కరోనావైరస్ (Coronavirus) కారణంగా మరో ఎంపీ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం ఈ వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ (55) గురువారం రాత్రి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
ఓ సోషల్ మీడియా పోస్టుపై కర్ణాటక (Karnataka) రాష్ట్ర రాజధాని బెంగళూరు (Bengaluru) లో హింసాత్మక ఘర్షణ (Riots)లు చెలరేగాయి. ఓ ఎమ్మెల్యే బంధువు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేయడంతో ఈ వివాదం కాస్త చినికిచినికి గాలి వానాల మారింది.
దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభణ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, వారి కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) బారిన పడుతున్న నాయకులు, ప్రజాప్రతినిధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah )కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన కొంతసేపటికే తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ( Banwarilal Purohit ) కు కూడా కరోనా సోకినట్లు గుర్తించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.