సిడ్నీ వేదికగా మరో సమరం ప్రారంభమైంది. తొలి వన్డేలో పరాజయం పాలైన భారత్ ఈ రోజు ఆతిథ్య జట్టు ఆసీస్‌ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో మైదానంలోకి అడుగుపెట్టింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ సిడ్నీ వేదికగా జరుగుతోంది.
Ind vs Aus 1st ODI Highlights | తొలి వన్డేలో ఓటమితో ప్రారంభించిన టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత క్రికెటర్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. ఐసీసీ ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం భారత క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడింది. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటనలో విషయాన్ని తెలిపింది.
Ind vs Aus 1st ODI Highlights : సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌పై 66 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ఆరంభించింది. ఈ మ్యాచ్‌లో మెరుపు శతకం సాధించిన ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Ind vs Aus 2020 | ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను ఎంపిక చేశారు. గాయం విషయం తెలుసుకోకుండా హిట్ మ్యాన్‌కు సమాచారం ఇవ్వకుండానే ఆసీస్ టూర్‌కు జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. అయితే ఐపీఎల్ 2020లో రోహిత్ మళ్లీ క్రీజులోకి దిగడంతో దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన సెలెక్టర్లు ఆసీస్ పర్యటనలో రోహిత్ శర్మను భాగస్వామిని చేశారు.
భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలీస్సా హేలీ (Alyssa Healy breaks Dhonis record of most dismissals) అధిగమించింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఈ ఘనత సాధించింది అలీస్సా హేలీ.
తనపై తనకు విశ్వాసం సన్నగిల్లడం, ఆర్థిక సమస్యలు వేధిస్తుండటంతో నెంబర్ వన్ రేసర్‌గా ఓ వెలుగు వెలిగిన క్రీడాకారిణి పోర్న్ స్టార్ గా మారింది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది.
Ricky Ponting Nickname Punter | ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రెండు పర్యాయాలు వరల్డ్ కప్‌లు అందించాడు. కానీ సహచరులు మాత్రం అతడిని పంటర్ అని ఆట పట్టిస్తుండేవారు.
ఆఫ్రో ఆసియా బ్యాంక్ గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ ప్రకారం ప్రైవేటు ఆస్తుల పరంగా ఉన్నతి స్థితిలో ఉన్న ధనిక దేశాల జాబితాలో భారత్ 6వ స్థానంలో కొనసాగుతోంది.
క్రికెట్ చరిత్రలో మరో అద్భుతం చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు డీన్ ఎల్గర్ పెట్టి క్యాచ్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తమ ఆటగాడు కేమరాన్ బెన్ క్రాప్ట్‌పై వచ్చిన బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలపై ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.