ రోజు ఎలాంటి పూజలు జరగాలి ? ఘటస్తాపన ముహూర్తాలు ఏంటి ?

పవిత్రమైన దేవీ నవరాత్రులు ( Navratri 2020 ) అక్టోబర్ 17 ప్రారంభం కానున్నాయి. దేశ వ్యాప్తంగా అమ్మవారి భక్తులు ఈ నెల 25 వరకు పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల 25 లేదా 26న ముహూర్తాన్ని బట్టి విజయదశమి ( Vijayadashami )  వేడుకలు జరగనున్నాయి. ఈ తొమ్మిది రోజులు అమ్మవారి తొమ్మది రూపాలను భక్తులు పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి అశీస్సులు పొందడానికి ప్రయత్నిస్తారు.

Last Updated : Oct 16, 2020, 01:12 PM IST
    • అమ్మవారికి ఏ రోజు ఎలాంటి పూజలు జరగాలి ?
    • ఘటస్తాపన ముహూర్తాలు ఏంటి ?
    • ఈ ప్రశ్నలకు సమాధానం చదవండి.
Navratri 2020: అమ్మవారికి ఏ రోజు ఎలాంటి పూజలు జరగాలి ? ఘటస్తాపన ముహూర్తాలు ఏంటి ?

పవిత్రమైన దేవీ నవరాత్రులు ( Navratri 2020 ) అక్టోబర్ 17 ప్రారంభం కానున్నాయి. దేశ వ్యాప్తంగా అమ్మవారి భక్తులు ఈ నెల 25 వరకు పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల 25 లేదా 26న ముహూర్తాన్ని బట్టి విజయదశమి ( Vijayadashami )  వేడుకలు జరగనున్నాయి. ఈ తొమ్మిది రోజులు అమ్మవారి తొమ్మది రూపాలను భక్తులు పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి అశీస్సులు పొందడానికి ప్రయత్నిస్తారు.

ALSO READ| Krishna : శ్రీకృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన 7 జీవిత పాఠాలు

నిజానికి సంవత్సరం పొడవునా వివిధ రకాల నవరాత్రులు వస్తుంటాయి. అయితే శార్ధీయ నవరాత్రి ( ఇది సెప్టేంబర్- అక్టోబర్ మధ్యలో వస్తుంది ) ని దేవీ నవరాత్రులుగా చేసుకుంటారు. ఈ సమయంలో భక్తులు ఎంతో నిష్టతో అమ్మవారిని పూజిస్తారు. ఉపవాసాలు ఉంటారు.

నవరాత్రి ముహూర్తారు ( Navratri 2020 Muhurat)

17 అక్టోబర్ 2020 -శనివారం
అశ్విని ఘటస్తాపన ( Ghatasthapana 2020 ) 
ముహూర్తం - ఉదయం 6.23నిమిషాల నుంచి 10.12 నిమిషాల వరకు
గడువు - మూడు గంటల 49 నిమిషాలు

ఘటస్తాపన అభిజిత్ ముహూర్తం-
ఉదయం 11.43 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.29 నిమిషాల వరకు
గడువు - 46 నిమిషాలు

ALSO READ|  Bhagavad Gita Lessons:  కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన 10 జీవిత సత్యాలు

ఘటస్తాపన ముహూర్తం అనేది ప్రతిపాద తిథిన వస్తుంది.
ఘటస్తాపన ముహూర్తం అనేది చైత్రా నక్షత్ర సమయంలో పాటించకూడదు.

ప్రతిపాద తిథి ప్రారంభం అయ్యేది-  2020  అక్టోబర్ 17  నుంచి ఉదయం 1: 00 గంటలకు
ప్రతిపాద తిథి ముగింపు-  అక్టోబర్ 17 సాయంత్రం 9గంటల 8 నిమిషాలకు

చైత్రా నక్షత్రం ప్రారంభం అయ్యేది అక్టోబర్ 16 మధ్యాహ్నం 2.58 నిమిషాలకు 
చైత్రా నక్షత్రం ముగిసేది అక్టోబర్ 17న ఉదయం 11.52నిమిషాలకు
(drikpanchang.com ప్రకారం )

ALSO READ| Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు

నవరాత్రి తొలి రోజున ఘటస్తాపన కార్యక్రమం ఉంటుంది. తరువాత ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. తొమ్మిది రోజుల వేడుక మొదలవుతాయి

2020 నవరాత్రి విశేషాలు

అక్టోబక్ 17 తొలి రోజు- ప్రతిపాద, ఘటస్తాపన, శైల పుత్రి పూజ

అక్టోబర్ 18,  2వ రోజు- ద్వితియ, చంద్ర దర్శన, బ్రహ్మచారిణి పూజ

అక్టోబర్ 19, 3వ రోజు- త్రితియ, సింధూర త్రితియ, చంద్రఘంటా పూజ

అక్టోబర్ 20, 4వ రోజు -చతుర్థి- కూష్మాండ పూజ- వినాయక చతుర్థి, ఉపాంగ్ లలితా వ్రతం

అక్టోబర్ 21, 5వ రోజు- పంచమి, స్కందమాత పూజ, సరస్వతి ఆవాహన్

అక్టోబర్ 22, 6వ రోజు- షష్టి, కాత్యయని పూజ, సరస్వతి పూజ

అక్టోబర్ 23, 7వ రోజు- సస్తమి, కాలారాత్రి పూజ

అక్టోబర్ 24 8వ రోజు- అష్టమి, దుర్గా అష్టమి, మహాగౌరి పూజ, సంధి పూజ, మహా నవమి,

సంధి పూజ ఉదయం 6.34 నిమిషాలకు ప్రారంభం అవుతుంది.
సంధి పూజ ఉదయం 7.22 నిమిషాలకు ముగుస్తుంది.

అక్టోబర్ 25, 9వ రోజు- నవమి, ఆయుధ పూజ, నవమీ హోమం, నవరాత్రి పారణ, విజయ దశమి

ALSO READ|  Sri Krishna : ఈ  గ్రామంలో పాలు అమ్మరు  పంచుతారు..ఎందుకంటే.. 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News