కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సత్తా చాటుతోంది. మూడు లోక్‌సభ స్థానాలకు, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు గత శనివారం ఉపఎన్నికలు నిర్వహించగా.. నేడు ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలైంది.
కర్ణాటక బీదర్ ప్రాంతంలో కనీవినీ ఎరుగని దారుణం చోటు చేసుకుంది. కర్ణాటక బీదర్ ప్రాంతానికి తన స్నేహితులతో కలిసి మరో మిత్రుడిని కలవడానికి వచ్చిన ఇంజనీరుని కిడ్నాపర్‌గా భావించి అతనిపై స్థానికులు దాడి చేశారు.
కర్ణాటక సీఎం కుమారస్వామి శుక్రవారం బీజేపీ పార్టీపై ప్రశ్నల వర్షం కురిపించారు. "రామ మందిరం నిర్మిస్తామని చెప్పిన అనేక సంవత్సరాల నుండీ బీజేపీ నేతలు ఇక్కడికి వచ్చి డబ్బు, ఇటుకలు తీసుకెళ్లారు.
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్, కాంగ్రెస్ వర్గాల్లో చీలికలు మొదలయ్యాయని.. చాలామంది బీజేపీకి తరలిరావాలని భావిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర బీజేపీ నాయకులకు పిలుపునిచ్చారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన అసలు పేరుతో సంబోధించి కాంగ్రెస్ మరో వివాదానికి తెరదీసింది. సాధారణంగా సన్యాసాన్ని స్వీకరించాక.. ఎవరూ తమ గత పేర్లను, గత జీవిత విశేషాలను బహిర్గతం చేయరు. వాటి గురించి ఎక్కడా ప్రస్తావించరు కూడా.
కర్నాటక ఎన్నికల సందర్భంగా జోరుగా ప్రచారం జరుగుతున్న సందర్భంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తన ఆలోచనలను పంచుకున్నారు. కర్ణాటకలోనే కాదు.. యావత్ దక్షిణ భారతదేశంలోనే బీజేపీ అధికారంలోకి రావడం కల్ల అని ఆయన తెలిపారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీపై నటుడు ప్రకాష్ రాజ్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిన్న బెంగళూరు వచ్చి ప్రసంగించిన మోదీ మాటల వల్ల ఆ రాష్ట్రంలో రైతులకు, యువతకు పెద్దగా ఒరిగేది ఏమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
కర్ణాటకకు చెందిన ఓ వైద్యుడు జాదవ్‌నగర్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లో నివాసముంటున్నాడు. ఈ రోజు ఉదయానే లేచి.. ఎవరు చుట్టు ప్రక్కల లేరని నిర్థారించుకున్నాక.. తను నివసిస్తున్న అపార్ట్మెంట్ల వద్ద పార్కు చేసిన కార్లకు వరుసగా నిప్పంటించడం ప్రారంభించాడు.
ముక్కుపచ్చలారని పసిపాప అగ్నితి ఆహుతైంది. ఏడేళ్ల ప్రార్థన ఒంటికి నిప్పంటిచుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన దేవనగరే జిల్లా హరిహర పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది. తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివరాలు బహిర్గతం అయ్యాయి.
ఓ ప్రైవేటు కెమెరామన్ డ్రోన్‌ను ఉపయెగించినప్పుడు, అనుకోకుండా అది చెట్ల మధ్యనున్న తేనెపట్టుకి గట్టిగా తగలడం వల్ల, తేనెటీగలు బయటకు వచ్చి మంత్రితో పాటు అక్కడున్న వారందరిపైనా విజృంభించాయి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.