Europe econamy ఉక్రెయిన్ - రష్యా మధ్య వచ్చిన యుద్ధం యూరప్ కు ఇబ్బందులు సృష్టిస్తోంది. యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడంతో యూరప్ నష్టపోతోంది. యూరప్ లోని 19 దేశాల్లో ఉమ్మడి కరెన్సీగా యూరో చెలామణి అవుతోంది. ఇంధన ధరలు పెరగడంతో ఈ దేశాల్లో ధరల పెరుగుదల నమోదు అవుతోంది. యూరప్‌లో ద్రవ్యోల్బణం 7.4 శాతం నుండి 7.5 శాతానికి ఎగబాకింది. కరోనా వైరస్ కారణంగా అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉండగా తాజాగా పెరిగిన ద్రవ్యోల్బణం కలవర పెడుతోంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. అంతటా కోవిడ్ 19 మహమ్మారిని నిలువరించే వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం మొట్టమొదటిసారిగా రష్యా వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు శుభవార్తను వెల్లడించింది. అయితే ఆ వ్యాక్సిన్‌ను తన కుమార్తెకు కూడా ఇచ్చినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే లక్షలాది మంది చనిపోగా.. కోట్లాది మంది దీనిబారిన పడ్డారు. ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలన్నీ.. కరోనా నివారణకు రష్యా తయారు చేసిన ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఏ ఒక్క దేశం నుంచి కూడా ఇప్పటివరకు వ్యాక్సిన్ అభివృద్ధి కాలేదు. ఈ నేపథ్యంలో రష్యా నుంచి అన్ని దేశాలకు ఊరట కలిగించే వార్త వెలువడింది.
తొలి కరోనా వ్యాక్సిన్ (Corona Vaccine) తీసుకొచ్చేది తామేనంటూ రష్యా మరోసారి ప్రకటించింది. కరోనా టీకా (Russia COVID-19 Vaccine)ను ఆగస్టులో తీసుకురానున్నట్లు తెలిపింది.
ప్రపంచ దేశాలకు తాము కరోనా వ్యాక్సిన్ (Corona Vaccine)ను అందిస్తామని రష్యా ప్రధాన మంత్రి మిఖైల్ మిషుస్తిన్ పేర్కొన్నారు. తమ దేశంలో అత్యుత్తమ కోవిడ్19 టీకాలు ఉత్పత్తి అవుతున్నాయని రష్యా పార్లమెంట్్ దిగువ సభలో తెలిపారు.
ఈ మధ్యకాలంలో ఫుట్ బాల్ వరల్డ్ కప్ లైవ్ కవరేజ్ చేస్తున్న ఓ విదేశీ మహిళా రిపోర్టర్‌కి ఓ ఆగంతకుడు వచ్చి ముద్దు పెట్టిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలా ముద్దు పెట్టిన సదరు వ్యక్తిపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి.
2018లో దక్షిణ కొరియాలో జరిగే ఒలింపిక్ పోటీలకు రష్యా ప్రభుత్వం తమ క్రీడాకారులను పంపాల్సిన అవసరం లేదని.. ఆ వేడుకలో రష్యా జెండా ప్రదర్శన గానీ.. జాతీయ గీతం ఆలాపన గానీ వినిపించదని కమిటీ నిర్థారించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్ బుక్ సంస్థ ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ మాట్లాడుతూ తమ సంస్థ ఎల్లవేళలా తటస్థంగా ఉండడానికే ప్రయత్నిస్తుందని చెప్పారు.ట్రంప్ ఫేస్ బుక్ సంస్థను విమర్శిస్తూ, ఈ సోషల్ మీడియా సంస్థ ఎప్పుడూ తనకు వ్యతిరేకమేనని తెలిపారు. ఎల్లో జర్నలిజంతో కూడిన వార్తలు ప్రచురించడం, పక్షపాత వైఖరి చూపించడం ఫేస్ బుక్ నైజమని తెలియజేశారు. సాధారణంగా 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో రష్యా పాత్రపై కూడా ఫేస్ బుక్ దర్యాప్తుకు సహకరిస్తామని చెప్పిందని, సాధారణంగా ఏదైనా నచ్చని వార్తా
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.