Asthma Winter Tips: ఆస్తమా ఉన్నవారు చలికాలంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వీటితోపాటు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని రెమెడీలను పాటించడం వల్ల సులభంగా విముక్తి పొందవచ్చు. అయితే ఆస్తమా ఉన్నవారు ప్రతిరోజు ఎలాంటి రెమెడీలను పాటించాలో ఇప్పుడు తెలుసుకోండి.
Winter Breathing Problems: శీతాకాలంలో వివిధ అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. దీనికి కారణం రోగనిరోధక శక్తి, వాతావరణ మార్పులు అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో చలికాలంలో వచ్చే పొగమంచు ప్రభావం వల్ల శ్వాస సంబంధిత సమస్యల బారిన పడుతుంటారు. అయితే ఈ సమస్యల నుంచి ఎలా బయట పడాలి అనే దానిపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Asthma Remedies Without Inhaler: మనలో చాలా మంది వివిధ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. శ్వాస సంబంధిత వ్యాధుల్లో ఆస్థమా కూడా ఒకటి. ఆస్థమా జన్యు పరంగా వస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఆస్థమా సమస్యతో బాధపడుతున్నవారు ఇక్కడ చెప్పిన టిప్స్‌ను పాటించడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ టిప్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Covid Precautions: శీతాకాలం పలు రకాల ఇన్ఫెక్షన్స్ సులభంగా సోకుతాయి. మరి ముఖ్యంగా ఈ కాలం రెస్పిరేటరీ సమస్యలు సర్వసాధారణం. ఇలాంటి సమయంలో ఆస్తమా పేషెంట్స్ ఖచ్చితంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి వాళ్ళు తీసుకోవలసిన డైట్ గురించి తెలుసుకుందాం..
Foods to Increase Asthma: మనిషి ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో ఆస్తమా అత్యంత ప్రమాదకరమైంది. వేసవిలో ఈ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదముంది. ఆహారపు అలవాట్లపై నియంత్రణ లేకపోతే పరిస్థితి విషమించవచ్చు.
Vitamins for Asthma: శరీరంలో జరిగే అంతర్గత మార్పులు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. ఇందులో కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తాయి. సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘ కాలిక వ్యాధుల్నించి సైతం ఉపశమనం పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా...
Asthma Diet Tips: మనిషి ఆరోగ్యంగా ఉన్నంతవరకే ఆ విలువ తెలుస్తుంది. కొన్ని వ్యాధులు ఒకసారి చుట్టుముడితే జీవితాంతం వెంటాడుతుంటాయి. అదే పనిగా మందులు వాడుతూ ఉండాల్సిందే. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధుల్నించి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Banana Side Effects: పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రకృతిలో లభించే వివిధ రకాల ఫ్రూట్స్‌లో చాలా రకాల పోషక పదార్ధాలుంటాయి. అయితే కొంతమంది మాత్రం కొన్ని రకాల పండ్లు తీసుకోకూడదు. ఆ వివరాలు మీ కోసం..
Holi 2023 Precautions: హోలీ. మరికొద్ది రోజుల్లోనే దేశం హోలీ సంబరాల్లో మునిగిపోనుంది. అందరూ హోలీ రంగుల్లో ఆనందంతో మునిగితేలుతారు. మరి వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారి పరిస్థితి ఏంటి, ముఖ్యంగా ఆస్తమా రోగులు ఎలా ఉండాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Breathing problem: శ్వాస. మనిషి బతికేందుకు కావల్సింది ఇదే. పుట్టుక నుంచి మరణం వరకూ ఇదే కీలకం. ఇందులో సమస్య ఏర్పడితే ప్రాణాంతకం కావచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Asthma Care Tips: ఆస్తమా రోగులకు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ అవసరం. ముఖ్యంగా చలికాలం ఇంకా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే సమస్య తీవ్రమౌతుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Asthma: శరీరంలోని వివిధ రకాల రోగాల్లో ఒకటి ఆస్తమా. ప్రాణాంతకం కూడా ఇది. వాతావరణంలో కాలుష్యం ఈ సమస్యను మరింతగా పెంచేస్తుంది. మరి ఆస్తమా రోగులు ఎలాంటి డైట్ తీసుకోవాలనేది తెలుసుకుందాం..
Asthma patients: భారత్‌లో రోజురోజుకు ఆస్తమాతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్య కొందరిలో శ్వాసకోశలో ఇబ్బందులు ఏర్పడి.. ప్రాణాంతక సమస్యగా మారిపోతోంది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా కొన్ని రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.
Causes of Fatigue: కొన్నిసార్లు ఎక్కువ శారీరక శ్రమ చేయడం వల్ల అలసట అనిపిస్తుంది. కానీ అది ప్రతిరోజూ జరిగితే మీరు నీరసంగా అనిపించడం ప్రారంభిస్తే, దానిని విస్మరించవద్దు. విపరీతమైన అలసట కొన్నిసార్లు కొన్ని తీవ్రమైన వ్యాధి కారణంగా కూడా ఉంటుంది.
Asthma Health Tips : ఆస్తమాతో (Asthma) బాధపడే వారు కొన్ని ఆహారాలు తీసుకోవాలి.. అలాగే కొన్నింటికి దూరంగా ఉంటే మంచిది. ఆస్తమాతో బాధపడే వారు ఇలాంటి ఆహారాలు తీసుకోకపోవడమే మంచిది. ఆస్తమాతో బాధపడేవారు శరీరంలో గ్యాస్ ని (Gas) ఉత్పత్తి చేసే ఆహారపదార్థాలు తీసుకోకపోవడం మంచిది. క్యాబేజీ, వెల్లుల్లి, ఉల్లిపాయలు, మసాలాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్ (Carbonated Drinks) వంటివి తీసుకోకపోవడం ఉత్తమం.
Harmful chemicals used in junk food: ప్లాస్టిక్, రబ్బర్ ఉత్పత్తులతో పాటు బట్టలు ఉతికేందుకు ఉపయోగించే డిటర్జెంట్స్‌ని (Chemicals used in detergents) తయారు చేసేందుకు వినియోగించే ఫాలేట్స్ అనే రసాయనాన్ని కలుపుతున్నట్టు పలు యూనివర్శిటీలు జరిపిన పరిశోధనలో తేలిందట.
చలికాలం (Winter Season) ఎన్నో రకాల వ్యాధులు వస్తుంటాయి. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై (Health) ధ్యాస పెట్టలేదంటే..చిన్న సమస్యలు పెద్ద ఇబ్బందులుగా మారుతాయి. వెల్లుల్లి వేపుడుతో (Roasted Garlic) మకలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి ఆకుల్లో ఎన్నో రకాల ఔషధాలు ఉంటాయి. తులసి ఆకులను తింటే ప్రయోజనాలు, లాభాలు తప్ప నష్టాలు అస్సలు ఉండవు. అలాంటి తులసి ఆకులను పాలలో ఉడకబెట్టి తాగితే.. ఎంతటి దీర్ఘకాలిక వ్యాధులైన ఇట్టే దూరమవుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.