TPCC New Chief: తెలంగాణలో కాంగ్రెస్ బాస్ ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఈ విషయంపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది. టీపీసీసీ కొత్త చీఫ్ ఎవరనేది ఈ ఏడాది తేల్చడం లేదని పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తెలిపారు.
Telangana COVID-19 Cases: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. దాంతో రాష్ట్రంలో తగ్గుముఖం పట్టినట్లే కనిపించిన కరోనా కేసులు తాజాగా పెరిగాయి. నిన్న (మంగళవారం) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 536 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ ( Telangana ) లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా (Coronavirus) బారిన పడుతున్నారు.
Telangana COVID-19 Cases: తెలంగాణలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. నిన్న (సోమవారం) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 491 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,78,599కి చేరింది.
Non Agricultural Property Registration in Telangana : తెలంగాణలో వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమవారం (డిసెంబర్ 14) నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు మూడు నెలల అనంతరం ఈ ప్రక్రియ తిరిగి కొనసాగనుంది. పాత విధానంలోనే నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఇటీవల ఆదేశించింది.
Telangana Jobs 2020: ఉపాధ్యాయ, పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తి చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.
CoronaVirus cases in Telangana: తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,724కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,630 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 7,630 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తెలంగాణలో ( Telangana ) లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) సంభవించింది. హైదరాబాద్ (Hyderabad) లోని గచ్చిబౌలిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. కరోనా కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో వ్యవసాయేతర (Non-Agricultural properties registration) ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనుంది.
Telangana CoronaVirus cases Updates: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రాణాంతక కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న (గురువారం) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 612 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
జర్నలిస్టును ఫోన్లో దూషించిన సంగారెడ్డి (Sangareddy ) జిల్లా పటాన్చెరు టీఆర్ఎస్ (TRS ) ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి (TRS MLA Mahipal Reddy) పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది.
CoronaVirus cases in Telangana: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రాణాంతక వైరస్ మహమ్మారి వ్యాప్తి ఇంకా రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో నిన్న రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 643 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
రెండో విడత రైతుబంధు సాయం ప్రతీఒక్క రైతుకు అందాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) అధికారులను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చేనెల 7వ తేదీవరకు రైతుబంధు ( Rythu Bandhu Scheme) రెండో విడత ఆర్ధిక సాయాన్ని అందించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వ్యవసాయ చట్టాలకు (Farm Bills) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా రైతు సంఘాలు ఈ నెల 8న భారత్ బంద్ (Bharat Bandh) కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 600లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ కేసులతోపాటు.. నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) సంభవించింది. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల (chevella )లో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చేవెళ్లలోని హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై బుధవారం ఇన్నోవా కారు - బోర్వెల్ ఢీకొన్నాయి.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా నమోదవుతున్న కేసులు కాస్త.. నిన్న భారీగా తగ్గాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.